India
Health Tips: నిమ్మరసంలో లవంగాల పొడిని కలుపుకొని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaలవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారానికి రుచి పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Tirupati: శవాన్ని దహనం చేయాలంటే ప్రాణాలకు తెగించాల్సిందేనా, తిరుపతి జిల్లాలో ఆ ఊరి ప్రజలకు ఇన్ని ఇబ్బందులా...వీడియో ఇదిగో
Arun Charagondaతిరుపతి జిల్లా సత్యవేడు :ప్రాణాలకు తెగించినా పట్టించుకోవడం లేదు అధికార యంత్రాంగం. వర్షా కాలంలో చని పోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు...స్మశానానికి వెళ్లాలంటే అరునానది సమీపంలోనీ కాలువలో ఈదుకుంటూ శవాన్ని భుజాలపై మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని రోజులైనా ఆ గ్రామ ప్రజల కష్టాలు మాత్రం తీర్చే నాయకుడే లేకుండా పోయాడని వాపోతున్నారు ప్రజలు.
Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaగ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి అత్యవసరమైనవి ఇవి మానసిక ఒత్తిడిని సైతం తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
Andhra Pradesh Rains: ఏపీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు, నెల్లూరును ముంచెత్తిన వానలు
Hazarath Reddyఏపీలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
Hydra: హైదరాబాద్‌లో స్థలం కొనాలనుకుంటున్నారా..ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో స్థలం ఉందని భయపడుతున్నారా?, అయితే మీరు కొనాలనుకునే లేదా ఉన్న స్థలం ఎఫ్‌టీఎల్-బఫర్‌జోన్‌లో ఉందా ఇలా తెలుసుకోండి!
Arun Charagondaహైడ్రా..ఈ పేరు వింటేనే అక్రమార్కులు భయపడే స్థితికి వచ్చేశారు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ కొనాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల భయాలను తొలగించేందుకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది.
Devisri Prasad Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్, 19న జరిగే సంగీత కార్యక్రమానికి ఆహ్వానం.వీడియో
Arun Charagondaహైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క లను మర్యాదపూర్వకంగా కలిశారు సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను ఆహ్వానించారు దేవిశ్రీ ప్రసాద్.
Jagtial: మంత్రగాళ్లను చంపేస్తాం..జగిత్యాలలోని గ్రామంలో వెలసిన పోస్టర్లు,భయాందోళనలో గ్రామస్థులు...వీడియో ఇదిగో
Arun Charagondaజగిత్యాల - మేడిపెల్లి మండలం కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను చంపబోతున్నామని వార్నింగ్ ఇస్తూ పోస్టర్లు వెలిశాయి. మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం అంటూ పోస్టర్ వేశారు. భయాందోళనలో గ్రామస్థులు, విచారణ జరుపుతున్నారు పోలీసులు.
Russell's Viper Snake: బీహర్‌లో షాకింగ్ సంఘటన, ప్రమాదకరమైన రస్సైల్ వైపర్ కాటు, ఆ పాముతోనే ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి...వీడియో ఇదిగో
Arun Charagondaబీహార్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన రస్సెల్స్ వైపు కాటుకు గురయ్యాడు ఓ వ్యక్తి. కోపంతో ఓ పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చాదడు. దీంతో పామును చూసిన డాక్టర్లు భయంతో పరుగులు పెట్టగా అతికష్టం మీద పామును సంచిలో వేశారు. అనంతరం యువకుడికి చికిత్స చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు.
Omar Abdullah Takes Oath as J&K CM: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం, కేంద్రపాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్
Hazarath Reddyజమ్మూకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ కు తొలి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా చరిత్రకెక్కారు.
Chennai Rains: వీడియో ఇదిగో, నడుం లోతు నీళ్లలో చొక్కాలు విప్పి విద్యార్థులు అవస్థలు, చెన్నై నగరాన్ని అస్తవ్యస్తం చేసిన వరదలు
Hazarath Reddyతమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్‌పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా (Chennai Rain) నీట మునిగింది.
Bengaluru Rains: వీడియో ఇదిగో, బెంగుళూరు వరదలు, రోడ్డు మీద ఇరుక్కుపోయిన వందలాది వాహనాలు, నరకం చూసిన ప్రయాణికులు
Hazarath Reddyబెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది
Bengaluru Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నయగారా జలపాతాన్ని తలపిస్తున్న బెంగుళూరు సిలికాన్ వ్యాలీ, రోడ్డు మీద కార్లు ఎలా ఇరుక్కుపోయాయంటే..
