India
Assembly Elections Results 2024: హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి బీజేపీ, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కూటమిదే, అక్కడ పనిచేయని బీజేపీ ఆర్టికల్ 370 రద్దు అంశం
Hazarath Reddyహర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది, మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని ఆశ్చర్యకరమైనవిగా వెలువడిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది.
Defamation Case: నాగార్జునపై కూడా పరువు నష్టం దావా వేస్తాం, కొండా సురేఖ లాయర్ కీలక వ్యాఖ్యలు, కేసు తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా
Hazarath Reddyహీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు
Woman Attacked RTC Conductor: తెలంగాణ బస్సులో ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించి ఉచిత టికెట్ అడిగిన మహిళ, చెల్లదని చెప్పడంతో కండక్టర్ మీద దాడి
Hazarath Reddyఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన మహిళకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కి తన ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించింది
Doda Assembly Election Result 2024: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ, దోడా స్థానం నుంచి 4,470 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ ఘన విజయం, 5వ రాష్ట్రంలోకి ఆప్ ఎంట్రీ
Hazarath Reddyజమ్మూ ప్రాంతంలోని దోడా స్థానంలో ఆ పార్టీకి చెందిన మెహ్రాజ్ మాలిక్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన గజయ్ సింగ్ రాణాపై 4,470 ఓట్ల తేడాతో విజయం సాధించారు
RG Kar Doctor Rape-Murder Case: కోల్‌కతా జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసు, ఆర్‌జి కర్ ఆసుపత్రిలో 50 మంది సీనియర్ వైద్యులు మూకుమ్మడి రాజీనామా
Hazarath Reddyకోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన 50 మందికి పైగా ఫ్యాకల్టీ సభ్యులు మరియు సీనియర్ వైద్యులు మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు.
‘Omar Abdullah Will Become CM’: జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా
Hazarath Reddyజమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉంది.
Vinesh Phogat Election Result: ఆరు వేలు పైచిలుకు ఓట్లతో మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం, ఈ పోరు బలమైన అణిచివేతశక్తుల మధ్య జరిగిన పోరు అని తెలిపిన మరో రెజ్లర్ బజరంగ్ పునియా
Hazarath Reddyహర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై 6,015 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పిఠాపురంలో మైనర్ బాలికపై టీడీపీ నేత దారుణ అత్యాచారం, బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో..
Hazarath Reddyకాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై టీడీపీ పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Vinesh Phogat Election Result: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఘన విజయం దిశగా వినేష్ ఫోగట్, హ్యాట్రిక్ దిశగా పరుగులు పెడుతున్న బీజేపీ
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ 12 రౌండ్లు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ 45293 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు , మంగళవారం మధ్యాహ్నం తర్వాత బిజెపి అభ్యర్థి యోగేష్ కుమార్ 4142 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు
Election Results 2024 LIVE: హర్యానాలో మెజారిటీ మార్క్ దాటేసిన బీజేపీ, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో కాంగ్రెస్, NC కూటమిదే హవా, పనిచేయని బీజేపీ ఆర్టికల్ 370 రద్దు మంత్రం
Hazarath Reddyహరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.హరియాణా (Haryana)లో ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది.
Fully Naked Man Defecates in Airport: విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే మలవిసర్జన చేసిన ప్రయాణికుడు, పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో పూర్తిగా బట్టలు విప్పేసి మరీ..
Hazarath Reddyవైరల్ ఫోటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా లేదా విచారంగా లేదా వింతగా, వింతగా లేదా వింతగా ఉంటాయి. పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో పూర్తిగా నగ్నంగా ఉన్న వ్యక్తి బహిరంగ మలవిసర్జన చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Sudden Death in Pune: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు మీద గర్బా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ప్రసిద్ధ నటుడు అశోక్ మాలీ
Hazarath Reddyమహారాష్ట్రలో ఒక దురదృష్టకర సంఘటనలో, పూణే యొక్క "గర్బా కింగ్" గా ప్రసిద్ధి చెందిన నటుడు అశోక్ మాలీ ఇటీవల పూణేలో "తీవ్రమైన" గుండెపోటుతో మరణించారు. నివేదికల ప్రకారం, అశోక్ మాలి పూణేలోని చకన్‌లో ఒక కార్యక్రమంలో గర్బా ప్రదర్శన చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించినట్లు నివేదించబడింది
Haryana Election Result 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు, అనూహ్యంగా లీడింగ్‌లోకి దూసుకొచ్చిన బీజేపీ, నియోజకవర్గాల వారీగా ఆధిక్యం/వినర్స్ వివరాలు ఇవిగో..
Hazarath Reddyహర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల 2024 ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హర్యానా ఎన్నికల ఫలితాలు బిజెపి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందా లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది నిర్ణయించనుంది.
Bhukya Yashwanth: పర్వతారోహణలో తెలంగాణ యువకుడు అద్భుతం, మౌంట్ గోరీ చెన్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచిన భుక్యా యశ్వంత్
Hazarath Reddyతెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ అద్భుతాలు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని 6,488 మీటర్ల ఎత్తు ఉన్న మౌంట్ గోరీ చెన్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. 16వ ఏట పర్వతారోహణను ప్రారంభించిన యశ్వంత్.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన తదుపరి లక్ష్యం అంటున్నారు.
Haryana Election Results: హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ.. క్షణక్షణానికి మారుతున్న ఫలితాల సరళి (లైవ్)
Rudraహర్యానాలో అసెంబ్లీ ఎన్నికల (Haryana Elections) ఓట్ల లెక్కింపులో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.
Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)
Rudraటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.
Diabetes Samosa Link: మనం ఇష్టంగా తినే సమోసా, పకోడాతో మధుమేహం సమస్య.. ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraభారతీయులు ఎంతో ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో తేలింది.
Congress Celebrations: హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు (వీడియో)
Rudraహర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ముందంజలో కొనసాగుతున్నది.
Artificial Plant Generates Electricity: కరెంటును ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్క.. కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చగలదు కూడా.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraకరెంటును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క ఇండోర్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.