India

Health Tips: ఉదయాన్నే కాళీ కడుపుతో బీట్రూట్ రసం తాగడం ద్వారా ఎన్ని లాభాలు తెలుసా.

sajaya

బీట్రూట్ అనేకరకాల పోషకాలు కలిగి ఉన్న ఒక ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్లు, మినరల్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా అందాన్ని కూడా పెంచుతుంది.

CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికలు..కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్‌గా సీఎం రేవంత్ రెడ్డి, జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం...

Arun Charagonda

మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌ల జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చోటు దక్కింది. గ్రెస్ చీఫ్ మల్లీకార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం ఈ జాబితాలో ఉన్నారు.

Health Tips: తరచుగా ముక్కు కారడం, దగ్గు వంటి సమస్యతో బాధపడుతున్నారా ఈ హోమ్ రెమెడీస్ తో వెంటనే పరిష్కారం.

sajaya

సీజన్ మారుతున్న కొద్దీ చాలామందిలో ఇబ్బంది పెట్టే సమస్య జలుబు. మారుతున్న వాతావరణంలో దీని ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల ఈ జలుబు, ముక్కు కారడం, దగ్గు వంటివి సమస్యలు పెరుగుతూ ఉంటాయి.

Health Tips: ఎసిడిటీ ,కడుపునొప్పి వంటి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఖాళీ కడుపుతో ఈ పండు తింటే వెంటనే ఉపశమనం..

sajaya

ఈ మధ్యకాలంలో గ్యాస్, ఎసిడిటీ వంటివి ఒక సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు. ఇది జీర్ణ సమస్య సాధారణంగా ఆలస్యంగా తినడము ,ఆలస్యంగా నిద్ర లేవడము అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం ,మసాలాలు, కారాలు ఎక్కువగా తీసుకోవడం, పులుపు పదార్థాలు, ధూమపానం, మద్యపానం వంటి వాటి వల్ల కూడా ఈ ఎసిడిటీ, కడుపులో, ఉబ్బరం అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

Advertisement

Nandamuri Taraka Rama Rao: అన్న కొడుకు నంద‌మూరి తారక రామారావు టాలీవుడ్ ఎంట్రీపై బెస్ట్ విషెస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్, ఏమన్నాడంటే..

Hazarath Reddy

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావును దర్శకుడు వైవీఎస్ చౌదరి మీడియాకు పరిచయం చేశారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

HealthTips: ఈ అలవాట్లతో మీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది..తరచుగా జబ్బులు వస్తూనే ఉంటాయి..

sajaya

మన శరీరం అనేక రకాల జబ్బులు రాకుండా ఉండడానికి రోగనిరోధక వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి వల్ల మన శరీరం అనేక రకాల వ్యాధులతో పోరాడుతుంది. తొందరగా వ్యాధులను తగ్గించే లాగా చేస్తుంది.

Bigg Boss Telugu 8 Day 59: బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్ల మ‌ధ్య తారాస్థాయికి గొడవలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బిగ్‌బాస్ 8 (Bigg Boss Telugu 8) తెలుగు కంటెస్టెంట్ల మ‌ధ్య నిదానంగా గొడ‌వ‌లు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్ప‌టికే షో ప్రారంభ‌మై 60 రోజులు కావొస్తుండ‌డం, ఇంకా 40 రోజులే మిగిలి ఉండ‌డంతో పోటీదారులు ఎవ‌రికి వారే సొంత ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ ముందుకు సాగ‌తున్నారు

Ayushman Vaya Vandana Card: దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్‌మెంట్, ఆయుష్మాన్‌ భారత్‌ వయ వందన పథకం పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

భారతదేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకం మంగళవారం నుంచి కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది.

Advertisement

Telangana Congress: బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య డ్రగ్స్ టెస్ట్ యుద్ధం, డ్రగ్స్ టెస్టులకు శాంపిల్స్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు...బీఆర్ఎస్ నేతలకు సవాల్

Arun Charagonda

తెలంగాణలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది. హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌లో డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చారు ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ సవాల్‌ని స్వీకరించి డ్రగ్స్ టెస్టులకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

CM Revanth Reddy: డాక్టర్ కావాలన్న గిరిజన విద్యార్థిని కోరిక నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య విద్యకు కావాల్సిన సాయాన్ని అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Arun Charagonda

డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు.

Nara Lokesh Meets Satya Nadella: అమరావతిని ఏఐ రాజధానిగా చేయడమే మా లక్ష్యం, సత్య నాదెళ్లతో భేటి అయిన నారా లోకేష్, ఏపీలో పెట్టుబడులపై చర్చలు

Hazarath Reddy

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ యూఎస్ పర్యటనలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) ప్రియా బాలసుబ్రహ్మణ్యం, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు

Hyderabad: టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఆగంతకుడు, యజమాని అప్రమత్తతో తప్పిన ప్రమాదం...పోలీసుల అదుపులోకి దాడికి పాల్పడ్డ వ్యక్తి..వీడియో ఇదిగో

Arun Charagonda

టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు ఓ అగంతకుడు. హైదరాబాద్ - లాలాగూడలో రోడ్డుపై ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంపై, 5 లీటర్ల పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు అగంతకుడు. షాపులో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఒకరికి స్వల్ప గాయాలు, ఆస్పత్రికి తరలించగా యజమానుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని దాడి చేసినట్లు సమాచారం.

Advertisement

Chennai Shocker: చెన్నైలో దారుణం, మహిళా టీచర్‌కి మత్తు ఇచ్చి రాత్రంతా శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా కొరుకుతూ గే సెక్స్‌కి పాల్పడిన ప్రధానోపాధ్యాయురాలు, అరెస్ట్

Hazarath Reddy

టీచర్ ని ఇంటికి పిలిపించిన ప్రధానోపాధ్యాయురాలు తాగేందుకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చింది. అది తాగిన టీచర్ అదమరిచి నిద్రపోయింది. నిద్ర లేచి చూసేసరికి శరీరం నిండా గాయాలున్నట్లు తేలింది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ప్రధానోపాధ్యాయురాలు మహిళా టీచర్‌ను ఇంట్లోనే ఉంచి తాళం వేసింది.

Vijayasai Reddy on Chandrababu: బాబు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు, కరువు కవల పిల్లలు, ఏపీ ఐదు జిల్లాల్లో 54 కరువు మండలాల జీవో ప్రకటనపై విజయసాయిరెడ్డి సెటైర్

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. ఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభు­త్వమే తేల్చింది.

Andhra Pradesh Shocker: ఆస్తి కోసం తల్లి తల నరికిన కొడుకు, ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో దారునం చోటు చేసుకుంది. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాలు విషయంలో గోలి సరోజినీ (60) ని తల నరికాడు కొడుకు జగ్గవరపు వెంకటరెడ్డి (45). అడ్డుగా వచ్చిన తన కొడుకును సైతం చితకబాదాడు వెంకటరెడ్డి. స్థానికుల సాయంతో బాధితురాలని చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

YSRCP on Vijayamma Open Letter: విజయమ్మ బహిరంగ లేఖపై స్పందించిన వైఎస్సార్సీపీ, అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఏంటని సూటి ప్రశ్న

Hazarath Reddy

అన్నా చెల్లెలు మధ్య కుటుంబ ఆస్తుల విషయం నేపథ్యంలో దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాసిన సంగతి విదితమే. ఈ లేఖపై వైసీపీ స్పందించింది. వైఎస్‌ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్‌సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది.

Advertisement

Telangana: దీపావళి పండగ వేళ విషాదం, అంబర్‌పేటలో దీపావళి లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్, కాలిపోయిన 14 ఏళ్ల బాలుడి శరీరం..వీడియో

Arun Charagonda

తెలంగాణలోని అంబర్‌పేటలో దీపావళి పండగ సందర్భంగా విషాదం నెలకొంది. ఇంటిపై హై టెన్షన్ వైర్ తగిలి బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీపావళి పండగ సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా, ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైర్ తగిలి అభి(14) అనే బాలుడి శరీరం పూర్తిగా కాలిపోయింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jaunpur Horror: యూపీలో దారుణం, భూవివాదంలో యువకుడిని చంపి తలను మొండెం నుంచి వేరు చేసిన ప్రత్యర్థులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కబీరుద్దీన్‌పూర్ గ్రామంలో 17 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసి, అతని తలను శరీరం నుండి వేరు చేశారు. భూ వివాదానికి సంబంధించిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

Andhra Pradesh: డోన్ పట్టణం శ్రీ సుధా కాలేజీ లెక్చరర్ దాష్టికం, విద్యార్థులను క్లాస్‌లోనే చితకబాదిన లెక్చరర్....వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని డోన్ పట్టణం శ్రీ సుధా కాలేజీలో దారుణం జరిగింది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయారని విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదాడు లెక్చరర్ దేవేంద్ర. విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hero Darshan Gets Bail: కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు

Arun Charagonda

కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరైంది. రేణుక స్వామి హత్య కేసులో గత నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్నారు హీరో దర్శన్‌. బెయిల్ కోసం అప్లై చేయగా కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య కేసులో జూన్ 11న దర్శన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

Advertisement
Advertisement