India
New GHMC Commissioner: జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు, ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ అయిన ప్రస్తుత కమిషనర్ ఆమ్రపాలి
Hazarath Reddyజీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు స్వీకరించారు. తాజాగా రిలీవ్ అయిన ఐఏఎస్‌ల స్థానాల్లో నూతన ఇన్‌ఛార్జ్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది
Nayab Singh Saini Sworn In: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం, ప్రధాని మోదీతో సహా ఎన్డీయే కూటమి నేతలు హాజరు..
Hazarath Reddyహర్యానాలో (Haryana)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. దీనికి ముందు ఆయన వాల్మీకి ఆలయంలో పూజలు చేశారు.
Ram Gopal Mishra Murder:మత హింసలో రామ్ గోపాల్ మిశ్రా హత్య, బుల్లెట్ తగిలి యువకుడు కుప్పకూలిన వీడియో ఇదిగో..
Hazarath Reddyబహ్రైచ్‌లో ఇటీవల జరిగిన అల్లర్ల సమయంలో రామ్ గోపాల్ మిశ్రా కాల్చబడిన క్షణాన్ని సంగ్రహించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఇది ప్రాంతం అంతటా ప్రకంపనలు సృష్టించింది. అక్టోబర్ 17 న వెలువడిన వీడియోలో, రాంగోపాల్ మిశ్రాను పట్టపగలు కాల్చడం, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతను పెంచడం చూడవచ్చు.
Kuppam TDP Leader Khadar Basha: మరో టీడీపీ నేత రాసలీలలు వీడియో ఇదిగో, పింఛన్ ఇప్పిస్తానంటూ గాజుల ఖాదర్ బాషా నన్ను లైంగికంగా అనుభవించాడంటూ వీడియో ద్వారా తెలిపిన యువతి
Hazarath Reddyఏపీలో మరో టీడీపీ నేత రాసలీలలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది.
Telangana: రైతు బతుకు ఇంతేనా, ఏడాదిపాటు కష్టపడి పండించిన పంటంతా నేలపాలు, వాగుపై సరైన వంతెన లేకపోవడంతో వరిబస్తాలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా
Hazarath Reddyనిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి వాగు పై సరైన వంతెన లేకపోవడంతో శమొల్ల సాయినాథ్ అనే యువ రైతు పండించిన సొయా పంట వాగులో ట్రాక్టర్ బోర్ల పడింది. కళ్ళ ముందు పండించిన పంట నీళ్లలో మునగడంతో యువ రైతు దుఃఖంలో మునిగిపోయారు.
Indonesia: షాకింగ్ వీడియో ఇదిగో, ఫోటోలకు ఫోజులిస్తుండగా టూరిస్టును సముద్రంలోకి లాక్కెళ్లిన అలలు, ఆచూకి కోసం రంగంలోకి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు
Hazarath Reddyఇండోనేషియాలోని మెడాన్‌కు చెందిన 20 ఏళ్ల టూరిస్ట్ రోని జోసువా సిమాన్‌జుంటాక్, అక్టోబర్ 13న కెడుంగ్ తుంపాంగ్ బీచ్‌లో ఫోటో సెషన్‌లో భారీ అల అతనిని సముద్రంలోకి లాగడంతో చనిపోయాడని భయపడ్డారు
Viral Video: షాకింగ్ వీడియో, వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి రీల్ చేసిన యువకులు, ఢీకొట్టడంతో ఎగిరి అవతల పడి..ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyరైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యంగా రీల్స్ చిత్రీకరిస్తుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొన్న యువకుడి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే ఈ వీడియో విశ్వసనీయత ఇంకా ధృవీకరించబడలేదు. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ట్రాక్‌లపై నిలబడి యువకులు డ్యాన్స్ వేస్తున్నారు. ఎదురుగా అమిత వేగంతో రైలు వస్తోంది. రైలు వస్తున్నట్లు తెలిసినప్పటికీ వారు రీల్స్ చిత్రీకరిస్తున్నారు.
Next Chief Justice Of India: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా, ప్రతిపాదించిన సీజేఐ డీవై చంద్రచూడ్, ఇంతకీ ఎవరీ సంజీవ్ ఖన్నా?
VNSసుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై. చంద్రచూడ్ (CJI DY Chandrachud) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకి లేఖ రాశారు. లేఖలో సంజీవ్ ఖన్నా పేరును తదుపరి సుప్రీం కోర్టు సీజేఐగా (Next Chief Justice Of India) ప్రతిపాదించారు.
