India
iPhone Blast in China: మహిళ నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దంతో పేలిన ఐఫోన్, ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు పేలడంతో పక్కనే నిద్రపోతున్న ఆమెకు తీవ్ర గాయాలు
Vikas Mచైనాలో ఓ మహిళ నిద్రిస్తున్న సమయంలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పేలిపోవడంతో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. ఉదయం 6:30 గంటల సమీపంలో ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు పేలుడు సంభవించినట్లు సమాచారం. 91మొబైల్స్ నివేదిక ప్రకారం , పేలుడు కారణంగా మహిళకు తీవ్రంగా కాలిన గాయాలకు గురైనట్లు తెలిసింది.
Parliament Winter Session: నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, చర్చకు రానున్న ఒకే దేశం, ఒకే ఎన్నికల అంశం
Hazarath Reddyపార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు.
Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, అఘోరి నాగసాధుకు రక్షణ కల్పించాలని ఏపీ డీజీపీని కోరిన న్యాయవాది, పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని తెలిపిన అఘోరీ
Hazarath Reddyనక్కపల్లి టోల్‌గేట్ వద్ద లేడి అఘోరి నాగసాధుపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు రక్షణ కల్పించాలని ఆన్‌లైన్‌లో డీజీపీని న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ కోరారు. అఘోరికి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్ధమవుతున్నారు.
Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపిన లేడీ అఘోరీ, నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వెల్లడి
Hazarath Reddyపవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపారు.
US Presidential Election 2024: అమెరికాలో మొదలైన అధ్యక్ష ఎన్నికల పోలింగ్, అప్పుడే డిక్స్‌విల్లే నాచ్ నుంచి తొలి ఫలితం వచ్చేసింది, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..
Hazarath ReddyUS 2024 అధ్యక్ష ఎన్నికల కోసం ఈ రోజు ఓటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. పోలింగ్ తేదీ (నవంబర్ 5) మొదలైన కొన్ని గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్ కూడా పూర్తయ్యింది. ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వచ్చేసింది.
Andhra Pradesh Horror: తిరుపతి జిల్లాలో దారుణం, స్కూలు నుంచి వస్తున్న దళిత బాలికకు వేధింపులు, గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyతిరుపతి జిల్లా లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. యెర్రావారిపాలెంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా పదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. కామాంధుడు చాకుతో దాడి చేసి... మత్తు నీళ్లు తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Astrology: నవంబర్ 14 చంద్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఐశ్వర్యానికి మానసిక ,కుటుంబ సంతోషానికి బాధ్యత వహించే గ్రహంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు చంద్రుని రాశి మార్పు కారణంగా 12 రాష్ట్రాల 16 పైన కూడా ప్రభావాలు వస్తాయి.
US Presidential Election 2024: వీడియో ఇదిగో, డ్యాన్సుతో ఎన్నికల ప్రచారాన్ని ముగించిన డోనాల్డ్ ట్రంప్, మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
Hazarath Reddyమాజీ US అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ 2024 US అధ్యక్ష ఎన్నికలకు ముందు మిచిగాన్‌లో తన చివరి ర్యాలీని ముగించిన తర్వాత వేదికపై నుండి నృత్యం చేశారు. ట్రంప్ నవంబర్ 4న నార్త్ కరోలినా నుండి ప్రారంభమై, పెన్సిల్వేనియాతో పాటుగా నవంబర్ 5న తెల్లవారుజామున 2 గంటల తర్వాత గ్రాండ్ ర్యాపిడ్స్, మిచిగాన్ వరకు నాలుగు ర్యాలీలు నిర్వహించారు
Astrology: నవంబర్ 8వ తేదీన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం దీని కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు వాటి రాశులు మార్చుకున్నప్పుడు 12 రాశులు కూడా ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టకు సంపదకు కారణమైన శుక్రుడు తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు.
Health Tips: నవంబర్ 12వ తేదీన ధనస్సు రాశిలోకి శుక్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి ఆర్థిక లాభం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కీర్తి సంపదలకు ఆనందాలకు వికాసాలకు ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. శుక్ర గ్రహం నవంబర్ 12వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది.
Hyderabad Horror: మధురానగర్‌లో దారుణం, బట్టలు ఉతకాలంటూ మహిళను రూంకి తీసుకువెళ్లి కామాంధులు సామూహిక అత్యాచారం
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని మధురానగర్ పరిధిలో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Murder Caught on Camera: షాకింగ్ వీడియో, వంట విషయంలో గొడవ, స్నేహితుడు నిద్రిస్తుండగా రాడ్డుతో 11 సార్లు తల మీద కొట్టి చంపిన మరో స్నేహితుడు
Hazarath Reddyపూణేలోని పింప్రి-చించ్‌వాడ్‌లో కలకలం రేపిన సంఘటనలో, 19 ఏళ్ల యువకుడిని అతని సహోద్యోగి కిరాతకంగా హత్య చేశాడు, వంట విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. నవంబర్ 2 తెల్లవారుజామున జరిగిన ఈ షాకింగ్ క్రైమ్, సోషల్ మీడియాలో ప్రసారం అయిన సీసీటీవీ ఫుటేజీలో బంధించబడింది.
SC on Private Properties: ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల అంశంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు
Hazarath Reddyఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేయడానికి ప్రైవేట్ ఆస్తులను రాష్ట్రం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ తీర్పును వెలువరిస్తూ, అన్ని ప్రైవేట్ ఆస్తులు కాదని తీర్పు చెప్పింది.
Health Tips: పచ్చి అరటిపండును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
sajayaఅరటిపండు నిజానికి చాలా పోషకాలు ఉన్న పండు ఇందులో అనేక రకాల పోషకాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే అరటిపండు మాత్రమే కాదు పచ్చి అరటికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
Health Tips: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ పదార్థాలను మీరు ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ ఎప్పుడు కంట్రోల్ లో ఉంటుంది..
sajayaఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా మధుమేహ సమస్యతో అందరూ పడుతున్నారు. డయాబెటిస్తో బాధపడేవారు వారి రక్తంలోని చక్కర స్థాయిలో తగ్గించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
SC on UP Madrasa Education Act 2004: యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమే, కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత
Hazarath Reddyయూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు (Supreme Court) కీలకతీర్పు వెలువరించింది. ఈ చట్టాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కాగా ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు దానిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh Shocker: మూడో తరగతి చిన్నారిని స్కూలు రూంలోకి తీసుకువెళ్లి టీచర్ దారుణం, తొడ కొరుకుతూ తాకరాని చోట తాకుతూ నీచ ప్రవర్తన
Hazarath Reddyఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది.
Bakka Judson on CM Revanth Reddy: నువ్వు సచ్చిపోతే నీ శవాన్ని కూడా కొడంగల్‌కు రానియ్యరు, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాల్లో ఎక్కడినుండి పోటీ చేసినా గెలవడు. ఛాలెంజ్ చేస్తున్నా సెక్యూరిటీ లేకుండా కొడంగల్ వచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డికి అంటూ సవాల్ విసిరారు.
Health Tips: మీరు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..అయితే మటన్, చికెన్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఈ ఆహారంలో లభిస్తుందని తెలుసా..
sajayaమన శరీరానికి కేవలం విటమిన్లు మినరల్స్, పోషకాలతో పాటు ప్రోటీన్ కూడా చాలా ముఖ్యం. ప్రోటీన్ లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది.