India
Astrology: ఆగస్టు 27 నుండి రెండు గ్రహాల కలయిక వల్ల..ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 27న బుధుడు ,శుక్రుడు కలయిక వల్ల మూడు రాశుల వారికి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బుద్ధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
Telangana Congress: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురు, ఫేక్ మెంబర్ షిప్ ఎఫెక్ట్, వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టిన యూత్ కాంగ్రెస్!
Arun Charagondaతెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురైంది. వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టింది యూత్ కాంగ్రెస్.
Astrology: ఆగస్టు 26 కృష్ణాష్టమి రోజున అరుగుదైన ఐదు యోగాల కలయిక..ఈ 5 రాశులు వారికి అదృష్టం.
sajayaఈసారి కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం నా వచ్చింది. ఈ సందర్భంగా ఐదు యోగాలు ఒకేరోజు ఏర్పడడం చాలా విశేషం. జయంతి యోగం, సర్వసిద్ధి యోగం, హర్షణయోగం, శివయోగం, గజకేసరి యోగం కలయిక.
Health Tips: మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా. అయితే మీ మీ గుండెల్లో బ్లాకులు ఉన్నట్టే.
sajayaఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో ముఖ్యమైనది గుండె సంబంధం సమస్యలు. చిన్న వయసులో వారికి కూడా ఈ గుండెపోట్లు రావడం హార్ట్ లో బ్లాక్లు ఏర్పడమనేది తీవ్రమైన అనారోగ్య సమస్యగా మనం చెప్పుకోవచ్చు.
HC Stay On N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే, కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, నాగార్జునకు రిలీఫ్
Arun Charagondaతెలంగాణ హైకోర్టులో నటుడు నాగార్జునకు రిలీఫ్ లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్టే విధించింది న్యాయస్థానం. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరిస్తామని చెప్పింది హైకోర్టు. దీంతో నాగ్‌కు రిలీఫ్ దక్కింది.
Health Tips: మీ మొఖం చంద్రబింబంలో మెరిసిపోవాలనుకుంటున్నారా.. అయితే ఈ మూడు పనులు చేయండి చాలు.
sajayaఅందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఈ కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ఎంత ముఖ్యమో మెరిసే చర్మం పొందడానికి కూడా మన ఆ విధంగానే ఆహారంలో కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలి.
Health Tips: ఎన్ని మందులు వాడిన గొంతు నొప్పి దగ్గు తగ్గడం లేదా.. అయితే ఈ డికాషన్ తాగండి.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది జలుబు దగ్గు వంటి సమస్యతో బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా దగ్గు అనేది చాలా రోజులు ఉంటుంది. దీంతో పాటు గొంతు నొప్పి కూడా అధికంగా ఉంటుంది.
Police Case On BRS MLA Palla: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు, బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పల్లాపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురంలో ఉంది అనురాగ్ యూనివర్సిటీ. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టారని పోచారం పీఎస్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఈఈ పరమేశ్వర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Health Tips: పసుపు డ్రాగన్ ఫ్రూట్ తో మీ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గుతుంది.ఈ పండుతో గుండె సమస్యలు పరార్
sajayaఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు రకరకాలైన పండ్లు తీసుకుంటూ ఉంటాం. ఆపిల్, అరటి, నారింజ, ద్రాక్ష వంటి అనేక రకాలైన పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తూ ఉంటాయి.
Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దారుణం, డీఎస్పీ కారును ఢీ కొట్టిన స్మగ్లర్లు, దాడిలో గాయపడ్డ పోలీసులు
Arun Charagondaఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగబడ్డారు. వెంకటాచలం టోల్‌గేట్ వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్పీని కారుతో ఢీ కొట్టారు. గూడూరు సాదుపేటలో స్మగ్లర్లు అడ్డుకునే సమయంలో కారుతో వాకాడు సిఐపై దాడి చేశారు. ఈ దాడిలో డీఎస్పీ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్ బాషాకి గాయాలు అయ్యాయి. గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Nagarjuna About Demolition Of N Convention : N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున, కోర్టు ఆదేశాలకు విరుద్దంగా కూల్చివేత,ఒక్క అంగుళం కూడా ఆగ్రమించలేదు
Arun Charagondaఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు హీరో నాగార్జున. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నారు. ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు...ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అని తేల్చిచెప్పారు.
Shock to Hero Nagarjuna: హీరో నాగార్జునకు హైడ్రా షాక్.. మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేస్తున్న అధికారులు.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు.. చెరువును కబ్జా చేసి నిర్మించడమే కారణం.. (వీడియో)
Rudraప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
Sexual Harassment Of School Girls: పలాసలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోని వైనం, తల్లిదండ్రుల ఆగ్రహం
Arun Charagondaశ్రీకాకుళం జిల్లా పలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న దేవేంద్ర అనే విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.
Hyderabad Shocker: వీధి కుక్కని హతమార్చిన వ్యక్తి, స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు..వీడియో వైరల్
Arun Charagondaరంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. వీధి కుక్కని దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో ఈ ఘటన జరుగగా కుక్కని హింసించిన వీడియో వైరల్‌గా మారింది.
Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఇంట్లోనే దీపావళి పటాసుల తయారీ, అగ్నిప్రమాదం, ఆవు మృతి, ముగ్గురికి గాయాలు
Arun Charagondaచిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోనే దీపావళి పటాసులను తయారీ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఆవు మృతి చెందింది.
Rajasthan: రాజస్థాన్‌లోని భివాడిలో నగల షోరూంలో దొంగల బీభత్సం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Arun Charagondaరాజస్థాన్‌లోని భివాడిలో జూవెలరీ షోరూంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బులియన్ వ్యాపారిని కాల్చి చంపారు ఐదుగురు దుండగులు. అతని సోదరుడు కూడా బుల్లెట్ గాయాలు కాగా నగలు దోచుకొని పరారయ్యారు దుండగులు. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రెండు నెలల జైలు జీవితం తర్వాత బయటకు, వైసీపీ నేతల స్వాగతం
Arun Charagondaనెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎంల ధ్వసం కేసులో అరెస్ట్ అయి రెండు నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు పిన్నెల్లి. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని సూచించింది. దేశం విడిచి వెళ్లరాదని తెలిపింది. ఇక జైలు నుండి బయటకు వచ్చిన పిన్నెల్లికి వైసీపీ నేతలు స్వాగతం పలికారు
Telangana NRI Dies In Saudi Arabia: పనిచేయని జీపీఎస్, ఎడారిలో దారి తప్పి డీహైడ్రేషన్‌తో తెలంగాణ యువకుడి మృతి, కరీంనగర్‌లో విషాద చాయలు
Arun Charagondaజీపీఎస్ పనిచేయక తెలంగాణకు చెందిన ఓ యువకుడు సౌది అరేబియాలో మృతిచెందాడు. ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకుని కారులో బయలుదేరాడు షహబాజ్ ఖాన్.
KTR: మరికొద్దిసేపట్లో మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. ఎందుకంటే?
Rudraబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరికొద్దిసేపట్లో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు.
BRS MLAs To Join Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్, ఆ ఐదుగిరి ఎమ్మెల్యేల చేరిక లాంఛనమే, సీఎం రేవంత్ అనుకున్నది చేసేస్తున్నారా?
Arun Charagondaతెలంగాణలో మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారా?, కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు ఫలించాయా?, అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఒప్పుకోవడంతో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.