జాతీయం
Secunderabad Railway Station Renovation: పూర్తి మారిపోనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు, ఇకపై ఆ బిల్డింగ్ కనిపించదు
VNSఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించడంతో పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. పాత భవనాలను కూల్చివేసే క్రమంలో సికింద్రాబాద్‌కు తలమానికంగా ఉండే రైల్వే స్టేషన్ ప్రధాన భవనాలను నేలమట్టం చేస్తున్నారు.
Kavitha's ‘Pink Book’: పింక్ బుక్‌లో మీ పేర్లు రాస్తున్నాం, అధికారంలోకి వచ్చాక మీ సంగతి తేలుస్తాం, MLC కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ BRS నాయకులను వేధిస్తోందని, ఈ చర్యలను నమోదు చేయడానికి తమ పార్టీ 'పింక్ బుక్' నిర్వహిస్తుందని హెచ్చరించారు. BRS తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, అటువంటి వేధింపులకు పార్టీ పరిణామాలను నిర్ధారిస్తుందని ఆమె నొక్కి చెప్పారు.
Manchu Manoj Sensational Comments: నన్ను ఎవరూ తొక్కలేరు! మరోసారి మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు, పరోక్షంగా విష్ణును టార్గెట్ చేస్తూ కామెంట్స్
VNSజగన్నాథ్ (Jagannath) మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ (Manchu Manoj ) సంచలన కామెంట్స్ చేశారు. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదన్నారు. ఓ కాజ్ కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగే వరకు అది వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. అది బయటి వాళ్లైనా సరే.. నా వాళ్లైనా సరే.. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని మనోజ్ అన్నారు. నా సూడెంట్స్ కోసం నిలబడ్డాను
Presidents Rule In Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన, ఇక అన్ని అధికారాలు గవర్నర్ పరిధిలోనే ఉంటాయని వెల్లడి
VNSమణిపూర్‌లో రాష్ట్రపతి పాలన (Presidents Rule) విధించారు. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా (Manipur Governor) నివేదిక మేరకు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ పరిధిలోకి అన్ని అధికారాలు తీసుకువస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Kannappa Movie Update: ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నప్పలో నటించిన ప్రభాస్,మోహన్‌లాల్, షాకింగ్ విషయాలను వెల్లడించిన మంచు విష్ణు
Hazarath Reddyమంచు విష్ణు హీరోగా వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా (Vishnu Manchu) సుమారు రూ. 140కోట్ల భారీ బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు
Bird Flu in Andhra Pradesh: వీడియో ఇదిగో, ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం లేదని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు
Hazarath Reddyఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం, అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.
Valentine's Day 2025 Wishes : మీ మనసుకు నచ్చిన వారికి వాలెంటైన్ గ్రీటింగ్స్ ఫోటోల రూపంలో షేర్ చేయండిలా..
sajayaValentine's Day 2025 Wishes: ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. ఈ రోజుకు గొప్ప చరిత్ర ఉంది. సెయింట్ వాలెంటైన్ అనే రోమన్ క్యాథలిక్ పూజారి పేరు ద్వారా ఈ పండుగ వచ్చింది. ఆ కాలంలో ప్రేమ వివాహాల నిషేధం ఉంది. అయినప్పటికీ, సెయింట్ వాలెంటైన్ ప్రేమికులను రహస్యంగా వివాహం చేసేవారు.
Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఓ ఇంట్లో రూ. 2 కోట్ల దొంగతనం, నిందితుడిని నాగపూర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు, ఇంట్లో పనిచేసే యువకుడిగా గుర్తింపు
Hazarath Reddyనారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి హిమాయత్ నగర్ లోని మినర్వా హోటల్ లేన్ లో ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాలు దొంగిలించబడ్డాయి.ఇంటి యజమాని ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు
Abhinav Singh Dies: భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ సింగర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య, విషం తాగి చనిపోయాడని తెలిపిన ఒడిశా ర్యాపర్ కుటుంబ సభ్యులు
Hazarath Reddyభార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ సింగర్, ర్యాపర్ (Odia Rapper) అభినవ్ సింగ్ (Abhinav Singh) ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాకు చెందిన ర్యాపర్ అభినవ్ సింగ్ (32) బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు
Viral News: పెళ్లి వేడుకకు అతిథిగా చిరుతపులి.. 4 గంటలు కారులోనే వధు,వరులు, రాత్రి సమయంలో ఘటన..చివరకు అధికారులు వచ్చి!
Arun Charagondaఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వింత సంఘటన జరిగింది. లక్నోలోని బుద్ధేశ్వర్ రోడ్‌లోని ఎంఎం లాన్ గెస్ట్ హౌస్‌లో బుధవారం రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా అనుకోని అతిథిగా చిరుతపులి వచ్చింది.
Anupam Kher Joins Prabhas' Fauji: ప్రభాస్ ఫౌజీలో కీలకపాత్రలో అనుపమ్ ఖేర్, సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన బాలీవుడ్ నటుడు
Hazarath Reddyపాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఫౌజీ'. ఈ భారీ మూవీలో తాను నటిస్తున్నట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా డార్లింగ్, దర్శకుడితో దిగిన ఫొటోలను ఆయన షేర్ చేశారు.
Telangana: జీవిత ఖైదు విదించిన జడ్జి... ఏకంగా జడ్జిపైకే చెప్పు విసిరిన నిందితుడు, రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘటన
Arun Charagondaజడ్జిపై చెప్పు విసిరాడు ఓ నిందితుడు. జీవిత ఖైదు శిక్ష పడిన నిందుతుడు జడ్జిపై చెప్పు విసిరిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో చోటు చేసుకుంది.
Rajat Kumar Takes Poison: రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్‌ను కాపాడిన వ్యక్తి ప్రియురాలితో కలిసి ఆత్మహత్యాయత్నం, ప్రియురాలు మృతి, చావుబతుకుల్లో రజత్ కుమార్
Hazarath Reddy2022 డిసెంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన సమయంలో ఆ క్రికెటర్‌ను ఇద్దరు వ్యక్తులు కాపాడారు. భారత క్రికెటర్ ను కాపాడిన ఇద్దరిలో 25 ఏళ్ల రజత్ కుమార్(Rajat Kumar) ఒకరు. అయితే ఫిబ్రవరి 9న రజత్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది.
Telangana: తరగతి గదిలోనే విద్యార్థి.. తాళం వేసి వెళ్లిన టీచర్స్, తాళం పగులగొట్టి కొడుకును బయటకు తీసుకొచ్చిన తండ్రి, వైరల్ వీడియో
Arun Charagondaఒకటో తరగతి విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం వేసి వెళ్లారు ఉపాధ్యాయులు. తెలంగాణలోని(Telangana) నాగర్ కర్నూల్ - లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
New Income Tax Bill in Parliament: లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతారామన్, వ్యతిరేకించిన ప్రతిపక్షాలు, మూజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మానం ఆమోదం
Hazarath Reddyఆదాయ పన్ను బిల్లు 2025 (Income Tax Bill)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును హౌజ్ కమిటీకి సిఫారసు చేయాలని ఆర్థిక మంత్రి.. స్పీకర్ ఓం బిర్లాను కోరారు. అయితే కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.
Kolhapur Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, ట్రాక్టర్ మీద నుంచి దిగుతూ జారి కింద పడి విద్యార్థి మృతి, ముందు టైరు ఒక్కసారిగా ఎక్కేయడంతో..
Hazarath Reddyమహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనలో 14 ఏళ్ల విద్యార్థి స్కాలర్‌షిప్ పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీ కిందపడి మరణించాడు. షాహువాడి తహసీల్ పరిధిలోని బంబవాడేలో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు శ్రీధర్ సంజయ్ వానంగ్డే కదులుతున్న వాహనం నుండి దిగడానికి ప్రయత్నిస్తూ జారిపడ్డాడు.
SC on Election Freebies: ఉచితాలకు అలవాటుపడిన కూలీలు పనిచేయడానికి ఇష్టపడటం లేదు, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఎన్నికల ముందు రాజకీయపార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, ఉచితాలతో (Supreme Court on election freebies) వారిని పరాన్నజీవులు (పారాసైట్స్)గా మారుస్తున్నామా అని అత్యున్నత ధర్మాసనం సందేహం వెలిబుచ్చింది
Microsoft AI Center In Hyderabad: హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్... హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అన్న సీఎం రేవంత్ రెడ్డి, భవిష్యత్ అంతా AIదేనని వెల్లడి
Arun Charagondaహైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్ ఏర్పాటుకానుంది. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Kiccha Sudeep in Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్.. మెట్రోలో ప్రయాణీకులతో కలిసి సందడి, వీడియోలు ఇవిగో
Arun Charagondaహైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ . సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.