India

Commercial LPG Gas: వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్.. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌ ధర రూ.39 మేర పెంపు.. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి..

Rudra

ఒకటో తేదీనే వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39 మేర పెంచాయి.

Viral Video: ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లా వ్యక్తి నిర్లక్ష్య ప్రయాణం.. తర్వాత ఏమైంది? (వీడియోతో)

Rudra

వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్య ప్రయాణంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Vijayawada Rains: జలదిగ్బంధంలో విజయవాడ.. గడిచిన 20 ఏండ్లలో ఎన్నడూ చూడనంత వర్షం.. ఆరుగురు మృతి.. నీటిలో తేలియాడుతున్న బస్సులు (వీడియో)

Rudra

విజయవాడలో భారీవర్షం విళయం సృష్టిస్తున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఒక పక్క కుండపోత వర్షం మరోవైపు పొంగిన రోడ్లు జలమయమైన రహదారులుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Railway Track Destroyed: భారీ వర్షానికి ధ్వంసమైన రైల్వే ట్రాక్.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన.. నిలిచిపోయిన పలు రైళ్లు (వీడియో)

Rudra

భారీ వర్షాలతో తెలంగాణవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

Advertisement

Viral Video: వాన నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు.. ఏరుకుని సంచిలో వేసుకున్న స్థానికులు.. హైదరాబాద్ వైరల్ వీడియో

Rudra

హైదరాబాద్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వానధాటికి ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఇలా నగరంలోని ఓ రైతు బజార్లో వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని కూరగాయలు, ఆకుకూరలు నీటిలో కొట్టుకుపోయాయి.

Weather Update: హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. తెలంగాణలో మరో 6 రోజులపాటు వర్షాలు.. నేడు, రేపు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటన

Rudra

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతున్నది. రానున్న మరో ఆరు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.

Traffic Diversion In Kodad: హైద‌రాబాద్- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై భారీ ట్రాఫిక్ జామ్, కోదాడ వ‌ద్ద వాహ‌నాల మ‌ళ్లింపు, నందిగామ వ‌ద్ద రోడ్డుపై ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న వాగు

VNS

సూర్యాపేట జిల్లా కోదాడలో (Suryapet -kodad Highway) భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి చేరిన వరద నీరు చేరింది. దాంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలను ఖమ్మం వైపుగా అధికారులు మళ్లించారు.

New Credit Card Rules: క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే సెప్టెంబ‌ర్ 1 నుంచి అమ‌లయ్యే ఈ కొత్త రూల్స్ తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు

VNS

సెప్టెంబర్ 1నుంచి వివిధ బ్యాంకులు కొన్ని గణనీయమైన అడ్జెస్ట్​మెంట్స్ చేయనున్నాయి. ఈ ప్రభావం క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లు (Credit Card New Rules), చెల్లింపు గడువులు, మినిమమ్ బ్యాలెన్స్‌ (Minimum Balance) వంటి వాటిని ప్రభావితం చేస్తాయి

Advertisement

IAS Transfers in TG: తెలంగాణ‌లో 9 మంది ఐఏఎస్ ల బ‌దిలీ, ప‌లువురికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గింత‌, కీల‌క శాఖ‌ల్లో ఐఏఎస్ ల మార్పు

VNS

తెలంగాణలో పలువురు ఐఏఎస్ (IAS Transfers) అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi kumari) ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ డైరెక్టర్‌గా కే సురేంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది.

Gujarat Rains: గుజ‌రాత్ లో భారీ వ‌ర్షాలు, ఇళ్ల‌లోకి వ‌చ్చిన 5 మొసళ్లు, పెంపుడు కుక్క‌ను లాక్కొని వెళ్లిన మొస‌ళ్లు (వీడియో ఇదుగోండి)

VNS

భారీ వర్షాల నేపథ్యంలో నివాసిత ప్రాంతాల్లో మొసళ్లు (Crocodiles) సంచరిస్తున్నాయి. దీంతో జనం భయపడిపోతున్నారు. ఒక కుక్కను మొసలి నోట కరుచుకోగా మరో నాలుగు మొసళ్లు అనుసరిస్తున్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియలో వైరల్‌ (Viral Video) అయ్యింది.

