India

LPG Cylinder Price Hike: దీపావళి సంబురాన సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర.. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ పై రూ.62 పెంపు.. మరి ఇంట్లో వాడే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర??

Rudra

దీపావళి పండుగ సంబురాన దేశ ప్రజలకు పెద్ద షాక్. గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్‌ పై రూ.62 ధర పెరిగింది.

Diwali Rush at Bhagyalaxmi Temple: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు.. వెండి నాణేల కోసం ఆలయానికి పోటెత్తిన భక్తులు

Rudra

దీపావళి సంబురాలు హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజల నిర్వహించారు.

Car Accident at KBR Park: కేబీఆర్‌ పార్క్‌ వద్ద పోర్షే కారు బీభత్సం.. ఫుట్‌ పాత్‌ ను దాటుకొని గ్రిల్స్‌ ను ఢీకొట్టాక ప్రమాదం (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌ సమీపంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఓ పోర్షే కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్‌ పాత్‌ దాటి పార్క్‌ ప్రహరీ గ్రిల్స్‌ ను ధ్వసం చేసింది.

Diwali Victims: దీపావళి పండుగ నాడు అపశ్రుతులు.. హైదరాబాద్ లోని సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు

Rudra

తెలంగాణలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు బాణసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

Advertisement

Gun Misfire: గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలు.. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘటన (వీడియో)

Rudra

అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘోరం జరిగింది. గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు గాయాలయ్యాయి.

Blade Attack: బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నూడుల్స్ బండి వద్ద యువకుల మధ్య పరస్పర వాదనలతో మొదలైన ఓ గొడవ చివరకు బ్లేడ్లతో దాడి చేసుకునే వరకు వచ్చింది.

KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??

Rudra

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది.

Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ Whatsapp, Instagram, Facebook ద్వారా తెలియచేయాలని ఉందా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉచితంగా వాడుకోవచ్చు..

sajaya

పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

Advertisement

Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

sajaya

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మీ బంధు మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు.

MI Retention List for IPL 2025: ముంబై ఇండియన్స్ రిటెయిన్ ఆటగాళ్ల జాబితా ఇదిగో, కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, రూ.18 కోట్లతో జస్ప్రీత్ బుమ్రా, రూ.8 కోట్లతో తిలక్ వర్మ రిటెయిన్

Vikas M

. ముంబై ఇండియన్స్ కూడా తమ రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రాలను అట్టిపెట్టుకుంది. ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వొచ్చంటూ ఊహాగానాలు వెలువడినప్పటికీ హార్దిక్ పాండ్యానే కొనసాగించారు.

SRH Retention List for IPL 2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే, వదులుకున్న ఆటగాళ్లు లిస్టు ఇదిగో..

Vikas M

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది.

IPL 2025: స్టార్ ప్లేయర్లతో పాటు కెప్టెన్లను వదిలేసిన పలు ఫ్రాంచైజీలు, వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న ఆటగాళ్లు వీరే..

Vikas M

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా తమ కెప్టెన్లను వదిలేశాయి.అలాగే పలు చోట్ల స్టార్ ప్లేయర్లను సైతం విడుదల చేశాయి.

Advertisement

IPL 2025 Retentions: వామ్మో, ఈ ఆటగాడికి ఏకంగా రూ.21 కోట్లు వెచ్చించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన హెన్రిచ్ క్లాసెన్‌

Vikas M

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్‌ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.

IPL 2025 Retentions: ఐపీఎల్ రిటెన్షన్‌లో అన్ని జట్ల ఆటగాళ్ల జాబితా ఇదిగో, మిగతా ఆటగాళ్లకు నవంబర్‌ చివరి వారంలో వేలం

Vikas M

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్‌ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.

Andhra Pradesh: పెన్షన్ల పంపిణీలో రగడ, దెందులూరులో కొట్టుకున్న టీడీపీ - జనసేన నేతలు...వీడియో ఇదిగో

Arun Charagonda

ఏపీలో కూటమిలోని మిత్రపక్షాల మధ్య రగడ తారాస్థాయికి చేరింది. మరోసారి రెచ్చిపోయి కొట్టుకున్నారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. దీంతో ఏలూరు జిల్లా కొల్లేరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దెందులూరు నియోజకవర్గం హైడిచింతపాడులో పెన్షన్ల పంపిణి విషయంలో తలెత్తిన వివాదం చివరకు టీడీపీ-జనసేన నేతలు కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Prakasam: బీటెక్ విద్యార్థుల అరాచకం, మూడు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న స్టూడెంట్...వైరల్ వీడియో

Arun Charagonda

ప్రకాశం - మార్కాపురం మండలంలోని దరిమడుగు సమీపంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్ధుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో దరిమడుగు రహదారిపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్లోబల్, ఇందిరా, జార్జి ఇంజీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Modi: వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నాం.. త్వరలోనే వన్‌ నేషన్‌ - వన్‌ సివిల్‌ కోడ్‌ తీసుకొస్తాం అని తేల్చిచెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Arun Charagonda

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్‌ లో మాట్లాడిన మోడీ..వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుందన్నారు. వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. త్వరలోనే వన్‌ నేషన్‌ - వన్‌ సివిల్‌ కోడ్‌ తీసుకొస్తాం అని దీంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం అని తేల్చిచెప్పారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, స్కూటీపై క్రాకర్స్ తీసుకెళ్తుండగా పేలుడు..ఒకరు మృతి...సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో

Arun Charagonda

బాణాసంచా పేలి మహిళ మృతి చెందిన సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద ఉల్లిపాయలు బాంబు తీసుకెళుతుండగా బండి గోతిలో పడి పేలిపోయాయి బాంబులు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరి కొందరికి గాయాలయ్యాయి.

Karimnagar: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తప్పిన ప్రమాదం, ఇందిరాగాంధీకి నివాళి అర్పిస్తూ గద్దె కూలడంతో కిందపడ్డ ఎమ్మెల్యే...వీడియో

Arun Charagonda

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ - ఇంధిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ పూలమాల వేసే క్రమంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒకసారిగా కిందపడ్డారు మేడిపల్లి సత్యం. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.

Cyberabad Police: దీపావళి సైబరాబాద్ పోలీసుల కీలక సూచన, రాత్రి 8 నుండి 10 వరకు బాణాసంచా పేల్చడానికి అనుమతి , పబ్లిక్ రోడ్లు & బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధం అని వెల్లడి

Arun Charagonda

దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పేల్చడానికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 02 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు & బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని తేల్చిచెప్పారు. .

Advertisement
Advertisement