India

Gerald Coetzee: దక్షిణాఫ్రికా పేసర్ జెరాల్డ్ కోయెట్జీని రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Hazarath Reddy

ఐపీఎల్ 2025 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టులో దక్షిణాఫ్రికా పేసర్ జెరల్ కోయెట్జీని చేర్చారు. టైటాన్స్ యువకుడి కోసం 2.4 కోట్ల రూపాయలకు డీల్‌ను దక్కించుకుంది. కోట్జీ త్వరితగతిన బౌలింగ్ చేయడంలో మరియు ప్రత్యర్థి జట్టును దెబ్బతీయడంలో దిట్ట.

Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్‌ను రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వెటరన్ ఇండియన్ స్పీడ్‌స్టర్ రాకతో ఆర్సీబీ బౌలింగ్ పటిష్టం

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం వెటరన్ ఇండియన్ స్పీడ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ కొత్త జట్టును కనుగొన్నాడు. రైట్ ఆర్మ్ పేసర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ మొత్తంలో INR 10.75 కోట్లకు వెచ్చించింది.

Telangana Shocker: దారుణం, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగలకొట్టుకున్న యువకుడు, వరంగల్ జిల్లాలో ఘటన

Hazarath Reddy

అమ్మాయి కోసం తల పగలకొట్టుకున్న యువకుడు. వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో ఓ యువకుడు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగలకొట్టుకున్నాడు. ఎవరు చెప్పినా వినక పోవడంతో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Mukesh Kumar: ముఖేష్ కుమార్‌ను రూ. 8 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌, భారత పేసర్ కోసం రైట్ టు మ్యాచ్ కార్డ్‌ను ఉపయోగించిన డీసీ

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ తమ రైట్ టు మ్యాచ్ కార్డ్‌ను ఇండియన్ పేసర్ కోసం అమలు చేసిన తర్వాత ముఖేష్ కుమార్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చాడు. ముఖేష్ కుమార్ ఇప్పటికీ తన కెరీర్ ప్రారంభంలోనే ఉన్నాడు

Advertisement

Deepak Chahar: దీపక్ చాహర్‌ను రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, స్టార్ పేసర్ కోసం పోటీ పడి వెనక్కి తగ్గిన పంజాబ్ కింగ్స్

Hazarath Reddy

వెటరన్ స్పీడ్‌స్టర్ దీపక్ చాహర్ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎడిషన్‌లో ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ (MI) తరపున ఆడనున్నాడు. IPL 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ చాహర్‌ను INR 9.25 కోట్లకు తీసుకుంది.

Akash Deep: భారత పేసర్ ఆకాష్ దీప్‌ను రూ. 8 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్, గత IPL సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఆకాష్

Hazarath Reddy

IPL ఫ్రాంచైజీ ఇతర IPL జట్లతో తీవ్ర పోరాటం తర్వాత INR 8 కోట్లకు భారత పేసర్ ఆకాష్ దీప్‌ను పొందడంతో లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని పొందింది. ఆకాష్ దీప్ గత IPL సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు,

Lockie Ferguson: లాకీ ఫెర్గూసన్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించిన న్యూజిలాండ్ ఏస్ స్పీడ్‌స్టర్

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలంలో న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు ఏస్ స్పీడ్‌స్టర్ లాకీ ఫెర్గూసన్ INR 2 కోట్లకు అమ్ముడయ్యాడు. రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ రాబోయే IPL 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు

Allah Ghazanfar: అల్లా గజన్‌ఫర్‌ను రూ. 4 80 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ కోసం పోటీ పడి వెనక్కి తగ్గిన కోల్‌కతా నైట్ రైడర్స్

Hazarath Reddy

ఐపీఎల్ 2025 సీజన్‌లోకి వెళ్లే మరో ఆటగాడిని ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. IPL 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అల్లా గజన్‌ఫర్‌కు INR 4.80 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

India–United States Relations: డొనాల్డ్ డ్రంప్ అమెరికా ఫస్ట్ వాణిజ్య విధానం, భారతదేశానికి కొత్త తలుపులు తెరిచే అవకాశం ఉందంటున్న నిపుణులు

Hazarath Reddy

రాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సహించిన "అమెరికా ఫస్ట్" వాణిజ్య విధానం ప్రపంచ వాణిజ్యం మరియు భౌగోళిక రాజకీయాలకు చాలా విస్తృతమైన సవాళ్లను కలిగి ఉంది.

