విద్య
UGC Guidelines: గుడ్ న్యూస్..అడ్మిషన్లు రద్దు చేసుకుంటే విద్యార్థులకు పూర్తి ఫీజు వాపస్ ఇవ్వాల్సిందే, ఉన్నత విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసిన యూజీసీ, కొత్త అకడమిక్‌ షెడ్యూల్‌తో విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూచన
Hazarath Reddyఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు కోవిడ్‌ కారణంగా తమ అడ్మిషన్లను రద్దు చేసుకుంటే వారికి పూర్తి ఫీజులను వాపసు ఇవ్వాలని (Full Refund of Fees For Cancellation of Admission) యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఆదేశించింది.
AP Job Calendar: ఏపీలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, త్వరలో 1,200కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు జారీ, కసరత్తు చేస్తోన్న ఏపీ సర్కారు, ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో నోటిఫికేషన్లు జారీచేస్తామని తెలిపిన ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్‌.సలాంబాబు
Hazarath Reddyఏపీలో త్వరలో కొలువుల జాతర రానుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ద్వారా 1,200కు పైగా పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై సీఎం జగన్ ప్రభుత్వం (CM Jagna Govt) కసరత్తు చేస్తోంది. త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
BTech Programs in Regional Languages: తెలుగులోనే బీటెక్ చదువు, ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు అనుమతించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, వివరాలను వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Hazarath Reddyబీటెక్ కోర్సులను ఇక ఎంచక్కా ప్రాంతీయ భాషల్లో చదివేయండి. తెలుగు సహా హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాళీ, పంజాబీ, ఒడియా, అస్సామీ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు (BTech Programs in Regional Languages) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న తెలిపారు.
UGC Academic Calendar 2021: అక్టోబరు 1 నుంచి నూతన విద్యా సంవత్సరం, యూనివర్సిటీలకు గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఫస్ట్ ఇయర్ కోర్సులలో ప్రవేశాలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు
Hazarath Reddyదేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు ఎగ్జామినేషన్, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) విడుదల చేసింది. కరోనావైరస్ ముప్పు కారణంగా గత విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారి పరీక్షలు అనుకున్న సమయానికి జరగలేదు.
APPSC Recruitment 2021: ఇకపై నో ప్రిలిమ్స్, గ్రూప్ 1 మినహా ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష, త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపిన ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు
Hazarath Reddyఏపీలో గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ (APPSC Recruitment 2021) ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
World Youth Skills Day: నైపుణ్యం ఉన్న వారికే ప్రపంచంలో ఎక్కడైనా గిరాకీ, భారత్‌లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ఉండటం వల్లే కరోనాతో ధీటైన పోరాటం సాధ్యమైందన్న ప్రధాని మోదీ
Team Latestlyనిత్య జీవితంలో నైపుణ్యాల అవ‌స‌రం ఎంత‌యినా ఉంద‌న్న ప్రధాని, నేర్చుకోవ‌డం అనే ప్ర‌క్రియ డబ్బు సంపాద‌నతోనే ఆగిపోకూడ‌ద‌న్నారు. నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తి మాత్ర‌మే నేటి ప్ర‌పంచంలో ఎదుగుతార‌ని ఆయ‌న అన్నారు....
NEET (UG) 2021 Date Announced: సెప్టెంబర్ 12 న దేశ వ్యాప్తంగా నీట్‌ పరీక్షలు, జూన్‌ 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ల ప్రక్రియ, కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని తెలిపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
Hazarath Reddyమెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్షల తేదీలను (NEET (UG) 2021 Date Announced) కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఖరారు చేశారు. దేశ వ్యాప్తంగా నీట్ -2021 పరీక్షలను సెప్టెంబర్ 12 న (Examination to Held on September 12) నిర్వహిస్తామని తెలిపారు.
Telugu and Sanskrit Academy: తెలుగు అకాడమీ ఇకపై తెలుగు, సంస్కృత అకాడమీ, పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో నలుగురి నియామకం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో నలుగురిని నియమించింది.
Telangana: తెలంగాణలో 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశం, నూతన జోనల్ వ్యవస్థ కోసమే ఇంతకాలం ఆలస్యమైందని వెల్లడి; ఈనెల 11న రాష్ట్ర కేబినేట్ భేటీ
Team Latestlyరాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది...
