Information
IAS Officer Arvind Kumar: ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్...ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్
Arun Charagondaఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్. ఈ కేసులో ఏ2గా ఉన్నారు అర్వింద్ కుమార్.
HMPV Virus In Hyderabad: తెలంగాణలో హెచ్‌ఎంపీవీ కలకలం.. గత నెలలో హైదరాబాద్ లో 11 హెచ్‌ఎంపీవీ కేసులు.. అయితే, అందరూ డిశ్చార్జ్
Rudraచైనాలో వెలుగుచూసిన హెచ్‌ఎంపీవీ ఇప్పటికే దేశంలోకి ఎంటరైంది. ఇప్పటికే దేశంలో 7 కేసులు నమోదయ్యాయి. అయితే, గతనెలలోనే ఈ వైరస్ తెలంగాణలోకి ప్రవేశించినట్టు తాజాగా తెలిసింది.
Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. వచ్చే ఐదు రోజులు మరింతగా పెరుగనున్న చలి
Rudraశీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.
Sankranti Holidays 2025: జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. 17న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపింది.
APSRTC: సంక్రాంతి పండుగ రద్దీ, 7,200 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ, ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడి
Hazarath Reddyసంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 7,200 అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలకు వీటిని నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
Cyberabad Police Alert on Chinese Manja: గాలిపటాలకు చైనా మాంజా వాడవద్దు, ప్రజలకు సూచనలు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
Hazarath Reddyసంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రమాదకరమైన నైలాన్ చైనీస్ మాంజా, గాజు లేదా మెటల్ పూతతో కూడిన దేశీ తీగలను వాడవద్దని సైబరాబాద్ పోలీసులు ప్రజలను కోరారు.
Inter Exams Fee: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మూడోసారి పొడిగింపు.. రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు అవకాశం
Rudraఈ ఏడాది జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.
AP SBTET Diploma Results 2025: ఏపీ SBTET డిప్లొమా ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను sbtet.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyస్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ (AP SBTET), 2024–2025 సెషన్‌కు సంబంధించిన డిప్లొమా C16, C20 మరియు C23 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు.
Telangana Sankranti Holidays 2025: తెలంగాణలో జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, జనవరి 18న తిరిగి పాఠశాలలు ప్రారంభం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం తాజాగా సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి.
Porbandar Helicopter Crash: పోర్‌బందర్ కోస్ట్ గార్డ్ ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు పైలట్లు మృతి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు
Arun Charagondaపోర్‌బందర్ కోస్ట్‌గార్డ్ ఎయిర్‌పోర్టులో మరోసారి దుర్ఘటన చోటు చేసుకుంది. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందారు.
CMR College Incident: సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఎపిసోడ్, ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కాలేజీ ఛైర్మన్ సహా ఏడుగురిపై కేసులు
Arun CharagondaCMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ - CMR కాలేజీ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో బిహార్‌కు చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు.
Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశృతి, పెంబర్తి కళాతోరణం వద్ద బోళ్తా పడ్డ పోలీస్ వాహనం..ఎస్సై,డైవర్లకు స్వల్ప గాయాలు
Arun Charagondaతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం
No Room For Unmarried Couples: ఓయో సంచలన నిర్ణయం...ఇకపై పెళ్లి కాని జంటలకు నో రూమ్, సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే నో బుకింగ్
Arun Charagondaఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్లి కాని జంటలకు 'నో రూమ్'...పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసింది.
TGSRTC Special Buses For Sankranti: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?
Rudraసంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ళకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. పెద్ద పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది.
Camera in Girls Hostel: మహబూబ్‌నగర్ బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం...పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Arun Charagondaమహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం రేపగా ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు
ACB Notices To KTR: ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ..6న విచారణకు రావాలని వెల్లడి
Arun Charagondaఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని
Andhra Pradesh Shocker: తిరుపతి కూరగాయల మార్కెట్ లో మర్డర్.. డిసెంబర్ 31వ తేదీన ఘటన..నిందితుల కోసం ప్రత్యేక టీమ్స్‌తో గాలిస్తున్న పోలీసులు
Arun Charagondaతిరుపతి కూరగాయల మార్కెట్ లో అజంతుల్లాపై కత్తితో దాడి చేశారు రుద్ర, అతని కుమారులు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు
RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ
Arun Charagondaతెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులకు కీలక సూచన చేశారు.
Vande Bharat Sleeper Coach Trail Run: వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్..180 కిమీల వేగంతో దూసుకుపోయిన రైలు, వీడియో ఇదిగో
Arun Charagondaవందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలు నడవనుండగా అంత వేగంలోనూ
Maha Kumbh 2025: మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు, జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా, పూర్తి రైళ్ల వివరాలు ఇవే..
Hazarath Reddyమహా కుంభమేళా - 2025లో పాల్గొనే ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఫిబ్రవరిలో వివిధ గమ్యస్థానాల మధ్య 26 అదనపు మహా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.కాగా జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరగనుంది.