Information

Naadu-Nedu In AP: జగన్ మరో సంచలన నిర్ణయం, ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి కోసం రూ.6 వేల కోట్లు!, దేశంలోనే తొలిసారిగా కొత్త ప్రయోగం, నాడు-నేడు పథకం పూర్తి వివరాలు మీకోసం

Hazarath Reddy

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

YSR Rythu Bharosa: నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా, స్కీం అమలుకోసం రూ.5వేల 510 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అక్టోబర్ 15న నెల్లూరుకి ఏపీ సీఎం జగన్, ప్రధానికి అందిన ఆహ్వానం

Hazarath Reddy

పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన వైయస్సార్సీపి అధినేత, ఏపీ సీఎం జగన్ (Ap CM Jagan Mohan Reddy) ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల కోసం వైయస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకాన్ని ప్రవేశపెట్టారు.

Jio New Warning: కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన జియో, మీకు వచ్చే ఓ లింక్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు, ఆ లింక్ గురించి పూర్తిగా తెలుసుకోమని అలర్ట్ మెసేజ్,ఇంతకీ అదేంటీ ?

Hazarath Reddy

దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు హెచ్చరికతో కూడిన అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. జియో పేరుతో వస్తున్న వదంతులను ఏవీ నమ్మవద్దని తెలిపింది.

Rain Alert Again: తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన, రాగల 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఇప్పటికే భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడేలా లేవు. గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని వణికిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఈ వర్షాల ధాటికి అతలాకుతలమైపోయింది.

Advertisement

Google Doodle On Plateau: జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్ 218వ జయంతి నేడు, ఫెనాకిస్టోస్కోప్‌ను ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, కదిలే చిత్రాల సినిమారంగానికి ఈ పరికరమే ఆది గురువు

Hazarath Reddy

టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ డూడుల్ ద్వారా ఏ రోజుకారోజు ప్రముఖులను, పండుగులను గుర్తిస్తూ వాళ్లకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రోజు ప్రఖ్యాత బెల్జియన్ భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్(Belgian physicist Joseph Antoine Ferdinand Plateau) 218వ జయంతి సంధర్భంగా కదిలే బొమ్మల చిత్రాన్ని గూగుల్ డూడుల్ గా పెట్టి ఆయనకు ఘనంగా తన శుభాకాంక్షలను తెలియజేసింది.

Ayodhya Deadline: తుది దశలో రామజన్మభూమి- బాబ్రీ మసీద్ కేసు విచారణ, రెండు నెలల పాటు అయోధ్యలో 144 సెక్షన్, నవంబర్ 17న తుది తీర్పు, గత విషయాలను ఓ సారి గుర్తు చేసుకుంటే..

Hazarath Reddy

దాదాపు ఏడు దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. కొన్నాళ్లుగా అయోధ్య కేసు సుప్రీంకోర్టులో శరవేగంతో విచారణ జరుగుతోంది.

Rajinikanth Sudden Trip: మళ్లీ హిమాలయాలకు వెళ్లిన తలైవార్, 10 రోజులు అక్కడే, షూటింగ్ పూర్తి చేసుకున్న దర్బార్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రజినీకాంత్ ఫోటోలు

Hazarath Reddy

సూపర్ స్టార్‌గా , అంతకు మించిన మంచి మనిషిగా కోట్లాది హృదయాలను దోచుకున్న రజనీ కాంత్ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటాడనే విషయం తెలిసిందే.

Kartarpur Corridor: ప్రధాని మోడీ చేతుల మీదుగా కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవం, పాకిస్తాన్ వెళ్లే ప్రసక్తే లేదన్న పంజాబ్ సీఎం, నవంబర్ 8న లోధి వద్ద ప్రధాని మోడీ ప్రార్థనలు, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కేంద్రమంత్రి

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ రేపుతున్న పాక్తిస్తాన్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవంపై ఎట్టకేలకు ఓ నిర్ణయం వెలువడింది. కర్తార్‌పూర్ కారిడార్‌‌ను భారత ప్రధాని మోడీ వచ్చేనెల 8న ప్రారంభించనున్నారు.

Advertisement

TSRTC Driver Died: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి, అపోలో హాస్పిటల్ వద్ద భద్రత కట్టుదిట్టం, ఆస్పత్రి ఎదుట కార్మికుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తుతున్న నినాదాలు

Hazarath Reddy

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిన్న ఆత్మాహుతికి యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Valmiki Jayanti Celebrations: అనంతపురంలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు, ఏర్పాట్లకు రూ.19 లక్షలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం, వాల్మీకి మహర్షి కొటేషన్లు మీకోసం

Hazarath Reddy

మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అనంతపురంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగాప్రారంభమయ్యాయి.

Whatsapp Disappear: గూగుల్ ప్లే స్టోర్ నుంచి సడన్‌గా వాట్సప్ మాయం, కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకునే వారికి కనపడని యాప్, అందుబాటులో వాట్సప్ ఫర్‌ బిజినెస్‌

Hazarath Reddy

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న మెసేజింగ్ దిగ్గజం యూజర్లకు ఒక్కసారిగా షాకిచ్చింది. కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ప్రయత్నించిన యూజర్లకి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ఎంత వెతికినా కనపడలేదు.

Save Water: ఈ మూగ జీవాలను చూసి చాలా నేర్చుకోవాలి, నీటి విలువ వీటికి తెలిసినట్లు మనుషులకు కూడా తెలీదేమో..! అందర్నీ తట్టిలేపుతున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

రోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. నీటి ముప్పు ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ నీటిని పొదుపు చేయకపోతే ముందు ముందు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అందరూ నీటిని పొదుపుచేస్తున్నారా అంటే చాలా చోట్ల పొదుపు కాదు కదా..లీకయిన నీటిని కూడా అరికట్టలేకపోతున్నారు.

Advertisement

PM Modi Swachh Bharat: సాగరతీరంలో మోడీ స్వచ్ఛభారత్, మామల్లపురంలో బీచ్‌లో చెత్తను తొలగించిన భారత ప్రధాని, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కదిలిరావాలని పిలుపు

Hazarath Reddy

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి 2014లో గాంధీ జయంతి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

Jio Good News: జియో యూజర్లకు ఊరట, మీ ప్లాన్ ముగిసే దాకా ఎటువంటి ఛార్జీలు ఉండవు, ఆ తర్వాత ఖచ్చింతగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే, ట్విట్టర్ ద్వారా తెలిపిన జియో

Hazarath Reddy

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో యూజర్ల దగ్గర నుంచి బాదుడు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్‌లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కి మళ్లీ వర్షాల ముప్పు, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, హెచ్చరించిన విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం, కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ ని వర్షాలు ఇప్పట్లో వీడేలా లేవు. మొన్నటి వరకు భారీ వర్షాలతో అతలాకుతలమైన ఏపీకి మళ్లీ ఇప్పుడు వర్షపు గండం ముంచుకొస్తోంది. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Happy Birthday Amitabh: నువ్వేమి హీరో అవుతావు పో అన్న చోటే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు, చావును జయించి వచ్చిన నటశిఖరం, అమితాబ్ జీవితంలో చీకటి కోణాలు, బెస్ట్ అనిపించే సినిమాలు మీకోసం

Hazarath Reddy

వయసుతో పనిలేకుండా లెజెండ్స్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ హీరోలుగానే ఉంటారు. నేటి సినిమా హీరోల్లో అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన పర్సనాలిటీస్ లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ని ఒకరుగా చెప్పుకోవచ్చు.

Advertisement

Jio Charge For Calls: ఇకపై జియోలో ఉచిత కాల్స్ ఉండవు, ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్, కొత్త టాపప్ వోచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

ఇతర నెట్ వర్క్స్ కారణంగా ట్రాయ్ (TRAI) నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో నెట్ వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. IUC ఛార్జీలకు బదులుగా వసూలు చేసిన మొత్తానికి డేటాను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. గత మూడేళ్లలో IUC ఛార్జీల కింద ఎయిర్ టెల్, వోడాఫోన్ మరియు ఐడియా లాంటి...

EMI Offers On Debit Card: మీ డెబిట్ కార్డుకు ఈఎమ్ఐ ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?, లిమిట్ వివరాలు తెలుసుకోవడం ఎలా?, స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

బ్యాకింగ్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ ప్రభుత్వ బ్యాకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) (state bank of india)తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై ఎస్‌బీఐ డెబిట్ కార్డును వాడే వినియోగదారుల ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.

HYD Heavy Rains: అనుకోకుండా నగరాన్ని ముంచెత్తిన వర్షాలు, పట్టపగలే చీకటి కమ్ముకున్న వైనం, దసరా పండుగ వేళ ప్రజలకు తప్పని ఇబ్బందులు, అలర్ట్ మెసేజ్ జారీ చేసిన జీహెచ్ఎంసీ, మరో రెండు రోజులు భారీ వర్షాలు

Hazarath Reddy

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అనుకోకుంగానే కుండపోత వాన కురిసింది. నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి.

Air Force Day 2019: అభినందన్ పైనే అందరి కళ్లు, కన్నులపండువగా భారత వాయుసేన 87వ వార్షికోత్సవం, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, హోమంత్రి రాజనాథ్ సింగ్, వైమానిక విన్యాసాలతో దుమ్మురేపిన భారత వైమానిక దళం

Hazarath Reddy

భారత వాయుసేన 87వ వార్షికోత్సవం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో ఎంతో ఉత్సాహంగా, కన్నులపండువగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సైనిక విన్యాసాలు అందర్నీ అకట్టుకున్నాయి.

Advertisement
Advertisement