విద్య

AP 10th Class Exams Update: ఏపీలో మే 2 నుంచి 13 వరకు టెన్త్‌ పరీక్షలు, గదికి 16 మంది విద్యార్థులే ఉండేలా ఏర్పాట్లు, ఈ ఏడాది పరీక్షలకు 6.30 లక్షల మంది హాజరయ్యే అవకాశం

Hazarath Reddy

ఏపీలో టెన్త్‌ పరీక్షలను మే 2వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించేలా బోర్డు షెడ్యూల్‌ను (AP 10th Class Exams Update) ఇంతకు ముందే విడుదల చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలను తీసుకుంటోంది. రాష్టంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో గదికి 16 మంది విద్యార్థులే ఉండేలా ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

AP SSC, Inter Exams 2022: ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు, మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరీక్షలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలను (AP SSC, Inter Exams 2022) మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

CBSE Term 2 Board Exams: ఏప్రిల్‌ 26 నుంచి సీబీఎస్‌ఈ టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు, 10, 12 తరగతులకు ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్షలు

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి జరుగనున్నాయి. 10, 12 తరగతులకు రెండో విడత బోర్డు పరీక్షలను (CBSE Term 2 Board Exams) ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. టర్మ్‌ 2లో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయని సీబీఎస్‌ఈ తెలిపింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్, త్వరలో భారీ ఎత్తున పదోన్నతులు, నోట్ విడుదల చేసిన విద్యాశాఖ, ఎయిడెడ్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ సర్వీసుల్లోకి..

Hazarath Reddy

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ( Andhra Pradesh Govt Teachers) జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరికి భారీ ఎత్తున పదోన్నతులు (Promotions) లభించనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ (Education Ministry) నోట్ విడుదల చేసింది.

Advertisement

TS Inter Exams 2022: తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఇంటర్ పరీక్షలు,  టైం టేబుల్‌ను విడుదల చేసిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు పరీక్షలు (TS Inter Exams 2022) జరుగనున్నాయి. 20న ఫస్టియర్‌కు, 21న సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ప్రధాన పరీక్షలు మే ఐదో తేదీతో ముగియనుండగా, మైనర్‌ సబ్జెక్టులకు మే 10 వరకు కొనసాగనున్నాయి.

NEET PG Exam 2022 Date: నీట్ పీజీ 2022 ప‌రీక్ష‌ వాయిదా, 6 నుంచి 8 వారాల వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య‌శాఖ

Hazarath Reddy

నీట్ పీజీ 2022 ప‌రీక్ష‌ను వాయిదా వేశారు. ఆ ప‌రీక్ష‌ను 6 నుంచి 8 వారాల వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వాస్త‌వానికి మార్చి 12వ తేదీన ఈ ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉంది. అయితే నీట్ పీజీ 2021 కౌన్సింగ్ కూడా అదే స‌మ‌యంలో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ యేటి పీజీ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని కూడా విన‌తులు వ‌చ్చాయి.

AP Inter Exams 2022: ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు, షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని తెలిపిన బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు

Hazarath Reddy

ఏపీలో 2021–22 విద్యాసంవత్సరపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు (AP Inter Exams 2022) ఏప్రిల్‌లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్‌ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు (Board secretary MV Seshagiri Babu) చెప్పారు.

Andhra Pradesh: ఏపీలో యధావిధిగానే స్కూళ్లు, సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని.. ప్రకటించిన విధంగానే యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని (No Plans to Extend Holidays For Schools ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Sankranti Holidays in AP: ఏపీలో మార్చిలో పదో తరగతి పరీక్షలు, జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు, జనవరి 17న పాఠశాలలు పునఃప్రారంభం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. కాగా గత నాలుగు రోజులుగా టీనేజర్లకు కొనసాగుతున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నేటితో(శుక్రవారం) ముగియనుంది.

APPSC Recruitment 2022: ఏపీలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, మొత్తం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ, అర్హతలు, నియామక ప్రక్రియ వివరాలు మీకోసం

Hazarath Reddy

ఏపీలో కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటన (APPSC Recruitment 2022) జారీచేశారు.

Pornhub 2021 Year in Review: ఈ ఏడాది పోర్న్‌హబ్‌లో ఎక్కువగా సెర్చ్ చేసింది ఇదే, వరుసగా 8వ సారి తన వార్షిక రివ్యూను ప్రకటించిన అడల్ట్ వెబ్‌సైట్

Hazarath Reddy

ప్రపంచంలోని అడల్ట్ ప్రేమికులు కలవరించే పోర్న్ హబ్ అన్ని ఏడాదిల మాదిరిగానే ఈ ఏడాది కూడా తన రివ్యూను ప్రకటించింది. ఈ రివ్యూలో సెక్స్ ప్రేమికులు ఏమేమి సెర్చ్ చేశారో తెలిపింది. అలాగే ఏ పోర్న్ తారను అమితంగా చూశారో కూడా తన రివ్యూలో (Pornhub 2021 Year in Review) తెలిపింది.

TS Inter First Year Result 2021: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లో వివరాలు, ఏపీ లాసెట్‌ ఆడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

Hazarath Reddy

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో (TS Inter First Year Result 2021) మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Advertisement

Will Smith: సెక్స్‌ చేస్తుండగా.. వీర్యం కారే సమయంలో ప్రాణం పోయేది, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు, 16 ఏళ్లకే లవ్ బ్రేకప్ అయిందని, అందుకే విచ్చలవిడిగా శృంగారం చేశానని తన బుక్ ‘విల్’ లో వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన తొలి లవ్ ఫెయిల్యూర్ గురించి తాజా పుస్తకం విల్ లో రాశాడు. ఈ బుక్‌లో (Will Smith's memoir Will) తనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన మొదటి బ్రేకప్ గురించి ప్రస్తావించాడు. విల్ స్మిత్ తన 16వ ఏట మొదటి సారి బ్రేకప్ (Hollywood actor on using sex to cope with first heartbreak) బాధ ఎలా ఉంటుందో రుచి చూశానని పుస్తకంలో తెలిపాడు.

TS Inter Special Exams 2021: తెలంగాణలో ఇంటర్ స్పెషల్‌ ఎగ్జామ్స్‌ ఉండవు, వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌

Hazarath Reddy

కరోనావైరస్ బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై తెలంగాణ ఇంటర్‌బోర్డు అధికారులు స్పష్టతనిచ్చారు. కోవిడ్ బారినపడ్డ స్టూడెంట్స్‌ ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించడం లేదని వెల్లడించారు. గత నెలలో ఇంటర్‌ సెకండియర్‌లోని విద్యార్థులకు ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.

RBI Summer Internship 2022: బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..ఆర్‌బీఐ చక్కని అవకాశం, మూడు నెలల సమ్మర్‌ ఇంటర్న్‌షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Hazarath Reddy

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. 2022 సంవత్సరానికి సంబంధించి స్వదేశీ, విదేశీ విద్యార్థుల కోసం సమ్మర్‌ ఇంటర్న్‌షిప్ ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ (RBI Summer Internship 2022) ద్వారా మొత్తం 125 ఇంటర్న్‌లకు (RBI Summer Internship) అవకాశం కల్పించనుంది.

APPSC Recruitment 2021: ఏపీపీఎస్సీ గెజిటెడ్‌ ఉద్యోగాలు, నెలకు వేతనం రూ.29,760 నుంచి రూ.93,780 వరకు, ఇప్పుడే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి, ఎలా అప్లయి చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 25గా ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే.. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

Advertisement

AP PGECET Results 2021: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత, అనంతపురంలో కాలేజీ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Hazarath Reddy

ఏపీ పీజీసెట్‌ ఫలితాలను విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మంగళవారం విడుదల (AP PGECET Results 2021) చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి హాజరయ్యారు.

Harekala Hajabba: రోజుకు రూ. 150 సంపాదన, ఇంగ్లీష్ రాలేదని ఏకంగా స్కూలునే కట్టించాడు, చిన్న పండ్ల వ్యాపారి పద్మశ్రీ అవార్డు గ్రహిత హరేకల హజబ్బాపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

అతనో చిన్న వ్యాపారి..అయితేనేమి చదువు విలువ తెలుసుకుని తన రెక్కల కష్టంతో సంపాదించిన మొత్తంతో ఏకంగా స్కూలునే నిర్మించాడు. అతని కృషిని గుర్తించిన కేంద్రం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో (Padma Shri Harekala Hajabba) సత్కరించింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల వేడకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుండి ఈ విద్యా దాత (Harekala Hajabba) పద్మశ్రీని అందుకున్నాడు

TS Inter 1st Year Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని స్పష్టం చేసిన హైకోర్టు, ఈ నెల 25 నుంచి యథావిధిగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్, గురుకులాలు ఓపెన్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు (TS Inter 1st Year Exams) ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Andhra Pradesh: విద్యపై జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయం, మార్గదర్శకాలను విడుదల చేసిన విద్యా శాఖ

Hazarath Reddy

రాష్ట్రంలో విద్యకు పెద్ద పీట వేస్తున్న జగన్ సర్కారు (AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంను (English Medium) ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం మరో దిశగా అడుగులేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది.

Advertisement
Advertisement