Information
Salt And Sugar Contain Microplastics:షాకింగ్..మీరు వాడుతున్న ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్, సంచలన నివేదిక, ఒక్కసారి ఆలోచించండి?
Arun Charagondaవంటింట్లో ఉండే వస్తువుల్లో ముఖ్యమైనవి ఒకటి ఉప్పు, మరొకటి చక్కెర. ఈ రెండు ప్రతీ మనిషి జీవితంలో భాగం కావాల్సిందే. ఉప్పు లేనిదే వంట లేదు, టీ, కాఫీ, జ్యూస్ ఏది కావాలన్న చక్కెర కావాల్సిందే. అయితే ఇప్పుడు మనం వాడే ఈ రెండింట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని సంచలన నివేదిక బయటపడింది.
Tungabhadra Dam Gate Chain Snaps: అలర్ట్.. భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. గత 70 ఏండ్లలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.. తెగిన గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద.. ఏపీలోని మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
Rudraఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్ లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది.
RBI On UPI Payments: ఇకపై యూపీఐ పేమెంట్స్ రూ.5 లక్షలు,యథాతథంగా రెపో రేటు, కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
Arun Charagondaద్రవ్య పరమతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక రేపో రేటును 6.5% వద్దనే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు రోజుకు యూపీఐ పేమెంట్స్ లిమిట్ రూ.1 లక్ష మాత్రమే ఉండగా దానిని రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Telangana Weather Forecast: రెయిన్ అలర్ట్, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
Hazarath Reddyతెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది.
New FASTag Rules: వాహనదారులు అలర్ట్, నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త నిబంధనలు అమల్లోకి, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకుంటే బ్లాక్‌లిస్టులోకి..
Hazarath Reddyనేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల కోసం ఈరోజు (August 1, 2024) నుండి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం మూడు నుంచి ఐదేండ్ల క్రితం జారీచేసిన ట్యాగ్‌లకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా తప్పనిసరిగా అప్‌డేట్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
Bagless Days: బ్యాగుల మోతకు చెల్లు.. 10 రోజులు బ్యాగ్ లెస్ డేస్.. 6-8 తరగతులకు అమలు.. కేంద్రం మార్గదర్శకాలు
Rudraవిద్యార్థులపై బ్యాగుల మోత తగ్గించడానికి, చదువును ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది.
Bank Holidays in August 2024: ఆగస్టులో బ్యాంకులకు 13 రోజులు సెలవులు, ఈ తేదీల్లో మీ పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి
Hazarath Reddyబ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆగస్టు నెలలో జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు వారి వారి ప్రాంతీయ పండుగలను బట్టి 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను తయారు చేస్తుంది.
AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కోస్తాలో శుక్రవారం పలుచోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడగా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.
Telangana Rains Update: తెలంగాణ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్
Rudraతెలంగాణలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజు మినహాయిస్తే, గత ఏడు రోజులుగా వరుణదేవుడు రాష్ట్రవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపించాడు.
Telugu States Rain Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రాబోయే 3 రోజులు భారీ వర్ష సూచన, తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు
Hazarath Reddyగత రెండు మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది
NEET-UG 2024 Revised Results Out: నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదల, మీ రిజల్ట్స్‌ను exams.nta.ac.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyనీట్ యూజీ-2024 తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు సవరించిన ఫలితాలను నేడు నీట్ విడుదల చేసింది
Telugu States Rain Update: మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, మేడిగడ్డ బ్యారేజ్‌కు పోటెత్తిన వరద
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు భారీగా వరద నీరు చేరింది.
Chandipura Virus Alert: చాపకిందనీరులా విస్తరిస్తున్న చండీపురా వైరస్, గుజరాత్‌లోనే 16 మంది మృతి, నిర్లక్ష్యం చేస్తే అంతే!
Arun Charagondaవాయుగుండం ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోగా పలు వైరస్‌లు విజృంభిస్తున్నారు. ప్రధానంగా జ్వరాలు, దగ్గు,జలుబు వంటి వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండగా కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదకర వైరస్‌ల దాడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.
Monsoon And Electricity: భారీ వర్షాలు కరెంట్‌తో జాగ్రత్త, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకు ముప్పే, ఇంట్లో కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి
Arun Charagondaదేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో నదలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో చెరువులకు గండిపడటంతో రోడ్లన్ని తగి ప్రజారవాణ స్తంభించింది.
Telangana Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు.. 15 జిల్లాలకు హై అలర్ట్.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Rudraతెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telugu States Weather Update: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం, 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలో మీటర్లు, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది
Toll Tax: ముందు అద్దంపైనే ఫాస్టాగ్, లేదంటే బాధుడే బాధుడు? ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం
Arun Charagondaఫాస్టాగ్ ఉన్న టోల్ ప్లాజాల వద్ద జాప్యం జరుగుతుండటంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్ స్క్రీన్‌పై ఫాస్టాగ్ స్టిక్కర్ లేకుండా టోల్ లైన్‌లో ప్రవేశించే వాహనదారుల
ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి చివరి తేదీ జూలై 31, ఆలస్యమైతే ఎంత పెనాల్టీ పడుతుందో తెలుసుకోండి
Vikas Mఆదాయపు పన్ను శాఖ వారు ITR ఫైలింగ్ గడువును చేరుకునేలా, జరిమానాలను నివారించడానికి ఇమెయిల్‌లు, SMSల ద్వారా పన్ను చెల్లింపుదారులకు రిమైండర్‌లను పంపడం ప్రారంభించింది.ఆర్థిక సంవత్సరం 2023-24కు (మదింపు ఏడాది 2024-25) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)-2024 దాఖలుకు జులై 31 చివరి తేదీగా ఉంది.
Telangana Rain Update: బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్
Hazarath Reddyతెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన 24గంటల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
RRC Railway Recruitment 2024: 10వ తరగతి అర్హతతో రైల్వేలో 2,424 ఉద్యోగాలు, ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి
Vikas Mరైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), సెంట్రల్ రైల్వే (CR) అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం 2424 అప్రెంటీస్ ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ముఖ్యమైన రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఔత్సాహిక అభ్యర్థులకు అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. RRC CR అప్రెంటిస్ 2024 అప్లికేషన్ ప్రాసెస్‌ను ప్రారంభిస్తూ జూలై 16, 2024న విడుదల చేయబడింది.