Schools Reopen Date in AP: ఆగస్టు 15 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం, అప్పటిలోగా నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు లోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు (Nadu Nedu) పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15వరకు వర్క్‌బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
JEE (Main) Examination 2021 Update: ఖరారయిన జేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షల తేదీలు, మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్‌ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహణ
Hazarath Reddyజేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షలకు తేదీలు (JEE (Main) Examination 2021 Update) ఖరారయ్యాయి. మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్‌ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ (Dr Ramesh Pokhriyal Nishank) వెల్లడించారు.
Schools Reopening in AP: ఏపీలో ప్రతిరోజూ స్కూళ్లు తెరవాల్సిందే, స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ, టీచర్లు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలని ఆదేశాలు, విద్యార్థులను స్కూళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రప్పించవద్దని తెలిపిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ రోజూ తెరవాల్సిందేనని విద్యా శాఖ స్పష్టం చేసింది. టీచర్లు (Teachers) మాత్రమే ఆల్టర్నేటివ్‌ (రోజువిడిచి రోజు) విధానంలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ (Andhra Pradesh Department of School Education) ఉత్తర్వుల్లో తెలిపింది.
Telangana High Court: పరీక్షలు ప్రారంభం అయ్యాయి, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం, స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు, చివరి క్షణం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నలు
Hazarath Reddyతెలంగాణలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు (Telangana High Court) నిరాకరించింది. పరీక్ష 10 గంటలకు ప్రారంభమయ్యాక వాటిని నిలిపివేయాలంటూ అభ్యర్థించడాన్ని తప్పుబట్టింది. చివరి క్షణం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
TS Inter Marks Memo: తెలంగాణ ఇంటర్ మార్కుల మెమోలు విడుదల, అభ్యంతరాలను జూలై 10 లోపు సమర్పించాలని విద్యార్థులకు సూచన; సెప్టెంబర్ నుంచి డిగ్రీ క్లాసుల ప్రారంభం
Team Latestlyఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలను ప్రకటించిన నాలుగు రోజుల తరువాత, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్బిఐ) మార్కుల మెమోలను విడుదల చేసింది...
Online Classes: తెలంగాణలో నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం, డిడి యాదగిరి మరియు టి-సాట్ విద్యా ఛానెల్‌ ద్వారా పాఠాల ప్రసారాలు, టైమ్ టేబుల్ విడుదల చేసిన ఎడ్యుకేషన్ బోర్డ్
Team Latestly2021-22 విద్యా సంవత్సరానికి డిజిటల్ తరగతులు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి నుంచి విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా ఉండేలా ఆన్‌లైన్ / డిజిటల్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
TS DOST 2021 Notification Released: డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు, గురుకులాల్లో సబ్జెక్ట్‌ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని ఆయా యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో (Degree) ప్ర‌వేశాల‌కు దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు సోమవారం వెల్లడైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం (TS DOST 2021 notification released) తీసుకుంది.
TS Inter Results 2021: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత, ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు (telangana-inter-results-2021-announced) సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,76,719 మంది ‘ఏ’ గ్రేడ్‌... 1,04,888 మంది ‘బీ’ గ్రేడ్‌ సాధించారు.
TS Inter Results 2021: ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ వారంలో విడుదల, ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే సెకండియర్‌లో ఇవ్వాలని నిర్ణయం
Hazarath Reddyఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కావడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో విడుదలయ్యే అవకాశం (TS Inter Results 2021) ఉందని బోర్డు అధికారులు తెలిపినట్లుగా ఎన్టీటీవీ తెలిపింది. కాగా కరోనా పరిస్థితుల కారణంగా వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
APPSC 2021: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో అన్ని ఇంటర్వ్యూలు రద్దు, ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపిన ప్ర‌భుత్వం, ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ
Hazarath Reddyపోటీ పరీక్షల ఇంటర్యూల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు ( Andhra Pradesh Govt Cancels Interviews for APPSC Exams) చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana: నేటి నుంచి తెలంగాణలో జూనియర్ కళాశాలల సిబ్బంది విధులకు హాజరు కావాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు, రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం
Team Latestlyవచ్చే నెల 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభ కానున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణపై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్‌బిఐఇ) మార్గదర్శకాలు జారీ చేసింది. మొదటి, రెండు సంత్సరాల తరగతులు రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు....