India
Ratan Tata Dies: భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం రతన్ టాటా, దిగ్గజ వ్యాపారవేత్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్
Hazarath Reddyటాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షడు (BRS Chief), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) సంతాపం (condolence) వ్యక్తం చేశారు.
Ratan Tata Dies: రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వెల్లడి
Hazarath Reddyటాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా, భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరు.
Ratan Tata Dies: నేడు ప్రత్యేక విమానంలో ముంబైకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రతన్ టాటా పార్థివదేహానికి నివాళులు అర్పించనున్న ఇరువురు, టాటా మృతి పట్ల సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyటాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Ratan Tata Dies: దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్, రతన్ టాటా మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
Hazarath Reddyటాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ చావల్ టాటా మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Ratan Tata Dies: అన్ని వినోదాత్మక కార్యక్రమాలు రద్దు, ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు, ఒక రోజు సంతాప దినంగా ప్రకటించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే
Hazarath Reddyఆయన పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. ఆయన గౌరవ సూచికంగా గురువారం సంతాప దినంగా ప్రకటించారు.
Ratan Tata Dies: సాయంత్రం 4 గంటలకు వర్లీ శ్మశాన వాటికలో రతన్ టాటా అంత్యక్రియలు, ప్రజల సందర్శనార్థం ఎన్‌సిపిఎ లాన్స్‌లోకి రతన్ టాటా భౌతిక కాయం
Hazarath Reddyప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా భౌతికకాయాన్ని గురువారం ఉదయం 10:30 గంటలకు ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని ఎన్‌సిపిఎ లాన్స్‌లో ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతామని టాటా ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
Nandigam Suresh: నందిగం సురేష్ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్...గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు నోటీసులు
Arun Charagondaతనపై అక్రమంగా కేసులు బనాయించి, వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ మాజీ ఎంపీ సురేష్. ఆయన ఫిర్యాదుతో గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Demolitions In Ramagundam: రామగుండంలో హైడ్రా తరహా కూల్చివేతలు, అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు
Arun Charagondaరామగుండంలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు అధికారులు.రామగుండం ఎఫ్సీఐ గౌతమి నగర్లో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.
Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ విశిష్టత తెలుసా?, తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మ ఇవాళ గంగమ్మ ఒడికి, ఊరూరా అంబరాన్నంటనున్న పెద్ద బతుకమ్మ సంబరాలు
Arun Charagondaతెలంగాణ పూలపండగ బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. మహిళలు వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మను ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఆడిపాడిన తర్వాత స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయనున్నారు.
YouTuber Dasari Vigyan: యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి, మార్ఫిండ్ వీడియోలతో వేధిస్తున్నట్లు కంప్లైంట్
Arun Charagondaయూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి. మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే దాసరి విజ్ఞాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Ratan Tata: రతన్ టాటా లాస్ట్ ట్వీట్ ఇదే..నా గురించి ఆలోచిస్తున్న మీకు ధన్యవాదాలు అంటూ..
Arun Charagondaపారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి.
Ratan Tata Death News Updates: మెగా ఐకాన్...దిగ్గజ వ్యాపారవేత్త రతన్‌టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం.. దేశానికి ఎనలేని కృషి చేశారంటూ కితాబు
Arun Charagondaప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా బుధవారం అర్థరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వయోభారంతో సోమవారం ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు.
Ratan Tata No More: రతన్ టాటా అస్తమయం..శోకసంద్రంలో వ్యాపార ప్రపంచం..భారత కార్పోరేట్ యుగంలో ముగిసిన రతన్ టాటా శకం..
sajayaప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా బుధవారం అర్థరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మరణించినట్లు నివేదికలు తెలిపాయి. ఆయన వయసు 86 సంవత్సరాలు.
Hardik Pandya Catch Video: హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, బంగ్లా బ్యాటర్ రిషద్ హుస్సేన్ ఫోర్ అనుకుని అలానే చూస్తుండిపోయాడు
Vikas MIND vs BAN 2nd T20I 2024 సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను అవుట్ చేయడానికి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో లెగ్ సైడ్ వైపు కొట్టడానికి ప్రయత్నించాడు,
ICC Women's T20 World Cup 2024: ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, శ్రీలంకపై 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
Vikas Mకీలకమైన గ్రూప్ A ఎన్‌కౌంటర్‌లో శ్రీలంకను 90 పరుగుల తేడాతో ఓడించిన భారత మహిళలు ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024లో తమ విజయాల పరుగును విస్తరించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు గేమ్‌లకు భిన్నంగా, భారత మహిళల ఓపెనింగ్ జోడీ ప్రో-యాక్టివ్‌గా ఉంది
Prabhas Meets Rajendra Prasad: వీడియో ఇదిగో, రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన రెబల్ స్టార్ ప్రభాస్, కూతురి మరణంపై సంతాపం వ్యక్తం
Vikas Mసినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లిలోని ఇందు విల్లాస్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్.... రాజేంద్రప్రసాద్ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
SBI Credit card rules: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇక మీకు బాదుడే బాదుడు..త్వరలోనే కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలు
VNSక్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లిస్తే దానిపై 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. యుటిలిటీ బిల్లు రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.
Atishi Luggage Thrown Out: ఢిల్లీ సీఎం అతిషికి అవమానం, అధికారిక నివాసం నుంచి సామాన్లు తొలగింపు, బీజేపీ నేతకు ఇచ్చేందుకే బలవంతంగా ఖాళీ చేయించారని ఆప్ ఆరోపణ
VNSదేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి సామగ్రిని ఆమె అధికార నివాసం నుంచి తొలగించారు. (Atishi’s luggage thrown out) పలు వాహనాల్లో ఆ ఇంటి నుంచి పంపివేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ఆదేశం మేరకు అధికారులు ఈ చర్యకు పాల్పడినట్లు సీఎంవో (CMO) కార్యాలయం, ఆప్ నేతలు ఆరోపించారు.