leechi

వాతావరణం లో మార్పుల కారణంగా కొన్ని రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. చలికాలం వస్తుందంటే చాలు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనం తీసుకునే ఆహార పదార్థాల పైన కాస్త శ్రద్ధ వహించడం ముఖ్యం. మనం తీసుకునే వాటిల్లో ఆరోగ్యంగా ఉండే వాటిని ఎక్కువగా తినాలి. అందులో లీచి పండు శీతాకాలంలో మార్కెట్లో విడివిడిగా లభిస్తుంది. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇది రుచి తీపిగా ఉంటుంది. ఇది శీతాకాలంలో అనేక రకాల జబ్బులను తగ్గించే సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యూరిన్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది- చలికాలంలో చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అటువంటివారు లీచి పండు ను తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లేచి పండును తినడం ద్వారా లేదా జ్యూస్ రూపంలో తీసుకున్నట్లయితే యూరిన్ ఇన్ఫెక్షన్ల నుండి బయటపడతారు.

రోగ నిరోధక శక్తి- లీచి పండులో రోగనిరోక శక్తిని పెంచే అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి పుష్కలంగా ఉన్నాయి. శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజు లేచి పనులు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే వైరల్ ఇన్ఫెక్షన్ల  పడకుండా ఉంటారు.

క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. లీచి పండుగ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి లేచి పండు తినడం వల్ల రొమ్ము పెద్దపేగుల్లో మరియు ప్రోస్టేబుల్ లో వచ్చేటువంటి క్యాన్సర్ల నుండి బయటపడతారు.

షుగర్ ను తగ్గిస్తుంది. లేచి పండులో యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

Health Tips: బొప్పాయి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

గుండె కు మంచిది.

లీచి పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు శిష్కలంగా ఉంటాయి ఈ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. దీని ద్వారా రక్తపోటు సమస్య నుండి కూడా బయటపడతారు

ఎవరు తినకూడదు.

లీచి పండ్లను గర్భిణీలు పాలిచ్చే స్త్రీలు వైద్యుని సలహా మేరకు మాత్రమే ఈ లిచ్చిపండ్లను తీసుకోవాలి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు కూడా ఈ లిచ్చి పనులను తినకుండా ఉండాలి ఆస్తమా రోగులు కూడా ఈ పండ్లను తినకూడదు.