విద్య
NCERT New Update: 9 నుంచి 11వ తరగతుల్లో సాధించిన మార్కుల ఆధారంగా పన్నెండో తరగతి ఫలితాలు.. ఎన్సీఈఆర్టీ నిపుణుల కమిటీ సూచనలు
Rudraసీబీఎస్ఈ పన్నెండో తరగతిలో సాధించే మార్కుల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతిలో సాధించిన మార్కులను కూడా భాగం చెయ్యాలని ఎన్సీఈఆర్టీ కీలక సూచనలు చేసింది.
APPSC Group-1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీ ఎప్పుడంటే..
Hazarath Reddyగ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9 వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Holiday for Educational Institutions: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
Rudraభారీ వర్షాలకు రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా మారడంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యాసంస్థలకు సెలవుపై అధికారులు కీలక ప్రకటన చేశారు.
NEET-UG 2024 Revised Results Out: నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదల, మీ రిజల్ట్స్ను exams.nta.ac.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyనీట్ యూజీ-2024 తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు సవరించిన ఫలితాలను నేడు నీట్ విడుదల చేసింది
RRC Railway Recruitment 2024: 10వ తరగతి అర్హతతో రైల్వేలో 2,424 ఉద్యోగాలు, ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి
Vikas Mరైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), సెంట్రల్ రైల్వే (CR) అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం 2424 అప్రెంటీస్ ఖాళీల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ముఖ్యమైన రిక్రూట్మెంట్ డ్రైవ్ ఔత్సాహిక అభ్యర్థులకు అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. RRC CR అప్రెంటిస్ 2024 అప్లికేషన్ ప్రాసెస్ను ప్రారంభిస్తూ జూలై 16, 2024న విడుదల చేయబడింది.
Telangana: టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు గుడ్ న్యూస్, నెలకు రూ 5,000 స్టైఫండ్తో పాటు ఉచిత కోచింగ్ అందిస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కారు
Hazarath Reddyతెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు నెలకు రూ 5,000 స్టైఫండ్తో పాటు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.కాగా టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి.
Telangana TET: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్ లో ఓసారి, డిసెంబర్ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Rudraఏడాదికి రెండు సార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
NEET PG 2024 New Date Announced: నీట్ పీజీ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల, ఆగస్టు 11న ఒకే రోజు రెండు షిఫ్టుల్లో పరీక్ష, వివాదాల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన నీట్ యూజీ
Hazarath Reddyపేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీల షెడ్యూల్ ఈ రోజు రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ తేదీలను ప్రకటించింది.
TS Inter Supply Results 2024 Out: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఫలితాలను నేరుగా tgbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్లో 63.86 శాతం, వొకేషనల్లో 53.24 శాతం, సెకండియర్లో 43.77 శాతం, వొకేషనల్లో 51.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్లో బాలికలు 70.26 శాతం ఉత్తీర్ణత సాధిచంగా, బాలుడు 58.39 శాతం సాధించారు
AP Inter Supply Results 2024 Out: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల, bie.ap.gov.in ద్వారా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Hazarath Reddyఏపీలో మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూల్యాంకనం పూర్తయిన నేపథ్యంలో, నేడు ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.
Telangana Group-1 Mains Exam Schedule: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, అక్టోబర్‌ 21నుంచి 27వరకు ఎగ్జామ్స్
Hazarath Reddyతెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుద‌ల చేసింది. పరీక్షలు అక్టోబర్‌ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించనున్నారు.
AP EAMCET Results 2024 Out:ఏపీలో ఏఈపీ సెట్‌ ఫలితాల విడుదల, టాప్ ర్యాంకర్స్ లిస్టు ఇదిగో, మీ ర్యాంక్ కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు (AP EAPCET Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.రామమోహన్‌ రావు, జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తదితరులు విడుదల చేశారు.
SC on NEET-UG 2024 Exam Petition: నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు పిటిషన్, సమాధానం చెప్పాలంటూ NTAకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyపేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో తాజాగా NEET-UG, 2024 పరీక్షను కోరుతూ వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి నోటీసు జారీ చేసింది.
JEE Advanced 2024 Results: ఇప్పుడే ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ 2024 ఫలితాలు విడుదల..ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి..
sajayaఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్, JEE అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలను జూన్ 9, 2024న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు మరియు తమ ఫలితాలను తనిఖీ చేయాలనుకునే అభ్యర్థులు jeeadv.ac.inలో JEE అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Neet Exam Result 2024: నీట్‌ పరీక్ష 2024కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ.
sajayaనీట్‌ పరీక్ష 2024కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ. వారం రోజుల్లో సిఫారసులతో నివేదిక ఇస్తుంది. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుంది. పేపర్‌ లీక్‌ కాలేదు, అవకతవకలేమీ జరగలేదు. -ఎన్టీఏ డీజీ సుబోధ్‌కుమార్‌ సింగ్‌
AP ECET Result 2024 Out: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల, బాలుర కన్నా బాలికలదే పైచేయి, స్కోర్‌కార్డ్‌ను cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి
Hazarath Reddyజవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ AP ECET 2024 ఫలితాలను ఈరోజు, మే 30న ప్రకటించింది. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి, అధికారులు ఫలితాలను విడుదల చేశారు.
Job Portal from AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఏఐసీటీఈ కెరీర్‌ పోర్టల్‌ ప్రారంభం.. https://student-career-portal.aicte-india.org/ లో రిజిస్టర్ అవ్వండి మరి!!
Rudraదేశంలో ఐఐటీల్లో చదివిన విద్యార్థులకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి తలెత్తింది. ఏటా 20 లక్షల మంది కొత్తగా ఇంజినీరింగ్ పట్టా అందుకొంటున్నారు.
AP EAMCET 2024: ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఆన్సర్ కీ విడుదల, జూన్‌లో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం, cets.apsche.ap.gov.in లింక్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ (మెడికల్) కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET లేదా EAMCET 2024 ) కోసం తాత్కాలిక సమాధాన కీని విడుదల చేసింది.
Andhra Pradesh: మే 24 నుంచి ఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, పరీక్షల నిర్వహణ తేదీల వివరాలు ఇవిగో..
Hazarath Reddyఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి­చేసుకోవాలని వర్చువల్‌ మీటింగ్‌లో జిల్లా విద్యాశాఖాధికారులను కమిషనర్ ఆదేశించారు.
TS ECET Result 2024 Out: తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి లింక్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల్ని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు.