జాతీయం

Andhra Pradesh: ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు.. అయినా నెట్టుకుంటూ వస్తున్నాం, గోదావరి జిల్లాల పర్యటనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘‘వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి.. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారు

Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూమే తగలబెట్టాడు, కర్ణాటకలో షాకింగ్ సంఘటన..వీడియో వైరల్

Arun Charagonda

కర్ణాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూంను తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ (26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ను సంప్రదించాడు.

Goa Horror: గోవాలో దారుణం, 4 ఏళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారం, ఇంటి పక్కన కూతురుతో ఆడుకుంటుండగా లోపలికి తీసుకెళ్లి అఘాయిత్యం

Hazarath Reddy

గోవాలోని 29 ఏళ్ల బీహార్ యువకుడిని నాలుగేళ్ల యూరోపియన్ బాలికపై అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Astrology: సెప్టెంబర్ 18 న గురుగ్రహం తిరోగమనం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని మార్చుకునే విధానంలో కొన్నిసార్లు తిరోగమనం కూడా ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల తిరోగమనము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.

Advertisement

Astrology: మంగళవారంరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు కొనకండి..దురదృష్టం వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఈరోజుల్లో కొనడం అంత మంచిది కాదు. దీనివల్ల త్రిదోషాలు ఏర్పడతాయి. దీనికి కారణంగా మీకు ఆర్థిక నష్టం ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఆరోగ్యపరంగా కూడా ప్రతికూలంగా ఉంటుంది.

HMDA Services: హెచ్ఎండీఏ సేవలకు అంతరాయం , ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయిన ఆన్‌లైన్ సేవలు

Arun Charagonda

హెచ్‌ఎండీఏ సేవలకు అంతరాయం ఏర్పడింది. డేటా ఓవర్ లోడ్ అయినట్లు నిన్న అర్ధరాత్రి గుర్తించారు అధికారులు. ఓవర్ లోడ్ అయిన డేటాను ప్రత్యేకంగా స్టోరే చేసే ప్రయత్నాలు చేయగా దీంతో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

Astrology: సెప్టెంబర్ 21 లక్ష్మీనారాయణ యోగం..ఈ మూడు రాశుల వారికి ఆర్థిక లాభం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రతి గ్రహం కూడా ఎంతో ముఖ్యమైనది. సెప్టెంబర్ 21న బుధుడు, శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం. దీని కారణంగా కన్యరాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

Hero Jeeva Car Accident: తమిళ హీరో జీవా కారుకు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీకొట్టిన కారు, క్షేమంగా బయటపడ్డ జీవ

Arun Charagonda

తమిళ హీరో జీవా కారుకు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి సేలం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరుగగా బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీ కొట్టింది జీవా కారు. ఈ , ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు హీరో జీవ.

Advertisement

Khammam: ఖమ్మంలో జిల్లాలో కేంద్ర బృందం, పంట నష్టంపై అంచనా, రైతులను కలిసిన కమిటీ సభ్యులు

Arun Charagonda

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. ఖమ్మం జిల్లాలో పంట నష్టంపై అంచనా వేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చింది అరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం. కూసుమంచి మండలంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి పంట నష్టంపై ఆరా తీసింది కేంద్ర బృందం.

Health Tips: బిర్యానీ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..జబ్బులను తగ్గిస్తుంది.

sajaya

బిర్యానీ ఆకు అందరికీ తెలుసు. దీనిని మసాలా దినుసుగా వాడుతుంటాం. కానీ ఇందులో ఉన్న ఆరోగ్య ఔషధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

SEMICON India 2024: ఈ దశాబ్ధం చివరికి 500 బిలియన్‌ డాలర్ల స్ధాయికి ఎలక్ట్రానిక్ రంగం, సెమీకాన్‌ ఇండియా 2024లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

గ్రేటర్‌ నోయిడాలో బుధవారం ఇండియా ఎక్స్పో మార్ట్‌లో సెమీకాన్‌ ఇండియా 2024 ప్రారంభ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. దేశీయంగా పెద్దసంఖ్యలో చిప్స్‌ తయారీపై భారత్‌ ప్రస్తుతం దృష్టిసారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని చెప్పారు

Health Tips: రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా..అయితే మీకు ఈ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ.

sajaya

రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనడం ద్వారా అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, షుగర్, BP పెరగడం వంటి సమస్యలు పెరుగుతాయి.

Advertisement

Andhra Pradesh Road Accident: వీడియో ఇదిగో, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసిఎం వ్యాన్ బోల్తా, బస్తాల కింద పడి ఊపిరాడక ఏడు మంది మృతి

Hazarath Reddy

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారు చిలకావారి పాకల వద్ద జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసిఎం వ్యాన్ బోల్తా పడింది.

Andhra Pradesh: దేవరపల్లి ప్రమాదంపై సీఎం చంద్రబాబు, జగన్ దిగ్బ్రాంతి..బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటన

Arun Charagonda

తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు.

Health Tips: అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా..అయితే ఈ కారణాలు కావచ్చు.

sajaya

ఈరోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే ఇది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది.

Jagan Slams CM Chandrababu: 60 మందిని పొట్టను పెట్టుకున్న బాబుపై కేసు ఎందుకు పెట్టరు? వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు, పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్‌పైనే దృష్టి పెట్టారంటూ ఘాటు విమర్శలు

Hazarath Reddy

అక్రమ కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్‌ జగన్‌ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Gujarat: గుజరాత్‌లోని ఓ గోదాంలో ప్రమాదం, బస్తాలు జారి పడి కార్మికుడు మృతి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..

Arun Charagonda

గుజరాత్‌లోని ఓ గోదాములో, గోధుమ బస్తాలు ఆకస్మాత్తుగా జారీ పడ్డాయి. ఈ ప్రమాదంలో గోదాములో పనిచేసే ఒక కార్మికుడు మృతి చెందాడు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Health Tips: అల్లం టీ ని అధికంగా తాగుతున్నారా.. జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ నష్టాలు తప్పవు.

sajaya

వర్షాకాలంలో వేడివేడిగా అల్లం టీ తాగాలని అందరికీ ఉంటుంది. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా దీని రుచి చాలా బాగుంటుంది.

Kolkata Rape Murder Case: ఆస్పత్రిలో రాత్రిపూట శవాలతో సెక్స్, కోల్‌కతా రేప్ హత్య కేసు నిందితుడు ఫోన్‌లో సంచలన వీడియోలు, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలిపిన జూనియర్ డాక్టర్లు

Hazarath Reddy

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తమ 31 ఏళ్ల సహోద్యోగిపై దారుణంగా అత్యాచారం (Kolkata Rape Murder Case) చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు షరతులతో తమ సుముఖత వ్యక్తం చేశారు.

Typhoon Yagi: వియత్నాంను వణికించిన యాగి తుపాను, భారీ వరదలకు 141 మంది మృతి, మరో 59 మంది గల్లంతు, వరద పోటెత్తి పొంగిపొర్లిన డైక్ నది

Hazarath Reddy

వియత్నాంను యాగి తుపాను వణికిస్తోంది. అక్కడ కొండచరియలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా ఏకంగా 141 మంది మృతిచెందారు. మ‌రో 59 మంది గల్లంతయ్యారని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

Advertisement
Advertisement