Astrology: నవంబర్ 27న శతక యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

ప్రకారం ప్రస్తుతము పూజ గ్రహము కుంభ కర్కాటక రాశి మధ్యలో ఉంది. నవంబర్ 27వ తేదీన కుంభ రాశిలో తిరోగమనడంలో ఉంటుంది.

Astrology: నవంబర్ 26 న మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర కృష్ణపక్ష ఏకాదశిన చాలా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈసారి నవంబర్ 26వ తేదీ మంగళవారంన కృష్ణపక్ష ఏకాదశి వస్తుంది.

Astrology: కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ నియమాలు పాటించండి లేకపోతే వాస్తు దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి..

sajaya

చాలామందికి సొంత ఇంటిని కొనుగోలు చేయాలని కళ అందరికీ ఉంటుంది. ఇది ఒక పెద్ద కల దీని కోసం వారు జీవితం మొత్తం కూడా కష్టపడుతూ ఉంటారు. సొంత ఇల్లు కట్టుకోవడం వల్ల వారికి చాలా ఆనందంగా ఉంటుంది

Advertisement

IND vs AUS 1st Test 2024: పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారీ గెలుపు, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి భారత్, రెండో స్థానానికి కంగారూలు

Hazarath Reddy

పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై గెలుపుతో భారత్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకింది. టీమిండియా టాప్‌ ప్లేస్‌కు చేరడంతో అప్పటివరకు టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి దిగజారింది. ఇక పెర్త్‌లోని ఆప్టస్‌ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలు తినకూడదు.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్య మరింతగా పెరిగింది.

India Winning Moment Video: టీమిండియా విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో, పెర్త్ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు

Hazarath Reddy

పెర్త్‌ టెస్ట్‌లో టీమిండియా ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో IND vs AUS 1వ టెస్ట్‌లో భారత్‌.. ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ను భారత్‌ గెలుపుతో ప్రారంభించింది.

Salman Khan on Mahesh babu: వీడియో ఇదిగో, మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించిన సల్మాన్ ఖాన్, వీడియో షేర్ చేస్తూ ఖుషీ అవుతున్న అభిమానులు

Hazarath Reddy

సల్మాన్ ఖాన్ శిల్పతో మాట్లాడుతూ.. శిల్ప మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ లుక్ తో ఉంటాడు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Health Tips: మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారా దానికి బదులుగా ఈ ఆహార పదార్థాలను తినండి..

sajaya

చాలామంది శరీరానికి బలం కోసం మల్టీ విటమిన్ టాబ్లెట్ ల మీద ఆధారపడి ఉంటారు. మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యం అయితే కొంతమంది వాటిని ఆహార పదార్థాల ద్వారా కాకుండా మాత్ర రూపంలో తీసుకుంటారు.

Health Tips: కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి..

sajaya

కాకరకాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు కాకరకాయ చాలా మంచిదని చెప్పవచ్చు. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది.

Health Tips: చలికాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏవి తినకూడదు..

sajaya

చలికాలంలో చాలామంది రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వేడివేడిగా ,స్వీట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.

Balineni vs Chevireddy: చెవిరెడ్డికి కౌంటర్ విసిరి బాలినేని, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని వెల్లడి, ఎవరి మెప్పుకోసం నేను పనిచేయట్లేదని మండిపాటు

Hazarath Reddy

వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.. ఇతర పార్టీనేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీలతో మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ ఉండదని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు.

Advertisement
Advertisement