Hyderabad Rains: హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు సెలవు...భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

sajaya

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ఈ సెలవు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాగా వచ్చే ఐదు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లో అతి భారీ వానలు ఆదివారం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Telangana Rains Update: భారీ వర్షాలు, ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌, వైద్య బృందాల అప్రమత్తం

Arun Charagonda

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Advertisement

Astrology: వినాయక చవితి రోజు ఈ 5 రాశుల వారు ఈ విధంగా పూజ చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి.

sajaya

ఏ పండుగ అయినా సరే మొదటిగా మనము వినాయకుడిని పూజిస్తాము. దేవతలందరిలో మొదటి స్థానం వినాయకుడిదే. వినాయకుని పూజిస్తే కష్టాలు తొలగిపోయి ఉపశమనం లభిస్తుందని అందరి నమ్మకం.

Astrology: సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల రాజయోగం..ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల శక్తివంతమైన మూడు రాజ యోగాలు ఏర్పడతాయి. భద్ర యోగం, మాలవ్య యోగం, శేషయోగం

Telangana Shocker: ప్రేమ పేరుతో 9వ తరగతి విద్యార్థినికి వేధింపులు, ఆత్మహత్య యత్నం, వికారాబాద్‌లో విషాద సంఘటన

Arun Charagonda

9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా అంటూ 10వ తరగతి విద్యార్థి వేధించిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వికారాబాద్ - బంట్వారం మండలం తుర్మామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానంటూ వేధించారు 10వ తరగతి విద్యార్థి. అయితే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది బాలిక.

Astrology: సెప్టెంబర్ నెలలో ఈ మూడు రాశుల పైన లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు.

sajaya

సెప్టెంబర్ 1 నుండి అన్ని రాశుల పైన చంద్రుడు చంద్రుడు ప్రత్యేక రాశి మార్పు కారణంగా అన్ని రాశులకు శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు. దీనివల్ల మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది.

Advertisement

CPI Narayana: పోలీసులను కట్‌ డ్రాయర్లతో ఊరేగించాలి, తప్పు చేసిన వారిని బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలన్న సీపీఐ నారాయణ

Arun Charagonda

తప్పు చేసిన పోలీసులను కట్‌డ్రాయర్లతో ఊరేగించాలని సంచలన కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ. బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలి.. అదే వాళ్లకి సరైన శిక్ష అన్నారు. జైళ్లు గెస్ట్ హౌసుల్లా మారాయి.. తప్పు చేసిన వాళ్లు రెండ్రోజులు జైల్లో ఉండొస్తారు అన్నారు. కాదంబరి జెట్వానీ వ్యవహారంలో ఐపీఎస్‌ల పేర్లు బయటకు రావడం దారుణం అన్నారు సీపీఐ నారాయణ.

Hydra Commissioner Ranganath: లోటస్ పాండ్‌కు హైడ్రా నోటీసులపై స్పందించిన రంగనాథ్, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి

Arun Charagonda

వైఎస్ జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు అంటూ వస్తున్న ఫేక్ న్యూస్ పై వివరణ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జగన్ కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. జగన్‌కు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.

Vijayawada Rains: విజయవాడ జలమయం, రోడ్లపై మోకాలి లోతు నీరు, వాహనదారుల అవస్తలు, లోతట్టు ప్రాంతాలన్ని జలమయం

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏపీలోని విజయవాడ నీట మునిగింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి.

Mohanlal On Sexual Abuse Allegations: లైంగిక వేధింపుల ఘటనపై మరోసారి స్పందించిన మోహన్ లాల్, హేమ కమిటీ నివేదిక చదవలేదు, జూనియర్ ఆర్టిస్టుల సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి

Arun Charagonda

మలయాళ ఇండస్ట్రీని లైంగిక వేధింపుల అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే మలయాళ సినీ ఇండస్ట్రీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మోహన్‌లాల్..తాజాగా మరోసారి స్పందించారు. హేమా కమిటీ నివేదికను చదవలేదని కానీ దర్యాప్తు ప్రక్రియలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇదే సమయంలో జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు మోహన్ లాల్.

Advertisement
Advertisement