విద్య
CBSE 10th & 12th Date Sheet: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల, ఫిబ్రవరి 15 నుంచి 10, 12వ తరగతి పరీక్షలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ మరియు 12వ తరగతి పరీక్షల కోసం CBSE బోర్డ్ ఎగ్జామ్ 2024 తేదీ షీట్‌ను విడుదల చేసింది. బోర్డ్ 10వ మరియు 12వ తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. CBSE 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15, 2024న ప్రారంభమవుతాయి
APPSC Group 1 Notification 2023: నిరుద్యోగులకు మరో తీపి కబురు, గ్రూప్ -1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎపీపీఎస్సీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyనిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.
Central Tribal University in Telangana: తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లుకు లోక్‌సభ ఆమోదం, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీగా నామకరణం
Hazarath Reddyతెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చిన తర్వాత బిల్లు ఆమోదం పొందింది.
APPSC Group-2 Notification Out: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 897 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్తను చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది.
TSPSC Group-2 Exams: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం.. ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ లేఖ
Rudraతెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్‌న్యూస్. పరీక్ష షెడ్యూల్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి టీఎస్‌పీఎస్సీ ఊరట కలిగించే వార్త చెప్పింది.
CBSE Board Exams 2024: 10, 12 తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సీబీఎస్ఈ కీలక ప్రకటన, ఇకపై ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్‌ మార్కుల శాతాన్ని ప్రకటించేది లేదని స్పష్టం
Hazarath Reddy10, 12 తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) కీలక ప్రకటన వెలువరించింది. ఈ రెండు తరగతుల పరీక్షల ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్‌ (Distinction) ప్రకటించబోమని తేల్చిచెప్పింది. అలాగే మార్కుల శాతాన్ని కూడా పేర్కొనమని స్పష్టంచేసింది
AP Intermediate Exam Fee Date Extended: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, పరీక్షల ఫీజు గడువు పొడిగింపును డిసెంబర్ 5 వరకు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువును (AP Intermediate Exam Fee Date Extended) ప్రభుత్వం డిసెంబర్ 5 వరకు పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.
JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల గడువు పొడగింపు.. డిసెంబర్‌ 4 వరకు అవకాశం.. పూర్తి వివరాలు ఇవిగో!!
Rudraజేఈఈ మెయిన్‌ -1 దరఖాస్తుల గడువును డిసెంబర్‌ 4 వరకు పొడిగించినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది.
JEE Advanced 2024: మే 26న జేఈఈ అడ్వాన్స్‌ డ్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష నిర్వహించనున్న ఐఐటీ మద్రాస్‌.. ఫీజుకి ఆఖరు తేదీ మే 6
Rudraజేఈఈ అడ్వాన్స్‌ డ్‌ షెడ్యూ ల్‌ విడుదలైంది. ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో నిర్వహించననున్నట్టు ఐఐటీ మద్రాస్‌ తెలిపింది.
Telangana Elections 2023: రెండు రోజలు పాటు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు, కారణం ఏంటంటే..
Hazarath Reddyతెలంగాణలో పాఠశాలలకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 30 న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 30, వ తేదీ.. ఆ ముందు రోజు అనగా 29 వ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలియజేసారు.
JEE Syllabus: జేఈఈలో సిలబస్‌ తగ్గింపు.. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాల తొలగింపు.. మెయిన్‌ నోటిఫికేషన్‌ విడుదల
Rudraజేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ ను గురువారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. దీంతోపాటు పరీక్ష సిలబస్‌ ను కూడా ప్రకటించింది.
Bharat in NCERT School Textbooks: NCERT స్కూల్ పుస్తకాల్లో ఇకపై ఇండియా స్థానంలో భారత్, కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపిన ఎన్‌సీఈఆర్టీ ప్యానెల్
Hazarath ReddyNCERT పుస్తకాల్లో ఇకపై ఇండియా పేరును భారత్ గా భర్తీ చేస్తున్నట్లు National Council of Educational Research and Training తెలిపింది. కొన్ని నెలల క్రితమే దీనిని ప్రతిపాదించగా తాజాగా ప్యానెల్ ఇందుకు ఆమోదం తెలిపింది. ప్యానెల్ సభ్యుడు సీఐ ఐజాక్ మాట్లాడుతూ కొత్త పుస్తకాల్లో ఇకపై భారత్ ఉంటుందని తెలిపారు. ఇటీవల జీ20 సదస్సులో ఇండియాను భారత్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా మార్చిన సంగతి విదితమే.
Dasara Holidays in AP: ఏపీ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు, అక్టోబరు 14 నుంచి 24 వరకూ 11 రోజుల పాటు హాలీడేస్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyఏపీలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
Board Exams Twice a Year: వచ్చే ఏడాది నుంచి పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు రెండు సార్లు, ఎన్ని రాయాలనేది విద్యార్థుల ఛాయిస్ అని స్పష్టం చేసిన కేంద్రం
Hazarath Reddyవిద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని, అయితే వీటికి హాజరుకావటం తప్పనిసరి కాదని కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.
Dasara Holidays in AP: ఏపీలో ఈ నెల 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, ఈ నెల 3 నుంచి 6 వరకు పరీక్షలు
Hazarath Reddyఏపీలో ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది
Dasara Holidays: ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. 13 తారీఖు నుంచి 25 వరకూ దసరా సెలవులు.. అక్టోబర్ 26 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం
Rudraఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 25 తారీఖు వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చింది.
TS TET Result 2023 Out: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET 2023) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి విడుదల చేశారు.ఫలితాలు వెబ్‌సైట్‌లో https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
TET Results: 27న టెట్‌ ఫలితాల వెల్లడి.. పేపర్‌-1కు 84.12%, పేపర్‌-2కు 91.11% హాజరు
Rudraతెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్‌-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్‌ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు.
TET Exam: నేడే టెట్‌ ఎగ్జామ్‌.. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష.. బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే
Rudraతెలంగాణలో నేడు టెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.
Google Winter Internship 2024: ఈ అర్హతలుంటే నెలకు రూ.83 వేల జీతంతో గూగుల్ జాబ్, అప్లయి చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 1, గూగుల్ వింటర్ ఇంటర్న్‌షిప్ 2024 వివరాలు ఇవిగో..
Hazarath ReddyGoogle వింటర్ ఇంటర్న్‌షిప్ 2024ని ప్రకటించినందున Google తన బృందంలో చేరడానికి తెలివైన వారి కోసం వెతుకులాటలో ఉంది. కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో వారి బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌ల చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ ఉత్తేజకరమైన అవకాశం అందుబాటులో ఉంది.