India
Attack on Perni Nani: వీడియోలు ఇవిగో, పేర్ని నానికి చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు, పవన్ కు క్షమాపణ చెప్పేంత వరకు గుడివాడ దాటి వెళ్లనివ్వబోమని హెచ్చరిక
Hazarath Reddyవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం ఎదురైంది. ఆయనపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరారు. పేర్ని నాని గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అక్కడకు వచ్చారు.
Goa: గోవాలో కారును డీకొట్టి నదిలోకి దూసుకెళ్లిన కారు, ప్రాణాలతో బయటపడ్డ మహిళ, గల్లంతైన డ్రైవర్
Hazarath Reddyఉత్తర గోవాలోని ఓ గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున 22 ఏళ్ల యువకుడు తన కారు నదిలో పడిపోవడంతో నీటిలో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గుజరాత్‌లోని బరూచ్‌కు చెందిన భాషుదేవ్ భండారీ అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారని, అతని కారు సెయింట్ ఎస్టీవాన్ గ్రామంలోని నదిలో తెల్లవారుజామున 1.25 గంటలకు పడిపోయిందని ఒక అధికారి తెలిపారు.
Telangana Rains: భారీ వరదలకు ఇల్లు కూలి తల్లికూతురు మృతి, రాత్రి నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన మట్టి ఇల్లు
Hazarath Reddyనారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్షాలకు ఎక్కమేడు గ్రామంలో ఇళ్ళు కూలి ఇద్దరు మృతి చెందారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్ళు నానిపోయాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నానిన ఇల్లు కూలి తల్లి హన్మమ్మ, కూతురు అంజిలమ్మ మృతి చెందారు.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లు రద్దు, మరికొన్ని ట్రైన్స్ దారి మళ్లింపు, లిస్టు ఇదిగో..
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
Munneru River Floods Video: వీడియో ఇదిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న మున్నేరు వాగు, ముంపులో చిక్కుకున్న పలు కాలనీలు, బాధితులు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు
Hazarath Reddyతెలంగాణలో భారీవర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకుంది. చిక్కుకున్నవారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు.
Astrology:సెప్టెంబర్ మూడు నుండి ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..కుజుడు రాశి మార్పు వల్ల ఆర్థిక నష్టాలు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా శక్తివంతమైన గ్రహం కుజుడు. సెప్టెంబర్ 3 నుండి కుజుడు రాశి మార్పు కారణంగా అన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు మొదలవుతాయి.
Telangana Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు
Hazarath Reddyవాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Astrology:సెప్టెంబర్ 13న శుక్రుని రాశి మార్పు .ఈ మూడు రాశుల వారికి ఐశ్వర్యం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆనందానికి సంపదకు ఐశ్వర్యానికి బాధ్యత వహించే గ్రహం. శుక్రుడు రాశి మార్పు కారణంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ప్రతి ఒక్క జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
Telangana Rains:భారీ వరదలు, కారులో విమానాశ్రయానికి వెళుతూ తండ్రీ కూతురు గల్లంతు, మెడవరకు నీరు వచ్చిందంటూ బంధువులకు చివరి కాల్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది, ఆ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు … వరద ప్రవాహంలో గల్లంతయ్యారు…
No Hidden Cameras: వీడియో ఇదిగో, అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవు, విచారణకు ముందే గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై తేల్చేసిన మంత్రి నారా లోకేశ్
Hazarath Reddyగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల అంశంపై నారా లోకేష్ స్పందించారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్ ఆగ్రహం వెళ్లగక్కారు.
Vijayawada Rains: ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత, ఐతవరం వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు
Hazarath Reddyవాయుగుండం తీరం దాటినప్పటికీ తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Bomb Threat to IndiGo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, నాగ్‌పుర్ లో అత్యవసరంగా దించేసిన అధికారులు
Hazarath Reddyఇండిగోకు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానం టాయిలెట్‌లో బెదిరింపు లేఖ కన్పించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్ (Nagpur)లో అత్యవసరంగా దించేశారు.
Health Tips: నిద్రలేమి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా.
sajayaఈ బిజి షెడ్యూల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
Telangana Rains: భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక
Hazarath Reddyతుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Andhra Pradesh: గాజువాకలో దారుణం, తాను సబ్ ఇన్స్‌పెక్టర్ ని అంటూ డెలివరీ బాయ్‌ని కారుతో ఢీకొట్టి బూతులు తిట్టిన కారు యజమాని
Hazarath Reddyడెలివరీ బాయ్‌ని వెనక నుండి గుద్ది, తిడుతూ తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దౌర్జన్యం చేసిన వ్యక్తి. గాజువాక - డెలివరీ బాయ్‌ని వెనుక నుంచి గుద్ది అతని బ్యాగులను విసిరిపారేసి తిట్టిన కారు యజమాని. భారీ వర్షంలో కూడా తడుచుకుంటూ మన నిత్యావసరాలను అందించే డెలివరీ బాయ్‌ని కనికరం చూపించకుండా తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దబాయించిన వ్యక్తి.
Health Tips: ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
sajayaప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది .అంతేకాకుండా ఈ చియాసిడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.
sajayaమన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి. కాలేయం సక్రమంగా పనిచేయడం ద్వారా మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.
Dallas Accident:అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా నలుగురు యువకులు మృతి
VNSఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. డల్లాస్ (Dallas Accident) నుంచి బెంటెన్‌విల్లేకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు
Telangana Rains: వీడియో ఇదిగో, శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు, తృటిలో తప్పించుకున్న కార్లు
Hazarath Reddyశ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.