India

Astrology: అక్టోబర్ 13 శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం..సర్వార్థ సిద్ధి రాజయోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కొందరికి మంచి ఫలితాలను ఇంకొందరికి చెడు ఫలితాలను ఇస్తుంది.

BFSI Skill Programme: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, మరో 35 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

Lebanon Blasts: లెబనాన్‌లో ఆగని వైమానిక దాడులు, జర్నలిస్టు ఇంటిపై పడ్డ మిస్సైల్..వీడియో ఇదిగో

Arun Charagonda

లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైవ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు ఇంటిపై మిస్సైల్ ప‌డింది. ఆ స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టు ఫాది బౌద‌యా వెనుక ఉన్న నిర్మాణ భాగం కూలిపోయింది.

Health Tips: రాత్రి పడుకునే ముందు నెయ్యి కలిపిన పాలు తాగడం వల్ల కలిగే అద్భుత లాభాలు ఏంటో తెలుసా.

sajaya

నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆయుర్వేద నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. నెయ్యి ఎముకలకు చాలా ఉపయోగకరం. అయితే చాలామందిలో బరువు పెరుగుతుందనేసి నెయ్యి తినడం మానేస్తూ ఉంటారు.

Advertisement

IIFA Utsavam 2024 In UAE: ప్రతిష్టాత్మక ఐఫా ఉత్సవం 2024కు సర్వం సిద్ధం, మెగాస్టార్ చిరంజీవికి ఐఫా వేదికగా ప్రతిష్టాత్మక అవార్డు, అలరించనున్న దక్షిణాది తారలు

Arun Charagonda

ప్రతిష్టాత్మక ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 27, 2024న, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు ఒకే వేదికపై సందడి చేయనున్నారు.

Health Tips: ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

దానిమ్మ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండులో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి ,ఫోలేట్, విటమిన్ కె వంటివి పుష్కలంగా ఉంటాయి.

Tirupati Laddu Dispute: తిరుమల మీద చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళన, ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ నేతలకు జగన్ పిలుపు, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

తిరుమల పవిత్రతకు చంద్రబాబు నాయుడు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు

S.A. Rahman Quits YSRCP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై, రాజీనామా చేసిన వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహ్మాన్, టీడీపీలో చేరునున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

వైసీపీకి తాజాగా మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.

Advertisement

Nara Lokesh: వాహనదారుడికి సారీ చెప్పిన మంత్రి లోకేశ్..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ట్వీట్..ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

Arun Charagonda

రెండు రోజుల క్రితం విశాఖలో పర్యటించారు మంత్రి నారా లోకేశ్. ఈ సందర్భంగా లోకేశ్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం రోడ్డు పక్కన నిలిపిన మరో కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా లోకేశ్ దృష్టికెళ్లారు సదరు వాహనదారుడు.

R Krishnaiah on Jagan: జగన్‌పై ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు, తన ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారంటూ హాట్ కామెంట్స్

Hazarath Reddy

బీసీ కులాలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో తనకీ అవకాశం ఇచ్చారన్నారు. అయితే తన ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్ చూశారని హాట్ కామెంట్స్ (R Krishnaiah on Jagan) చేశారు. తానెప్పుడు బీసీల కోసమే ఉద్యమం చేస్తామన్నారు.

Andhra Pradesh: చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఆర్‌ కృష్ణయ్యను తెలుగు ప్రజలు క్షమించరు, మాజీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ నేతలను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.

Health Tips: ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

sajaya

జీలకర్ర మనము పోపులో వాడే ఒక పదార్థం. అయితే ఇది కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. జీలకర్ర నీటిని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మీకు అనేక వ్యాధుల నుండి విముక్తి పొందుతారు.

Advertisement

Health Tips: ఐరన్ మాత్రలు ఎప్పుడు వేసుకోవాలి..అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు.

sajaya

మన శరీరానికి ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఐరన్ మన రక్త పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్ చాలా అత్యవసరం.

Andhra Pradesh: వీడియో ఇదిగో, సాంబార్లో పిండి ముద్దలు, అర్థాకలితో లెగసి వెళ్లిన విద్యార్థులు, నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఘటన

Hazarath Reddy

ఏలూరు జిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వండిన సాంబార్లో పిండి ముద్దలు.. డిహెచ్ 5 మెస్ లోని సాంబారులో పిండి ముద్దలు.. అర్థాకలితో లెగసి వెళ్లిన విద్యార్థులు..

Uttar pradesh: 24 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, 16 మంది ఆడపిల్లలు..8 మంది మగపిల్లలు..భర్త ట్యాక్సీ డ్రైవర్

Arun Charagonda

యూపీకి చెందిన మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగపిల్లలు. ఈమె భర్త ఒక సాధారణ టాక్సీ డ్రైవర్, టాక్సీ నడుపుకుంటూ 24 మంది పిల్లలను పోషిస్తున్నాడు.

Train Accident: రీల్స్ పిచ్చి ట్రైన్ పైకి ఎక్కి వీడియో, కరెంట్ వైర్లు తాకడంతో సగం కాలిన శరీరం..వీడియో ఇదిగో

Arun Charagonda

రీల్స్ పిచ్చిలో ఓ యువకుడికి తృటిలో ప్రమాదం తప్పింది. యువకుడు రీల్స్ కోసం వెళ్తున్న ట్రైన్‌ పైకి ప్రమాదకరంగా ఎక్కాడు. అదే సమయంలో కరెంటు వైర్లు తాకడంతో మంటలు చెలరేగాయి. శరీరంలో కొంత బాగం కాలి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డాడు.

Advertisement

KTR On Devara Pre Release: దేవర ప్రీ రిలీజ్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్, ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రీ రిలీజ్ రద్దైందని వ్యాఖ్య..వీడియో ఇదిగో

Arun Charagonda

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం దేవర. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనివార్య కారణాల వల్ల రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి అని మండిపడ్డారు.

Kamareddy Sexual Assault Case: స్కూలులో కామాంధుడైన టీచర్, ఆరేళ్ల పాపను రూంలోకి తీసుకెళ్లి దారుణం, కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్

Hazarath Reddy

కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది. అభం, శుభం తెలియని ఆరేండ్ల UKG విద్యార్థినిపై పీఈటీ వేధింపులకు (sexual assault) పాల్పడ్డాడు. తనను రూమ్‌లో బంధించి పీఈటీ టీచర్‌ నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడని.. చిన్నారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.

Tension Erupt in Kamareddy: యూకేజీ చిన్నారిపై పీఈటీ టీచర్ దారుణం, స్కూలును ముట్టడించిన బంధువులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, సీఐ తలకు గాయం

Hazarath Reddy

కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ టీచర్ అఘాయిత్యం ఘటన వెలుగులోకి వచ్చింది. UKG చదువుతున్న చిన్నారిపై పీఈటీ టీచర్ అత్యాచారానికి పాల్పడటంతో బంధువులు, పాప తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు

Tirupati Laddu Dispute: హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలా ? చురకలు అంటించిన వైసీపీ నేత పోతిన మహేష్

Hazarath Reddy

బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పోతిన వెంకట మహేష్‌ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ పాయింట్‌ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement
Advertisement