IT Raids At Real Estate Firms: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు, పేరుమోసిన బిల్డర్ల ఇళ్లలో విస్తృత సోదాలు
VNSహైదరాబాద్‌లో ఐటీ (IT Raids) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్‌లోని విజయవాడకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారు (Real Estate)ల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు.
High Tension in Ashok Nagar: హైదరాబాద్ అర్ధరాత్రి హై టెన్షన్, ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన నిరుద్యోగులు, అశోక్ నగర్ లో భారీగా పోలీసుల మోహరింపు
VNSఅశోక్‌నగర్ మరోసారి రణరంగంలా మారింది. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు (Group 1 Candidates) రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ గర్జించారు.
Mouth-to-Mouth CPR to Snake: పాము నోట్లో నోరు పెట్టి శ్వాస అందించిన యువకుడు, చనిపోతున్న సర్పాన్ని తిరిగి బ్రతికించాడు (వీడియో ఇదుగోండి)
VNSతుది శ్వాస విడుస్తున్న పాముకు సీపీఆర్ చేసి (CPR to Snake) ప్రాణాలు పోశాడు ఓ యువకుడు. గుజరాత్ వడోదరాలో (Vadodara) ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది.
Cyclone In AP: తీరం దాటిన వాయుగుండం, ఏపీలో భారీ వర్షాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, తిరుమల శ్రీవారి మెట్టుమార్గం మూసివేత
VNSబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Vayugundam) గురువారం తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు (Nellore) జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతుంది.
Chennai Rains: రజనీకాంత్ ఇల్లు వరద నీటిలో ఎలా మునిగిపోయిందో వీడియో ఇదిగో, చెన్నై నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు
Vikas Mచెన్నైలో కురిసిన భారీ వర్షాలకు పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ విలాసవంతమైన విల్లా నీటిలో ముగినింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆయన ఇంట్లోకి నీరు చేరింది. ప్రస్తుతం వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
SBI Slashes Lending Interest Rate: లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ, ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ను 8.20 శాతానికి తగ్గింపు
Vikas Mప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్‌ఆర్)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ను 8.20 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 8.45 శాతంగా ఉండేది. మంగళవారం నుంచే కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఆయా రుణాలను తీసుకున్న ఎస్బీఐ కస్టమర్లకు లాభించనున్నది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా, డీఏను 3 శాతం పెంచిన మోదీ సర్కారు, ప్రస్తుత పెంపుతో 50 శాతం నుండి 53 శాతానికి డియర్‌నెస్ అలవెన్స్
Vikas Mదీపావళి (Diwali) సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం (central government) గుడ్ న్యూస్ చెప్పింది. కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పింఛనుదారులకు ధరల పెరుగుదల నుండి పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) మరియు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) ను 3 శాతం పెంచింది. ఇది మొత్తం 50 శాతం నుండి 53 శాతానికి తీసుకువెళుతుంది,
Heart Attacks: ఈ చిప్ సాయంతో చేసే రక్తపరీక్షతో కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు ముప్పును పసిగట్టవచ్చు, నానో టెక్నాలజీ సాయంతో సరికొత్త రక్తపరీక్షను కనుగొన్న పరిశోధకులు
Vikas Mకేవలం ఒక చిన్న చిప్ సాయంతో నిర్వహించే ఈ రక్తపరీక్షతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కొన్ని నిమిషాల్లోనే పసిగట్టవచ్చట. 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే ఈ బ్లడ్ టెస్టు పూర్తవుతుంది. ఇతర టెస్టులకు గంటల కొద్దీ సమయం పడుతుండగా, ఈ టెస్టుతో నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ICC Champions Trophy: భారత్ లేకుండా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం కరెక్ట్ కాదు, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ సంచలన వ్యాఖ్యలు
Vikas Mరెండు దేశాల మధ్య ఉద్రిక్త సంబంధాల కారణంగా 2008 నుండి భారతదేశం పాకిస్తాన్‌లో ఆడలేదు. ఇరు జట్లు ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ లో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే పరస్పరం తలపడుతున్నాయి.
Gas Tanker Blast in Nigeria: నైజీరియాలో ఘోర అగ్ని ప్రమాదం, ఆయిల్ ట్యాంకర్ పేలి 140 మంది మంటల్లో సజీవ దహనం, హైవేపై ట్యాంకర్ వెళ్తున్న సమయంలో బోల్తా
Hazarath Reddyనైజీరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 140 మంది దుర్మరణం పాలయ్యారు. జిగావా రాష్ట్రంలో స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీస్ ప్రతినిధి లావన్ ఆడమ్ పేర్కొన్నారు.