India
Dwali 2024: దీపావళి రోజు ఈ పనులు చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది..
sajayaఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 3,1 నవంబర్ 1 న ప్రారంభం అవుతుంది. ఈ పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించ సంప్రదాయం ఉంటుంది.
Diwali Astrology: నవంబర్ 1 దీపావళి రోజు బుధుడు, శని అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన ప్రభావితం చూపిస్తాయి. కొన్నిసార్లు శుభ ఫలితాలు కొన్నిసార్లు అశుభ ఫలితాలు చూపిస్తూ ఉంటాయి.
BSNL's 5G Smartphone: బీఎస్ఎన్ఎల్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్, 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా,16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో హైలెట్ ఫీచర్లు, ధర ఎంతంటే..
Hazarath Reddyప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ భారత టెలికం మార్కెట్‌లో మరో సంచలనానికి తెరతీసింది. అతి తక్కువ ధరలో, అందరికీ అందుబాటులో ఉండేలా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది.
Health Tips: బ్లాక్ కాఫీ నిజంగా బరువును తగ్గిస్తుందా..దీన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు ఉబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలవంటి వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బరువు అనేది తగ్గించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది.
Death Threats to Salman Khan:సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్స్, నోయిడాకు చెందిన యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyమహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ (Baba Siddique) హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎన్సీపీ (అజిత్ పవార్) నేత జీషన్ సిద్ధిక్ (Zeeshan Siddique)కి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)లను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడిన విషయం విదితమే.
Health Tips: ముల్లంగి ప్రతిరోజు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaముల్లంగిలో అనేక రకాలైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ విటమిన్ ఏ, విటమిన్ సి ,విటమిన్ ఇ ,వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియము, పొటాషియం వంటివి కూడా ఎక్కువగా ఉంటాయి
Health Tips: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో నూడిల్స్ కి బదులుగా ఈ టిఫిన్స్ ను తినండి.
sajayaచాలామంది ఉదయాన్నే అల్పాహారం విషయం లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ టిఫిన్ అనేది మన రోజులు ప్రారంభించడంలో చాలా ముఖ్యమైన భాగం. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిది. ఉదయం పూట ఆయిల్ ఫుడ్స్, తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగింది అనేదానికి ఈ సంకేతాలే కారణం.. లక్షణాలు ,నివారణ ఎలాగో తెలుసుకుందాం..
sajayaమన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది కొన్ని ముఖ్యమైన పనులు చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి అధిక కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి హానికరం చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి
Babu Mohan: కేఏ పాల్‌కి షాకిచ్చి టీడీపీలో చేరిన మాజీ మంత్రి బాబుమోహన్, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లుగా పోస్ట్ చేసిన నటుడు
Hazarath Reddyమాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబుమోహన్ టీడీపీలో చేరారు. తాను ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబు మొహం కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి విదితమే
Drainage Water Flooded On Delhi Roads: డ్రైనేజీ నీటితో చెరువులను తలపిస్తున్న ఢిల్లీ రోడ్లు (వీడియో)
Rudraదేశ రాజధాని ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపైకి వరద నీరు ఏరులై పారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.
APSRTC Driver Dance Video: బస్సుముందు డ్యాన్స్ వేసిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మళ్లీ విధుల్లోకి, ఆయన డ్యాన్స్‌ను మెచ్చుకున్న నారా లోకేష్, దిగి వచ్చిన అధికారులు
Hazarath Reddyఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బస్సును ఆపి.. ప్రయాణికులు విసుగు చెందకుండా ఉండేందుకు డ్యాన్స్ చేసి ఉన్నత అధికారుల ఆగ్రహానికి గురై విధుల నుంచి సస్పెండ్ చేయబడిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు మళ్లీ విధుల్లో చేరాడు.
Andhra Pradesh: పవన్ కళ్యాణ్ గెలిచాడని వీర అభిమాని సాహసం, విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు పాదయాత్ర, వీడియో ఇదిగో..
Hazarath Reddyవిజయవాడ 60వడివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు... పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు
BTech Student Dies by Suicide: తల్లి ఇచ్చిన కాలేజీ ఫీజు డబ్బుతో ఆన్‌లైన్ బెట్టింగ్, పోవడంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి
Hazarath Reddyవర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.గణేశ్ తండ్రి పదేళ్ల క్రితమే చనిపోగా, తల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తూ కుమారుడిని బీటెక్ చదివిస్తుంది..
Kapil Dev: సీఏం చంద్రబాబుతో భేటీ కోసం విజయవాడ చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం
Hazarath Reddyభారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరుకున్నారు. కపిల్ దేవ్‌కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ,ఎంపి కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.
Army Dog Phantom Died: ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన ఆర్మీ డాగ్ ఫాంటమ్.. జమ్ముకశ్మీర్ లో ఘటన
Rudraభారత సైన్యానికి చెందిన శునకం ఫాంటమ్ వీరమరణం పొందింది. జమ్ముకశ్మీర్ లోని అఖ్నూర్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం ఎనిమిది గంటలపాటు జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Karnataka: వీడియో ఇదిగో, వాటర్ ఫాల్ వద్ద సెల్ఫీ దిగుతూ నీటిలో కొట్టుకుపోయిన యువతి, 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆమెను రక్షించిన పోలీసులు
Hazarath Reddyతుముకూరు జిల్లాలోని మందరగిరి కొండల సమీపంలోని సరస్సుపై రాళ్లతో కూడిన ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటూ బండరాళ్ల మధ్య చిక్కుకుపోయిన ఓ యువతి సోమవారం బయటపడిందని పోలీసులు తెలిపారు.
B.Tech Student Caught While Drug Selling: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. వనస్థలిపురంలో సుష్మ థియేటర్ సమీపంలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి (వీడియో)
Rudraహైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ జాన్ అనే బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు.
Hyderabad News: కంటి చూపు లేకపోవడంతో పక్కనే కొడుకు చనిపోయినా గుర్తించలేని వృద్ధ తల్లిదండ్రులు.. మూడు రోజులు మృతదేహంతోనే సావాసం.. పస్తులతో నీరసించిన వృద్ధులకు పోలీసుల సాయం (వీడియో)
Rudraబయటి ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు వాళ్లు. వాళ్లకు కంటిచూపు లేదు. తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడసాగారు.
Pinarayi Vijayan Accident: కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం, స్కూటర్‌ని తప్పించబోయి ఒకదాని వెంట ఒకటి డీకొన్న 5 కార్లు
Hazarath Reddyకేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఎస్కార్ట్ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. కేరళ తిరువనంతపురంలోని వామనపురంలోని రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది.
Firecracker Explodes In Hyderabad: హైదరాబాద్ లోని యాకుత్ పురాలో ఓ ఇంట్లో బాణసంచా పేలుడు.. దంపతులు మృతి (వీడియో)
Rudraహైదరాబాద్ లోని యాకుత్ పురాలో ఘోరం జరిగింది. ఇంట్లో బాణసంచా పేలి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.