India

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ ఎనర్జీ, సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

Viral Video: మసాజ్ చేయించుకుంటే ప్రాణం పోతుందని వీడియో ఫేక్, ఒరిజినల్ వీడియో ఇదిగో..ఇవేం పాడుపనులు అంటూ మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

మసాజ్ చేయించుకుంటే ప్రాణం పోతుందని ఫ్రాంక్ వీడియోతో జనాన్ని భయపెట్టారు కొందరు ఆకతాయిలు, వైరల్ వీడియోలో ఓ వ్యక్తి బార్బర్ షాప్‌‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు.

Telangana: వీడియో ఇదిగో, స్పెషల్ క్లాసుల పేరుతో కామాంధుడైన టీచర్, ప్రైవేటు పార్ట్స్ తాకుతూ పైశాచికానందం, మహిళా టీచర్‌కు గోడు వెళ్లబోసుకున్న బాధితులు

Hazarath Reddy

స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినుల పట్ల కీచక టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులకు మాత్రమే పాఠాలు చెబుతానంటూ ప్రైవేటు పార్ట్స్ తాకుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు ఫిజిక్స్ టీచర్

Priests Fighting in Temple Video: వీడియో ఇదిగో, తలకొనలో సిద్దేశ్వర స్వామి ఆలయంలో తన్నుకున్న పూజారులు, భక్తులు ఆందోళన

Hazarath Reddy

ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. తలకొనలో శ్రీసిద్దేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆలయ అర్చకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

Advertisement

Astrology: నవంబర్ 20 తేదీన శుక్రుడు శని కలయిక దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

రెండు గ్రహాలు కలయిక వల్ల అనేక రాశుల చక్రాలు సానుకూల ఫలితాలను అందుకుంటాయి. ముఖ్యంగా నవంబర్ 20 తేదీన శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల మూడు రాశుల వారికే అదృష్టం లభిస్తుంది.

Astrology: నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం దీని కారణంగా మూడు రాశులు వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి..

sajaya

నవంబర్ 16వ తేదీన శనివారం ఉదయం 7 గంటలకు సూర్యుడు తన రాశి ని మార్చుకుంటున్నాడు .సూర్యగ్రహం తులా రాశి నుంచి బయటికి వచ్చి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది.

Women Fighting in Bus Video: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీట్ కోసం తన్నుకున్న మహిళలు, బంగారం పోయిందని మహిళ ఆరోపణ

Hazarath Reddy

ఆర్టీసీ బస్సులో మహిళలు సీట్ కోసం కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి నుండి ముప్పారం గ్రామానికి వస్తున్న నితీషా(37) అనే మహిళపై సీట్ కోసం ముగ్గురు మహిళలు దాడి చేశారు. దాడిలో తన బంగారు పుస్తెలు అపహరించారంటూ నితీషా ఆరోపించింది.ఈ ఘటనపై పోలీసులకు బస్సు కండక్టర్ ఫిర్యాదు చేశారు.

Astrology: నవంబర్ 14 చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైనది గుణాలు ఉన్నాయి. ఉన్న తొమ్మిది గ్రహాల చంద్ర గ్రహం తన రాశి చక్రాన్ని చాలా తొందరగా మారుస్తుంది.

Advertisement

Health Tips: ఈ ఆహార పదార్థాలను తరచుగా తీసుకుంటే మీకు గుండె సమస్యలు వచ్చే అవకాశం..

sajaya

ఈ మధ్యకాలంలో చాలా మందిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

Mosquito-Borne Disease: ఢిల్లీలో పెరుగుతున్న చికున్‌గున్యా, మలేరియా కేసులు, గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు

Hazarath Reddy

ఢిల్లీలో గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో చికున్‌గున్యా, మలేరియా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారిక సమాచారం. ఈ ఏడాది నవంబర్ 9 నాటికి నగరంలో 728 మలేరియా కేసులు, 172 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి.

