జాతీయం

Kargil Vijay Diwas: కార్గిల్ వార్, ప్రతీ భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర, యుద్ధం ఎలా ప్రారంభమైంది?,ఎలా ముగిసింది?,జవాన్ల త్యాగాలను స్మరించుకుందాం

Arun Charagonda

జూలై 26..మువ్వన్నెల జెండా రెపరెపలాడిన రోజు. ప్రతి భారతీయుడు ఇది నా దేశం అని సగర్వంగా చెప్పకున్న రోజు. దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలను చీల్చిచెండాడుతూ యావత్ దేశం ఏకతాటిపై నడిచి విజయం సాధించిన రోజు. అదే కార్గిల్ విజయ్ దివాస్.

Accident in Rangareddy: రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న బస్సు, కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు (వీడియో వైరల్)

Rudra

రంగారెడ్డి జిల్లాలోని మాజీద్ పూర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Jawan From Telangana Dies in Assam: అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కన్నుమూత.. కారణం ఏమిటంటే?

Rudra

అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కన్నుమూశారు. నల్గొండ జిల్లాలోని అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్ (24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.

Youth Kicks Car in Bengaluru: బెంగళూరులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు.. కారును తన్నుతూ హల్ చల్ (వీడియో వైరల్)

Rudra

రోడ్డుపై వెళ్తున్న కార్లను తన్నుతూ, బూతులు తిడుతూ బెంగళూరు లోని ఓ ఫ్లైఓవర్ దగ్గర ఆరుగురు యువకులు రెచ్చిపోయారు. రెండు స్కూటీలపై ప్రమాదకర స్టంట్స్ చేసిన ఈ పోకిరీలు.. ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగజేశారు.

Advertisement

Kargil Vijay Diwas: వీర జవాన్ల యాదిలో, 25వ కార్గిల్ విజయ్ దివస్, నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Arun Charagonda

25వ కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లో యుద్ధవీరుల స్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యుద్ధంలో మరణించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. అనంతరం అమర జావన్ల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.

Cough Syrup Quality Tests: భారత్‌ లో నాసిరకం దగ్గు మందులు.. నాణ్యత పరీక్షలో 100కు పైగా దగ్గు సిరప్‌ లు ఫెయిల్‌

Rudra

భారత్ లో నాసిరకం దగ్గు మందులు తయారవుతున్నాయి. భారతీయ ఫార్మా కంపెనీలకు చెందిన 100కు పైగా దగ్గు సిరప్‌ లు నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ అయ్యాయి.

Rs 35k Fine For Not Providing Pickle To Meal: భోజనంలో ఊరగాయ వేయనందుకు రూ.35 వేల ఫైన్‌.. ఎక్కడ జరిగిందంటే?

Rudra

అది తమిళనాడు రాష్ట్రం. విల్లుపురానికి చెందిన ఆరోగ్య స్వామి అనే వ్యక్తి ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందని ఓ హోటల్ నుంచి 25 భోజనాలను ఆర్డర్ చేశాడు.

Face Associated With Stomach Cancer: ‘ఉదర క్యాన్సర్‌’ లక్షణాలు ముఖంపై కనిపిస్తాయ్.. అవేమిటంటే?

Rudra

ప్రపంచ మానవాళిని పీడిస్తున్న మహమ్మారి క్యాన్సర్‌లలో ఉదర క్యాన్సర్‌ ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ అని కూడా అంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించడం కష్టమే.

Advertisement

Olympic Games Paris 2024: విశ్వక్రీడా సంబరానికి వేళాయె.. పారిస్‌ కు వెళ్ళొద్దాం.. నేటి నుంచి ఒలింపిక్స్‌ మహోత్సవం.. 117 మందితో బరిలో భారత్‌.. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు

Rudra

విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ కు పారిస్‌ ముస్తాబైంది. దశాబ్దం తర్వాత ఒలింపిక్స్‌ కు ఆతిథ్యమిస్తున్న పారిస్‌.. ప్రపంచ క్రీడాకారులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నది.

Ravi Teja Reppal Dappul Song Out: రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ ఇదిగో, నెట్టింట వైరల్ అవుతోన్న మాస్ మహారాజా సాంగ్

Vikas M

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌మ మొదలైన విషయం తెలిసిందే

Jio Freedom Offer: యూజర్లకు జియో గుడ్‌న్యూస్, రూ.2,121లకే ఎయిర్ ఫైబర్ కనెక్షన్, కస్టమర్లకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 మాఫీ అవుతాయని ప్రకటన

Vikas M

రిలయన్స్ జియో తన ‘ఎయిర్ ఫైబర్’ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ పేరిట ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండానే కొత్త జియో ఎయిర్‌ ఫైబర్ కనెక్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. కొత్త కనెక్షన్‌ను పొందాలనుకునే నూతన యూజర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్‌.

School Bus Driver Saves Students: స్కూలు బస్సు నడుపుతుండగా గుండెపోటు, విద్యార్థులు గుర్తుకువచ్చి రోడ్డు పక్కన ఆపి స్టీరింగ్ మీద కుప్పకూలి డ్రైవర్ మృతి, అతని ధైర్యాన్ని మెచ్చుకుంటూ సంతాపం తెలిపిన సీఎం స్టాలిన్

Vikas M

స్కూలు బస్సు డ్రైవింగ్ చేస్తుండగా బస్సు డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అయితే బస్సులో పిల్లలు ఉన్నారనే సంగతి గుర్తించుకుని వాహనాన్ని ఓ పక్కకు నిలిపి కుప్పకూలిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. విద్యార్థుల ప్రాణాలు కాపాడిన అతనిపై సాహసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు

Advertisement

Kargil Vijay Diwas Wishes in Telugu: కార్గిల్ విజయ్ దివస్ మెసేజెస్ ఇవిగో, దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైన జవాన్ల త్యాగాలను ఈ కోట్స్ ద్వారా స్మరించుకుందాం

Vikas M

కార్గిల్ విజయ్ దివస్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు నివాళులు అర్పించే రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజును వేడుకగా జరుపుకుంటారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై దేశం సాధించిన విజయాన్ని కూడా గుర్తు చేస్తుంది.

Kargil Vijay Diwas: భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టిన రోజు, కార్గిల్ విజయ్ దివస్ చరిత్ర ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే,

Vikas M

కార్గిల్ విజయ్ దివస్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు నివాళులు అర్పించే రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజును వేడుకగా జరుపుకుంటారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై దేశం సాధించిన విజయాన్ని కూడా గుర్తు చేస్తుంది.

Viral Video: షాకింగ్ వీడియో, లిఫ్ట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ తీసుకువెళుతుండగా భారీ పేలుడు, అక్కడికక్కడే వ్యక్తి మృతి

Vikas M

సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఎలక్ట్రిక్ బైక్‌కు చెందిన బ్యాటరీని లిఫ్ట్ లో ఓ వ్యక్తి తీసుకెళ్లబోతుండగా దానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బ్యాటరీ నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఆ వ్యక్తి లిఫ్టులోనే మరణించాడు

Pune Rains Horror Video: పూణేలో భారీ వర్షాలు, నడిరోడ్డు మీద వెళుతున్న స్కూల్ వ్యాన్‌పై పడిన భారీ చెట్టు, తృటిలో ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పూణె నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జూలై 25 ఉదయం వడ్గాంషేరిలోని ఆనంద్ పార్క్ ప్రాంతంలో పాఠశాల విద్యార్థులను తీసుకువెళుతున్న వ్యాన్‌పై చెట్టు పడింది. వాహనం దెబ్బతినినప్పటికీ, అందులో ఉన్న పిల్లలందరూ సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, చెట్టు కింద నిలబడిన వారిపై పెద్ద శబ్దంతో పడిన పిడుగు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు, పాత పుటేజీ మళ్లీ వైరల్

Hazarath Reddy

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారగా, పిడుగుపాటుకు క్షణాల్లో నలుగురు వ్యక్తులు నేలపై పడిపోవడం కనిపించింది.ఈ సంఘటన రెసిడెన్షియల్ టౌన్‌షిప్ వాటికా ఇండియా నెక్స్ట్‌లో జరిగింది. అయితే ఈ ఘటన మార్చి 2021లో జరగగా భారీ వర్షాల నేపథ్యంలో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్యకేసులో నిందితుడిగా దస్తగిరి పేరు తొలగింపు, సాక్షిగా పరిగణించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీబీఐ కోర్టు

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ 4వ నిందితుడిగా ఉన్న షేక్‌ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని, సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు

Andhra Pradesh: నువ్వు బాధపడొద్దమ్మా, నేను చూసుకుంటాను, ఒమన్ బాధితురాలికి అండగా నిలిచిన నారా లోకేష్, త్వరలో నిన్ను స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేస్తామని వెల్లడి

Hazarath Reddy

ఆమె పరిస్థితి పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "ఇక నువ్వు బాధపడొద్దమ్మా... నేను చూసుకుంటాను. ఇప్పుడే నీ విషయాన్ని ఎన్నారై టీడీపీ వాళ్లకు వివరిస్తాను. వాళ్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ నిన్ను కాపాడతారు. వీలైనంత త్వరలో నిన్ను స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేస్తారు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు

SI Dies Of Heart Attack: ప్రజలతో మాట్లాడుతుండగా ఎస్ఐకి ఒక్కసారిగా గుండెపోటు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన పోలీస్ అధికారి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. మరణించిన సబ్-ఇన్‌స్పెక్టర్ సురేంద్ర నాథ్ త్రివేది (59), పోలీసు పోస్ట్ నయాఘాట్ వద్ద ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు

Advertisement
Advertisement