India
Leopard Attack: జూ పార్క్ లో సఫారీ బస్సుపై చిరుత అటాక్.. కెవ్వుమన్న టూరిస్టులు.. బెంగళూరులో ఘటన (వీడియో)
Rudraబెంగళూరు నగర శివారుల్లో ఉన్న బన్నేరుఘట్ట నేషనల్ జూ పార్క్ లో ఆదివారం సాయంత్రం భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ చిరుత సఫారీ బస్సుపై దాడికి యత్నించింది.
Election Results: హర్యానాలో కాంగ్రెస్ జోరు.. జమ్మూకశ్మీర్ లోనూ దూకుడు.. వెలువడుతున్న ఫలితాలు.. నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ (లైవ్)
Rudraహర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఫలితాలు వెలువడుతున్నాయి.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా...అయితే ఐరన్ అధికంగా ఉన్న ఈ ఆహార పదార్థాలను తీసుకోండి...
sajayaపురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. దీనికి వారి శరీరంలో జరిగే కొన్ని రకాలైన మార్పులు కారణం అవ్వగా ఇంకొకసారి తగినంత పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
Health Tips: విటమిన్ సి అధికంగా ఉన్న నారింజ, ఉసిరి, బత్తాయి, ద్రాక్ష తీసుకుంటే వచ్చే లాభాలు ఇవే...
sajayaDisclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.
Health Tips: ఈ బెల్లం తింటే గుండెలో బ్లాకులు సైతం కరగడం ఖాయం..అలాగే షుగర్ హైలో ఉన్నా నార్మల్ అవుతుంది..అద్భుతమైన ఔషధ గుణాలున్న తాటి బెల్లం గురించి తెలుసుకోండి..
sajayaతాటి బెల్లం అనేక రకాల పోషకాలను కలిగి ఉంది. పంచదారను వాడడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితుల్లో తాటి బెల్లం ఇప్పుడు మార్కెట్లో అధికంగా లభిస్తుంది. తాటి బెల్లం లో ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో చక్కెరతో పోలిస్తే మన ఆరోగ్యానికి తాటి బెల్లం చాలా మంచిది.
Hardik Pandya Viral Video: బంగ్లాదేశ్ టీ 20 మ్యాచులో హార్ధిక్ పాండ్యా వైరల్ వీడియో చూస్తే అంతా హడల్...బ్యాటుతో కీపర్ వెనక ఏం చేశాడో చూడండి..
sajayaతాజాగా ఆదివారం బంగ్లాదేశ్ తొ జరిగిన టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కీపర్ వెనుక కొట్టిన ఓ బౌండరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదెక్కడి మాస్ రా మామా అని అందరూ ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.
Dipa Karmakar Retires: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఆసియన్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు
Vikas Mభారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన నిర్ణయాన్ని పంచుకుంది. రిటైర్మెంట్ తర్వాత కర్మాకర్ కోచ్‌గా లేదా మెంటార్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను.
Singham Again Trailer Out: అజయ్ దేవ్‌గణ్ సింగం అగైన్ ట్రైలర్ ఇదిగో, దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు మూవీ
Vikas Mబాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty), అజయ్ దేవ్‌గణ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సింగం అగైన్ (Singham Agian). అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన సింగం సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రాబోతుంది.
Aghathiyaa: జీవా, రాశీఖన్నా లేటెస్ట్ మూవీ Aghathiyaa నుంచి ఫస్ట్ లుక్ విడుదల, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో, హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రానున్న సినిమా
Vikas Mరంగం, యాత్ర 2 సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జీవా నటిస్తోన్న తాజా చిత్రం Aghathiyaa, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
Amazon Buys MX Player: ఎంఎక్స్ ప్లేయర్‌ని కొనుగోలు చేసిన అమెజాన్, మున్ముందూ ఎంఎక్స్‌ప్లేయర్ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని వెల్లడి
Vikas Mఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసే దిశలో మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్‌ను (MX player) కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
Zomato CEO Deepinder Goyal: డెలివరీ బాయ్‌గా వెళ్లిన జొమాటో సీఈఓకు చేదు అనుభవం, మెట్ల మార్గంలోనే మూడో అంతస్తుకు వెళ్లి ఆర్డర్..
Vikas Mజొమాటో డెలివరీ బాయ్స్ విధుల్లో ఉండగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సీఈఓ దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకునే క్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది దీపిందర్‌ను లిఫ్ట్‌లోకి ఎక్కకుండా అడ్డుకున్నారు.
Marriage Fraud in Hathras: సీఎం వివాహ యోజన పథకం కింద డబ్బులు పొందేందుకు అన్నా చెల్లెలు సరికొత్త స్కెచ్, పెళ్లి చేసుకున్నట్లుగా నటించి ప్రభుత్వాన్ని బురిడీ..
Vikas Mవధువు బ్యాంక్ ఖాతాలో INR 35,000, జంటకు INR 10,000 విలువైన నిత్యావసర వస్తువులు, వివాహ వేడుక కోసం INR 6,000, ముఖ్యమంత్రి సముహిక్ వివాహ్ యోజన కింద ప్రయోజనాలను పొందేందుకు తోబుట్టువులిద్దరూ ఈ స్కామ్‌కు పాల్పడినట్లు తెలిసింది.
Duvvada Srinivas: వీడియో ఇదిగో, తిరుమలలో ప్రియురాలితో దువ్వాడ శ్రీనివాస్, పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసిన మాధురి
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ప్రియురాలు మాధురితో కలిసి మీడియాకు ఫోజులిచ్చారు.
Theft Caught on Camera: పట్ట పగలు చైన్ స్నాచింగ్ వీడియో ఇదిగో, వీధిలో మహిళ నడిచి వెళ్తుండగా మెడలోంచి తాళిబొట్టు లాక్కెళ్లిన దుండగులు
Hazarath Reddyతుని పట్టణంలో పట్ట పగలు చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పోస్ట్ ఆఫీస్ వీధిలో మహిళ నడిచి వెళ్తుండగా ఆ మహిళ మెడలోంచి దుండగులు తాళిబొట్టును లాక్కెళ్లారు. బైకుపై ఇద్దరు యువకులు పరారయ్యారు. కాగా అక్కడున్న సీసీ కెమెరాలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
Delhi: వీడియో ఇదిగో, బస్సులో అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రయాణికుడు, గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటన
Hazarath Reddyఅక్టోబరు 7, సోమవారం నాడు ముబారక్‌పూర్ నుండి పాత ఢిల్లీకి వెళుతున్న బస్సులో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ఒక యువకుడు గుండెపోటుతో మరణించాడు. నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి బస్సులో ఉండగానే తల తిరగుతుందంటూ కుప్పకూలిపోయాడు,
Chandrababu Meet PM Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ, అమరావతి, పోలవరం నిధులుపై చర్చలు, విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లుగా వార్తలు
Hazarath Reddyరెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కిన దొంగ, మేడ్చల్ నందిని డెయిరీ నుండి కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయం
Hazarath Reddyమేడ్చల్ - రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డెయిరీ నుండి కొన్ని రోజులుగా దొంగ పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ దొంగ కొన్ని పాల పాకెట్లను దొంగిలించడం చూడవచ్చు.
Rajendra Prasad Daughter Dies: వీడియో ఇదిగో, మా అమ్మ మళ్లీ చనిపోయింది,పంపించి వస్తానంటూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగం
Hazarath Reddyఅలనాటి నటి రమాప్రభతో పాటు మరికొందరు మహిళా నటులు రాజేంద్రప్రసాద్ను నిన్న కలవగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది. పంపించేసి వస్తా' అని వారితో చెప్పారు. వారు ఆయనను ఓదార్చారు.
Astrology: అక్టోబర్ 11న దుర్గాష్టమి పండగ, ఈ 4 రాశుల వారికి దుర్గమ్మ తల్లి దీవెనతో శత్రువుల పీడ విరిగి, ఆస్తులు అమాంతం పెరుగుతాయి..
sajayaజ్యోతిష్యశాస్త్రం ప్రకారం దుర్గాష్టమి తిథి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున కొన్ని యోగాలు ఉన్నాయి. వీటి ద్వారా ముఖ్యంగా 4 రాశులకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈసారి మహా అష్టమిని అక్టోబర్ 11న జరుపుకుంటున్నారు.