సమాచారం

Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంలో విచారణ, ఇంకెంతకాలం గడువు కావాలని స్పీకర్‌ను ప్రశ్నించిన సుప్రీం కోర్టు..తదుపరి విచారణ వాయిదా

Arun Charagonda

సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల పై విచారణ జరిగింది. తమ పార్టీ ఎమ్మెల్యే ఫిరాయింపుల(defected MLAs) పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బిఆర్ఎస్( brs petition).

CM Revanth Reddy: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గోషామహల్‌లో 26 ఎకరాల్లో నిర్మాణం

Arun Charagonda

హైదరాబాద్ గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి(Osmania General Hospital) నూతన భవనానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).

Tirupati: తిరుపతిలో కుళ్లిన చికెన్ విక్రయాలు.. దుకాణాన్ని సీజ్ చేసిన అధికారులు, పది రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్‌ అమ్ముతున్నారని స్థానికుల షాక్

Arun Charagonda

తిరుపతి(Tirupati)లో కుళ్లిన చికెన్ విక్రయాలు(Chicken Shop) జరుగుతున్న షాప్‌ను సీజ్ చేశారు అధికారులు.

Harishrao: కాంగ్రెస్ పాలనలో రైతులు,ఆటో డ్రైవర్లే కాదు.. బిల్డర్లు ఆత్మహత్య, ప్రభుత్వ అసమర్థ విధానాలే ఆత్మహత్యలకు కారణమని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్

Arun Charagonda

బిఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.., ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ (మేడ్చల్ జిల్లాలో) ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement

CM Revanth Reddy: తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో నవశకం.. ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ, 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం, వివరాలివే

Arun Charagonda

తెలంగాణ వైద్యారోగ్య చ‌రిత్ర‌లో మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించింది ఉస్మానియా ఆసుప‌త్రి.

Parliament Budget Session From Today: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు.. నేడు రాష్ట్రపతి ప్రసంగం.. 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల

Rudra

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

Monalisa: కుంభమేళా మోనాలిసా.. వెండితెర డెబ్యూకి రంగం సిద్ధం, తొలి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా

Arun Charagonda

డైరీ ఆఫ్ మ‌ణిపూర్ సినిమాలో మోనాలిసా న‌టించ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు సనోజ్ మిశ్రా చెప్పారు.

Fire at Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. సెక్టార్ 22లో తగలబడుతున్న టెంట్లు, తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఘటన.. వీడియో

Arun Charagonda

మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది(Fire at Mahakumbh Mela 2025). సెక్టార్ 22(Sector 22) లో మంటలు చెలరేగి టెంట్లు తగలబడ్డాయి.

Advertisement

WhatsApp Governance in Andhra Pradesh: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం, తొలి దశలో 161 సర్వీసులు అందుబాటులోకి, వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సేవలు పొందవచ్చు

Hazarath Reddy

161 పౌర-కేంద్రీకృత సేవలను అందించే వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ మన మిత్రను ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం ఇక్కడ ప్రారంభించారు. పత్రాల సేకరణ కోసం అనేకసార్లు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం నుండి ఈ సర్వీస్ (WhatsApp governance Programme) ప్రజలను రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Telangana: ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స

Arun Charagonda

కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్(Food poison) ఘటన చోటు చేసుకుంది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు

Telangana Congress Social Media: తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా.. పబ్లిక్ పోల్ పెట్టి మరి ఇలా చేశారేంటి?!, కేసీఆర్ పాలననే కోరుకున్న నెటిజన్లు

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టేసింది.

Bomb Threat to Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు..సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన అగంతకుడు, ఫేక్ అని తేల్చేసిన ఎయిర్‌పోర్టు అధికారులు

Arun Charagonda

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది( Bomb Threat to Shamshabad Airport). సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు ఓ అగంతకుడు.

Advertisement

US Plane Crash Updates: యుఎస్ విమాన ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య, ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం

Arun Charagonda

అమెరికాలో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే(US Plane Crash Updates). రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టు(Reagan National Airport)లో ల్యాండింగ్‌ అవుతుండగా కుప్పకూలింది

AP Intermediate Exams: ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యథాతథంగా మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం

Arun Charagonda

ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు(AP Intermediate Exams) యథాతథంగా నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం(AP Government).

Mahakumbh Mela Stampede Updates: మహా కుంభమేళా తొక్కిసలాట మరణాలు.. సుప్రీం కోర్టులో పిటిషన్, కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. నిఘా పెట్టి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు, అరెస్ట్

Arun Charagonda

తెలంగాణ సెక్రటేరియట్9Telangana Secretariat)లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్.

Advertisement

Vijay Sethupathi: పాన్‌ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందించండి.. కేంద్రానికి నటుడు విజయ్ సేతుపతి విజ్ఞప్తి, ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉండాలని కోరిన విజయ్

Arun Charagonda

పాన్‌ కార్డులో మార్పులు చేయాలని కేంద్రానికి నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) విజ్ఞప్తి చేశారు.

Actor Rana Daggubati: అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి... అంత్యక్రియలకు హాజరైన దగ్గుబాటి సురేష్, వీడియో ఇదిగో

Arun Charagonda

అమ్మమ్మ పాడె మోశారు నటుడు రానా దగ్గుబాటి(Actor Rana Daggubati). తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.

Bus Accident At Suryapet: సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం(Bus Accident At Suryapet) జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద హైవే- 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది.

CM Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం

Arun Charagonda

టీటీడీ(TTD) త‌ర‌హాలో యాద‌గిరిగుట్ట దేవ‌స్థానం బోర్డు(Yadagirigutta Devasthanam Board ) ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాద‌గిరిగుట్ట ఆల‌య స‌మీపంలో రాజ‌కీయాలకు తావు లేకుండా చూడాలి అన్నారు.

Advertisement
Advertisement