India
Health Tips: లీచి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..క్యాన్సర్, షుగర్ తో పాటు అనేక జబ్బులను తగ్గిస్తుంది.
sajayaవాతావరణం లో మార్పుల కారణంగా కొన్ని రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. చలికాలం వస్తుందంటే చాలు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
Can EVMs Be Hacked or Tampered With? ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు, ట్యాంపరింగ్‌కు ఎలాంటి అవకాశం లేదని తోసిపుచ్చిన ఈసీ
Hazarath Reddyఈవీఎంలు లేదా వాటి చిప్ లను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం మరోసారి తోసిపుచ్చారు. వక్రీకరణ అంచనాలను నివారించడానికి ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు ఎంచుకున్న నమూనా అంశాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు ఉసిరి రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా
sajayaప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ నీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఉసిరిని ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలున్న పండుగ చెప్తారు.
SC on Freebies Plea: ఎన్నికల వేళ ఉచితాలు..దీని సంగతేంటో చెప్పండి, కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలంటూ పిటిషన్
Hazarath Reddyఎన్నికల సమయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్టీలన్నీ వరుసగా ఉచిత హామీలు గుప్పించడం సర్వసాధారణం అయిపోయింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.
Kakani on Jamili Elections: చంద్రబాబు ప్రభుత్వం ఉండేది రెండేళ్లే, జమిలీ ఎన్నికలు వస్తే ఇంటికి వెళ్ళక తప్పదని తెలిపిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నేతలు చెప్పినట్టుగా చేయవద్దని అధికారులకు హెచ్చరిక
Hazarath Reddyజమిలి ఎన్నికలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరిగేట్టయితే, టీడీపీ ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని అన్నారు
Weather Forecast: ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Hazarath Reddyదక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది.
Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసుపై స్పందించిన ఏపీ డీజీపీ, అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వెల్లడి
Hazarath Reddyబాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. దీంతో ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవాల్సిందే..
sajayaఎప్పుడూ యంగ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అంతేకాకుండా మెరిసే చర్మం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ కూడా యవ్వనంగా ఉండవచ్చు.
Health Tips: విటమిన్ ఎ ఉపయోగాలు..విటమిన్ ఎ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు తెలుసా..
sajayaమన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాలైనటువంటి పోషకాలు అవసరం . అందులో ఖనిజాలు రొటీన్లు విటమిన్లు చాలా ముఖ్యమైనవి. అయితే విటమిన్ ఎ మన శరీరానికి చాలా ముఖ్యమైనది.
India-US Deal: సరిహద్దులో ముప్పు పొంచి ఉన్న వేళ అమెరికాతో భారత్ కీలక ఒప్పందం, 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు భారత్ సంతకాలు, విలువ రూ. 32 వేల కోట్లు పైగానే..
Hazarath Reddyసరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల నుంచి నిరంతరం ముప్పు పొంచివున్న వేళ.. సైన్యాన్ని మరింత పటిష్టపరిచేలా భారత్.. అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది.అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ (Predator) డ్రోన్ల కొనుగోలు డీల్‌పై మంగళవారం భారత్ సంతకం చేసింది
Agra: వీడియో ఇదిగో, డబ్బులు ఇవ్వలేదని విద్యార్థులను బెల్టుతో చితకబాదిన పిజి హాస్టల్ మేనేజర్, పోలీసులకు చెప్తే చంపేస్తానని బెదిరింపులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, ఇద్దరు 11వ తరగతి విద్యార్థులను వారి పిజి హాస్టల్ మేనేజర్ అద్దె వివాదంలో దారుణంగా కొట్టారు, ఈ వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్టోబర్ 15 న వైరల్ అయిన ఎనిమిది సెకన్ల క్లిప్, మేనేజర్ విద్యార్థులను కొట్టేటప్పుడు వారి అరుపులను నిశ్శబ్దం చేయడానికి వారి నోటిలో గుడ్డను నింపినట్లు చిత్రీకరిస్తుంది.
Telangana Group-1 Exams Update: గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్, మరో ఆరు రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, నోటిఫికేషన్లపై పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
Hazarath Reddyతెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు.
Telangana: వీడియో ఇదిగో, ఒక్కగానొక్క కొడుకు పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ అధికారి ముందు ఏడ్చిన కన్నతల్లి, పింఛన్ కూడా లాక్కుంటున్నారని ఆవేదన
Hazarath Reddyకోదాడ గాంధీనగర్ వాసి సోమపంగు వెంకమ్మ స్థానిక మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందింది. కాగా తనకున్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా, తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోదాడ RDO ఆఫీసులో విలపించింది
New Liquor Policy in AP: బాబోయ్.. విశాఖలో 155 మద్యం షాపులకు అప్లికేషన్లు వేసిన ఢిల్లీ వ్యాపారి, దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లు, ఇంతకీ ఆయనకు దక్కిన షాపులు ఎన్నంటే..
Hazarath Reddyవిశాఖ జిల్లాలో వైన్‌షాపుల కోసం ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడగా..తాజాగా ఢిల్లీకి చెందిన లిక్కర్ వ్యాపారి కూడా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఏకంగా 155 వైన్‌షాపులకు దరఖాస్తులు చేశాడు.
New Liquor Policy in AP: నేటితో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూత, రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు అందుబాటులోకి, రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు నేటితో మూతపడనున్నాయి. రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా... మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు
Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)
Rudraరానున్న నాలుగు రోజుల్లో చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమయ్యారు.
Hyderabad Horror: గచ్చిబౌలిలో అర్థరాత్రి రెచ్చిపోయిన కామాంధులు, డ్యూటీ నుంచి ఇంటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆటోలోకి లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం
Hazarath Reddyహైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు
Maharashtra, Jharkhand Assembly Elections 2024 Schedule: మరోసారి ఎన్నికల సందడి.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడే మోగనున్న నగారా
Rudraదేశంలో మరోసారి ఎన్నికల శంఖారావం మోగనున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ వెలువరించనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు
Rudraదసరా సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు.