జాతీయం

Health Tips: ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది..

sajaya

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం, కానీ మీరు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని పానీయాలు తీసుకుంటుంటే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఫూల్ మఖానా తినకూడదు..తింటే ప్రమాదం

sajaya

Health Tips: మఖానా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో మన శరీరాన్ని బలోపేతం చేసే ప్రోటీన్, ఫైబర్ ,యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

Health Tips: అర్జున బెరడు లో ఉన్న ఔషధ గుణాలు తెలుసా గుండె జబ్బులను దూరం చేసే దివ్య ఔషధం..

sajaya

Health Tips: గుండెను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తే, మీ గుండె ఆగిపోకుండా కాపాడుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన కొన్ని దేశీయ వస్తువులను కూడా ఉపయోగించవచ్చు. ఈ మందులలో ఒకటి అర్జున్ బెరడు అని కూడా పిలుస్తారు.

Delhi CM Atishi: ఢిల్లీ సీఎం అతిశీ ఘన విజయం.. బీజేపీ నేత రమేష్ బిధూరిపై గెలుపు, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై ఎగిరిన బీజేపీ జెండా

Arun Charagonda

కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతిశీ ఘన విజయం సాధించారు. బీజేపీ అగ్రనేత రమేశ్ బిధూరి(Ramesh Bidhuri)ని ఓడించారు.

Advertisement

Manish Sisodia: ఓటమిని అంగీకరిస్తున్నా..పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారన్న ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థికి అభినందనలు తెలిపిన సిసోడియా

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఆప్. పదేళ్ల తర్వాత ఆప్ అధికారాన్ని కొల్పోగా బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది

Delhi Assembly Elections: ఆప్‌కు బిగ్ షాక్, కీలక నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఓటమి.. అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంది బీజేపీ(Delhi Assembly Elections). ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా ఆప్‌ 22 స్థానాలకే పరిమితమైంది.

Telangana: విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టిన టీచర్..భూపాలపల్లి జిల్లా కస్తూర్బా స్కూల్‌లో ఘటన, విద్యార్థినుల చేతులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో

Arun Charagonda

విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు ఓ టీచర్. భూపాలపల్లి కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు టీచర్

Chiranjeevi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావన... సంతోషం వ్యక్తం చేసిన చిరు, మోదీ నాయకత్వంలో దేశంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని చిరు వెల్లడి

Arun Charagonda

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). మోదీ(PM Modi) ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావనకు రాగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Bandi Sanjay: ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది..ఆప్‌ను ఊడ్చేశామన్న కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణలోనూ అధికారంలోకి రాబోతున్నామని వెల్లడించిన కేంద్రమంత్రి

Arun Charagonda

26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అధికారం దిశగా దూసుకెళ్తోంది బీజేపీ. మేజిక్ ఫిగర్ 36ను దాటి 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కాషాయ పార్టీ(Delhi Assembly Elections).

Delhi Chief Minister: ఢిల్లీలో కమల వికాసం.. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురి పేర్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 35 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించి బీజేపీ వీర విహారం చేస్తున్నది.

Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య...నందకం అతిథి గృహంలో ఉరి వేసుకుని రిటైర్డ్ కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య, వీడియోలు ఇవిగో

Arun Charagonda

తిరుమలలోని(Tirumala) నందకం అతిథి గృహంలో ఒక గదిలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని శుక్రవారం మృతి చెందారు.

Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Rudra

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

Omar Abdullah On Delhi Assembly elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా.. కూటమిలో ఉండి విడిగా పోటీ చేయడం వల్లే బీజేపీ లబ్ది జరిగిందని కామెంట్

Arun Charagonda

26 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో (Delhi Assembly Elections) మ్యాజిక్ ఫిగర్ 36 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతలో దూసుకుపోతోంది బీజేపీ.

Viral Video: పిల్లి కోసం పక్కింటివారిపై పోలీస్ స్టేషన్‌లో మహిళ కేసు..నల్గొండ జిల్లాలో ఘటన, పిల్లి కోసం పోలీస్ స్టేషన్‌లో ఫైట్, వీడియో ఇదిగో

Arun Charagonda

అవును మీరు చదువుతుంది నిజమే. పిల్లి కోసం కొట్లాడుకున్నారు(Viral Video). అంతేగాదు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు.

Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!

Rudra

వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Delhi Election Results LIVE: ఢిల్లీలో కమల వికాసం.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎన్నికల ఫలితాల అప్‌ డేట్స్.. (లైవ్)

Rudra

ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 35 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించి బీజేపీ వీర విహారం చేస్తున్నది.

Advertisement

Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్‌ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్‌.. ఏమన్నాడంటే??

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి ప్రైవేట్‌ వీడియోల వ్యవహారంలో లావణ్య తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ స్పందించారు.

Youth Dies By Suicide: ట్రాన్స్ జెండర్‌ తో ప్రేమ.. ఇద్దరి మధ్య విభేదాలు.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన

Rudra

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌ జెండర్‌ ను ప్రేమించిన ఒక యువకుడు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Delhi Election Results LIVE: ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? ఆమ్ ఆద్మీ పార్టీనా? బీజేపీనా? లేక హస్తమా?? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌ డేట్స్.. (లైవ్)

Rudra

ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా? లేక రెండు దశాబ్దాల వనవసానికి ఎండ్ కార్డ్ వేస్తూ ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా?

Bhishma Ekadashi 2025 Wishes: భీష్మ ఏకాదశి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఫోటోగ్రీటిగక్స్ షేర్ చేసి తెలియజేయండి..

sajaya

భీష్మ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి మరియు అత్యంత శక్తివంతమైన మరియు ప్రసిద్ధి చెందిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క మూలాన్ని గుర్తించడానికి జరుపుకుంటారు. ఈ రోజున, కురు వంశంలో పురాతనుడు, తెలివైనవాడు, శక్తివంతుడు మరియు నీతిమంతుడు అయిన భీష్ముడు, శ్రీ విష్ణు సహస్రనామం ద్వారా తన అన్నయ్య యుధిష్ఠిరుడికి శ్రీ కృష్ణుడి గొప్పతనాన్ని వివరించాడు.

Advertisement
Advertisement