Hazarath Reddyబెంగళూరులో భారీ వర్షాలు కురుస్తుండటంతో, నగరంలోని పలు ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బెంగళూరు రోడ్లపైనే కాకుండా భారతదేశంలోని అతిపెద్ద కార్యాలయ స్థలం మాన్యతా టెక్ పార్క్‌పై కూడా ప్రభావం చూపుతుంది.
Bengaluru Rains: వీడియో ఇదిగో, బెంగుళూరులో వరదలకు బైకుతో సహా కొట్టుకుపోతున్న టెకీ, నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు, స్కూళ్లకు సెలవు.. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్
Hazarath Reddyబెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
Cyclone Alert: నెల్లూరుకు 530 కి.మీ దూరంలో వాయుగుండం, ఏపీలో దంచికొడుతున్న వర్షాలు, తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Hazarath Reddyదక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉండడంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం కారణంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Chennai Rains: 30 సెంటీమీటర్ల భారీ వర్షం, చెన్నై సిటీ అంతా అల్లకల్లోలం ,వేలచేరిలో భారీ వర్షానికి నీటమునిగిన రోడ్లు, వేలాది ఇళ్లు..వీడియో ఇదిగో
Arun Charagondaభారీ వర్షం చెన్నై నగరాన్ని ముంచెత్తింది. ఏకదాటిగా వర్షం కురియడంతో 30 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. దీంతో చెన్నై సిటీ అంతా అల్లకల్లోలంగా మారింది. వేలచేరిలో భారీ వర్షానికి రోడ్లు, వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Chennai Rains: భారీ వర్షాలు, నీటి ప్రవాహం కారణంగా ఫ్లై ఓవర్లలో నిలిచిపోయిన వాహనాలు, కిలోమీటర్ల మేర పార్కింగ్‌లను తలపిస్తున్న ఫ్లైఓవర్లు..వీడియో
Arun Charagondaభారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై పట్టణాన్ని వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నీటి ప్రవాహం కారణంగా అనేక ఫ్లై ఓవర్లలో వాహనాలను నిలిపివేశారు. దీంతో పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి ఫ్లై ఓవర్లు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Hyderabad Rains: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు,హైదరాబాద్‌లో ఉదయం నుండే భారీ వర్షం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Arun Charagondaబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రెండు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా వాయుగుండం ప్రభావంతో వర్షాలు మరింత ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.
Rain Delays Toss For First Test: భారత్-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ కు వాన అడ్డంకి, ఉదయం నుంచి కురుస్తున్న వర్షం, టాస్ ఆలస్యం, రోజంతా వర్షాలు కురిసే అవకాశముందన్న ఐఎండీ
VNSఇండియా, న్యూజిలాండ్(IND vs NZ) మధ్య ఇవాళ బెంగుళూరులో తొలి టెస్టు ప్రారంభంకానున్నది. అయితే వర్షం వల్ల ప్రస్తుతం టాస్ ఆలస్యం (Rain Delays Toss) అవుతోంది. బెంగుళూరులో ఇవాళ ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో చిన్నస్వామి స్టేడియం (Chinna swamy Stadium) చిత్తడిగా మారింది. గ్రౌండ్‌లో ఇంకా కవర్స్ అలాగే ఉండిపోయాయి.
Telangana Govt Relieved IAS Officers: ఆ ఐదుగురు ఐఏఎస్ లను రిలీవ్ చేసిన రేవంత్ సర్కార్, ఏపీలో రిపోర్ట్ చేయాల్సింది ఈ రోజే.. లంచ్ మోషన్ దాఖలు చేయనున్న ఐఏఎస్ లు
VNSఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి (Amrapali), రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, వాకాటి కరణ, ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ లను కేంద్ర ఉత్తర్వులు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. నాలుగు రోజుల క్రితమే ఐఏఎస్ లను రివీవ్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీవోపీటీ (DOPT) ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్ లతోపాటు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం రిలీవ్ చేసింది.
Private Liquor Shops in AP: ఏపీలో ఇవాల్టి నుంచి ప్రైవేట్ మద్యం షాపులు ప్రారంభం, కోరుకున్న బ్రాండ్లు సరఫరా చేసేందుకు సిద్దం, వారం పాటూ తాత్కాలిక లైసెన్స్ ఇచ్చిన సర్కార్
VNSఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) ఇవాల్టి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు (Private liquor shops) ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి కావడంతో వాటిని దక్కించుకున్న వారు.. నేటి నుంచే వ్యాపారం మొదలు పెట్టనున్నారు. వారంతా తొలి విడత లైసెన్సు రుసుముల కింద ప్రభుత్వానికి రూ.330 కోట్లు చెల్లించారు.