Health Tips: చేపలు తినకుండానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను ఎలా పొందవచ్చు శాకాహారులకు ఇది అద్భుత వరం.

sajaya

సాధారణంగా చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా సాల్మన్, ట్యునా, సార్డినెస్ వంటి చేపలలో ఇది సమృద్ధిగా ఉంటుంది. అయితే కొంతమంది చేపలను తినడానికి ఇష్టపడరు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళపై విరుచుకుపడిన కామాంధుడు, పాడుబడిన పెట్రోల్ బంక్ కు లాక్కెళ్ళి..

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మద్యం మత్తులో ఓ యువకుడు మహిళను వెంబడించి పాడుబడిన పెట్రోల్ బంక్ కు లాక్కెళ్లాడు. కేకలు వేయడంతో మహిళను రక్షించిన స్థానికులు. యువకుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Advertisement

Theft Caught on Camera: వీడియో ఇదిగో, ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగతనం చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్

Hazarath Reddy

వరంగల్ నుండి నిజామాబాద్ వస్తున్న బస్సు డ్రైవర్ ప్రయాణికుల బ్యాగు నుంచి బంగారు ఆభరణాలను దొంగిలిస్తుండగా వీడియో తీసిన తోటి ప్రయాణికులు. ఇలాంటి వారిపై ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రయాణికులు.

Nizamabad: నిజామాబాద్‌లో అంతర్రాష్ట దొంగల ముఠా కలకలం, భారీ మొత్తంలో దోచుకెళ్లిన దొంగలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్ చేస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ దత్తాత్రేయ ఆలయ సమీపంలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 40 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి, రూ.2.50 లక్షల నగదు దొంగతనం చేసినట్లు తెలుస్తోంది

Health Tips: ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

sajaya

హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. అటువంటి తులసి మొక్కలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తులసిని ఆయుర్వేదంలో సంజీవని మూలికగా కూడా పిలుస్తారు.

Health Tips: జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా ,అయితే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు తెలుసుకుందాం.

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ సీజన్ లో ఎక్కువగా గొంతు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

Advertisement

HC on Sex After Marriage Promise: ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పాల్గొని తర్వాత రేప్ కేసు పెడతానంటే కుదరదు, కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

వివాహ వాగ్దానాన్ని ఉల్లంఘించిన వ్యక్తితో ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం పెట్టుకుని అత్యాచారానికి పాల్పడినట్లు ఒక మహిళ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ 13 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిపై వచ్చిన అత్యాచార ఆరోపణలను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది .

Can COVID Cause Erectile Dysfunction? COVID-19 అంగస్తంభన లోపానికి కారణమవుతుందా? డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకోండి

Hazarath Reddy

మీరు అకస్మాత్తుగా అంగస్తంభన (ED)ని ఎదుర్కొంటుంటే , మీకు తప్పనిసరిగా COVID-19 ఇన్‌ఫెక్షన్ కారణం కావచ్చు. మీరు ఇప్పటికే అంగస్తంభన ఎదుర్కుంటుంటే.. COVID-19 మీ ED (Erectile Dysfunction) ప్రమాదాన్ని పెంచుతుందని లేదా పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి .

Cyclone Coming? ముంచుకొస్తున్న తుఫాను ముప్పు, చెన్నైలో నేడు స్కూళ్లకు సెలవులు, ఏపీలో పలు చోట భారీ వర్షాలు, మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం

Hazarath Reddy

మరికొద్ది రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున దక్షిణ భారతదేశంలో తుపాను భయం నెలకొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.

Chardham Yatra 2024: ఈ ఏడాది చార్‌ ధామ్‌ యాత్రలో 246 మంది మృతి.. కేదార్‌ నాథ్‌ యాత్రలోనే అధికం

Rudra

ఈ ఏడాది చార్‌ ధామ్‌ యాత్రలో 246 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్‌ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా మృత్యువాతపడ్డట్టు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement