జాతీయం

Rajinikanth Dance in Vettaiyan Event: ‘వెట్టయాన్‌’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ ర‌జనీకాంత్ అదిరిపోయే డ్యాన్స్.. మీరూ చూడండి..!

Rudra

ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్‌’. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది.

Telangana Cabinet Decisions: హైడ్రాకు చట్టబద్దత,సన్నవడ్లకు 500 రూపాయల బోనస్,కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ..తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతా ఊహించినట్లే హైడ్రాకు విస్తృత అధికారాలు ,చట్టబద్దత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదని మంత్రివర్గం తేల్చిచెప్పింది.

Delhi CM Atishi: నేటి సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఢిల్లీ సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న ఆతిశీ.. హస్తినకు యంగెస్ట్ సీఎంగా రికార్డు

Rudra

ఆప్ నేత ఆతిశీ ఢిల్లీ ఎనిమిదో సీఎంగా శ‌నివారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సెనా.. ఆతిశీ చేత ప్ర‌మాణం చేయించ‌నున్నారు.

Satyavedu MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. ఆరోపణలు చేసిన బాధితురాలు రాజీకి.. కేసును మూసేసిన న్యాయస్థానం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నది.

Advertisement

Mysuru Dasara Elephants Clash: రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని ఘోరం.. మైసూర్ ప్యాలెస్ వద్ద గజరాజుల బీభత్సం.. భయంతో జనాలు ఉరుకులు, పరుగులు (వీడియో)

Rudra

బెంగళూరులోని ప్రసిద్ధ మైసూర్‌ ప్యాలెస్‌ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు కంజన్, ధనంజయ పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి.

Pune Shocker: ట్యాంకర్‌ ను అమాంతం మింగేసిన రోడ్డు.. పూణేలో షాకింగ్ ఘటన.. వీడియో మీరూ చూడండి!

Rudra

మహారాష్ట్రలోని పూణేలో నమ్మశక్యంగాని ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ పెద్ద ట్యాంకర్‌ ను ఉన్నట్టుండి రోడ్డు అమాంతం మింగేసింది.

Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌ లో దంచి కొట్టిన వర్షం, ఉరుములు-మెరుపులతో పలు చోట్ల భారీ వర్షం, రహదారులు జలమయం..వీడియోలు ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, నాంపల్లి, హిమాయత్ నగర్,ఆర్టీసీ క్రాస్ రోడ్, తార్నాక, కోఠి,సరూర్‌నగర్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Rain Alert For Telangana: తెలంగాణ‌లో రాబోయే మూడు రోజుల పాటూ వ‌ర్షాలు, ప‌లు జిల్లాల‌కు ఐఎండీ అల‌ర్ట్, ఏయే ప్రాంతాల్లో వాన‌లు ప‌డుతాయంటే?

VNS

తెలంగాణలో రాగల మూడురోజులు (Rain Alert) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ఆజరీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

Jammu and Kashmir Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి, మరో 9 మందికి గాయాలు, జమ్మూకశ్మీర్‌లో అదుపుతప్పి లోయలో పడిన బస్సు

Hazarath Reddy

జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. సుమారు మరో 9 మంది గాయపడగా.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్‌ బయలుదేరింది.

Fine For Defecation: షాపింగ్ మాల్ గేటు ఎదుట మ‌ల‌విస‌ర్జ‌న‌, సింగ‌పూర్ లో భార‌తీయుడికి భారీ జ‌రిమానా

VNS

రాత్రంతా మెరీనా బే శాండ్స్ కెసినోలో గడిపాడు. తెల్లవారుజామున 5 గంటలకు కెసినో నుంచి బయటకు వచ్చిన అతను కాలకృత్యాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మద్యం మత్తులో మరుగుదొడ్డి ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాడు. చివరకు ఉదయం 7 గంటల సమయంలో అదే ఏరియాలోని ‘ది షాపీస్’ అనే స్టోర్ ఎంట్రన్స్ వద్ద మల విసర్జన చేశాడు (Fine For Defacation).

Tirupati Laddu Dispute: టీటీడీకి ఐదు మంది నెయ్యి సరఫరాదారులు, కంపెనీల పేర్లను వెల్లడించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు

Hazarath Reddy

స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు.

Flipkart Big Billion Days Sale 2024 Deals: ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ లో మ‌రిన్ని డీల్స్ విడుద‌ల‌, ఈ ఫోన్ల‌పై ఏకంగా ప‌దివేల వ‌ర‌కు త‌గ్గింపు, ఏయే డీల్స్ ఉన్నాయంటే?

VNS

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ (Flipkart Big Billion Days Sale 2024) తేదీలు వచ్చేశాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవుతుంది. పాపులర్ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. ప్రత్యేకించి పోకో ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తోంది.

Advertisement

Tirupati Laddu Row: తిరుపతి లడ్డు నెయ్యి సరఫరా కోసం కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్‌ ఖరారు, ఏఆర్‌ డెయిరీ నెయ్యి వాడడం ఆపేశామని తెలిపిన టీటీడీ ఈవో శ్యామలరావు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. ఏఆర్‌ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం(సెప్టెంబర్‌20) తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేవంలో ఈవో మాట్లాడారు

Tirupati Laddu Row: మా నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు, తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏఆర్ డెయిరీ వివరణ

Hazarath Reddy

తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ఆరోపించడం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

Nageswara Rao National Award: అక్కినేని నాగేశ్వ‌ర‌రావు శ‌తజ‌యంతి సంద‌ర్భంగా అవార్డు ప్ర‌క‌ట‌న‌, ప్ర‌త్యేక మైన అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి

VNS

మెగాస్టార్‌ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు (Akkineni Nageswara Rao National Award) ఎంపికయ్యారు. అక్టోబర్‌ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitab) ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి (Chiranjeevi) అవార్డును అందజేయనున్నారు.

The Mystery Of Moksha Island: ఓటీటీలోకి ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, 8 ఎపిసోడ్‌లు, 7 భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్..

Arun Charagonda

ఇంట్రెస్టింగ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ వెబ్ సిరీస్‌ను ఇవాళ్టి నుండి ఓటీటీలో వీక్షించవచ్చు. ఐదు భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాగా 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి

Advertisement

Dasara Bonus For Singareni Workers: సింగ‌రేణి కార్మికుల‌కు దసరా బోన‌స్‌.... ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు, తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

సింగ‌రేణి కార్మికులకు దసరాకు ముందే బోనస్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌డించిన లాభాల ఆధారంగా బోన‌స్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

Jani Master Case: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు, లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్న జానీ మాస్టార్!

Arun Charagonda

జానీ మాస్టర్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించారు.. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Supreme Court:సుప్రీం కోర్టు యూ ట్యూబ్ ఛానల్ హ్యాక్‌, త్వరలో సేవలు పునరుద్దమవుతాయని వెల్లడి

Arun Charagonda

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్‌ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. యూట్యూబ్ ఛానెల్‌ సేవలు త్వరలో పునఃప్రారంభం చేస్తామని వెల్లడించారు.

Jagan on Tirupati Laddu Dispute: మన తిరుమలను మనమే తక్కువ చేసుకుంటున్నాం, లడ్డూ వ్యవహారంపై స్పందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కొవ్వు ఉందనేది ఒక కట్టు కథ అని కొట్టిపారేశారు.

Advertisement
Advertisement