Information

CBSE 10th Results 2024 Declared: సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల, మీ ఫలితాలను cbseresults.nic.in, results.cbse.nic.in, cbse.nic.in, digilocker.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 10వ ఫలితం 2024ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా CBSE 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ cbse.gov వద్ద CBSE అధికారిక వెబ్‌సైట్‌లో తమ స్కోర్‌లు లేదా మార్క్‌షీట్‌లను తనిఖీ చేయవచ్చు.

CBSE 12th Results 2024 Declared: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in, cbseresults.nic.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోండి

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలను మే 13న ప్రకటించింది. CBSE తరగతి 12 ఫలితాలు విద్యార్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్‌లలోcbse.gov.in, cbseresults.nic.inలో తనిఖీ చేయవచ్చు

Delhi Storm: ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను.. ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు, దెబ్బతిన్న భవనాలు.. ఇద్దరు మృతి.. మరో 23 మందికి గాయాలు.. విమాన రాకపోకలకు అంతరాయం

Rudra

దేశ రాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని శుక్రవారం దుమ్ము తుఫాను కుదిపేసింది. అనంతరం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఐదు రోజుల వరకు వానలు.. దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావం.. హైదరాబాద్, విజయవాడలో శుక్రవారం దంచికొట్టిన వాన

Rudra

ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 15 వరకు వానలు కురుస్తాయని తెలిపింది.

Advertisement

HC on Live In Relationship in Islam: ఇస్లాం మతంలో ఉన్నవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదు, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..

Hazarath Reddy

ఇస్లాం మతాన్ని అనుసరించేవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదని, ముఖ్యంగా జీవిత భాగస్వామి జీవించి ఉన్నట్లయితే అసలు ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది.ఇస్లామిక్ సిద్ధాంతాలు చట్టప్రకారం కలిగిఉన్న వివాహ సమయంలో లివ్-ఇన్ సంబంధాలను అనుమతించవు

ISCE Class 10 and 12 Result 2024: ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల, ఫలితాలను results.cisce.org, cisc.org వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి 2024 ఫలితాలను కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ (Council for the Indian School Certificate Examinations) సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఐసీఎస్‌ఈ క్లాస్‌ 10 పరీక్షకు 2,43,617 మంది హాజరుకాగా, వీరిలో 2,42,328 మంది పాస్​ అయ్యారు.

TS SSC Results OUT: తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయోచ్.. ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org, manabadi.co.in వెబ్‌ సైట్లను చూడండి!

Rudra

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేశారు.

TS SSC Results 2024: తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల, Results.bsetelangana.org ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

Advertisement

JEE Advanced Applications Today: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ దరఖాస్తులు.. మే 7 వరకు తుది గడువు.. మే 26న పరీక్ష

Rudra

ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ -2024కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది.

CBSE Board Exams Twice A Year: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై ఏటా రెండు సార్లు.. కేంద్ర విద్యాశాఖ కసరత్తు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలుకు యత్నం

Rudra

సీబీఎస్‌ఈ టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.

Best Stews In World: తొమ్మిది భారతీయ వంటకాలకు ప్రపంచం ఫిదా, టేస్ట్‌ అట్లాస్‌ ప్రపంచ స్థాయి వంటకాల జాబితా ఇదిగో..50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో విడుదల

Vikas M

ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.

IPL Match Traffic Restrictions: ఉప్పల్‌ లో నేటి సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ ట్రాఫిక్ మళ్లింపు

Rudra

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేడు సన్‌ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది.

Advertisement

Bank Holidays In May 2024: మే నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు, ఏయే రోజుల్లో బ్యాంకులు బంద్ అవుతాయో లిస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి

Vikas M

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే నెలకు సంబంధించి తన సెలవు షెడ్యూల్‌ను ప్రచురించింది.మేలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయని సూచిస్తున్నాయి. ఇందులో అన్ని ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు ఉన్నాయి. అదనంగా, కొన్ని రాష్ట్రాలు లోక్‌సభ ఎన్నికల కారణంగా మూసివేతలను గమనిస్తాయి.

UGC Warns Against ‘10-Day MBA’ Programme: 10-రోజుల ఏంబీఏ పోగ్రామ్‌పై యూజీసీ వార్నింగ్, అటువంటివి నమ్మవద్దని విద్యార్థులకు సూచించిన UGC

Hazarath Reddy

గుర్తింపు పొందిన డిగ్రీ నామకరణం మాదిరిగానే సంక్షిప్త పదాలతో కూడిన నకిలీ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లకు వ్యతిరేకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రజలను హెచ్చరించింది, ప్రత్యేక “10-రోజుల MBA” కోర్సును ఫ్లాగ్ చేస్తూ అధికారులు తెలిపారు.

TS Inter Results Out: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను Manabadi, tsbie.cgg.gov.in వెబ్ సైట్ లో చూసుకోండి మరి!!

Rudra

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి.

TS Inter Results Today: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు నేడే.. ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల.. ఉదయం 11 గంటలకు రిలీజ్.. ఫలితాలు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు!

Rudra

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.

Advertisement

TS Inter Results 2024 Date: ఈ నెల 24న తెలంగాణ‌ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌, ఒకేసారి ఫ‌స్ట్ ఇయ‌ర్‌, సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌ని తెలిపిన బోర్డు అధికారులు

Hazarath Reddy

తెలంగాణ‌ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌పై ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 24వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లో ఫ‌లితాల‌ను విద్యాశాఖ సెక్ర‌ట‌రీ విడుద‌ల చేస్తార‌ని ప్ర‌క‌టించింది. ఒకేసారి ఫ‌స్ట్ ఇయ‌ర్‌, సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌ని బోర్డు అధికారులు తెలిపారు.

AP SSC Results 2024: నేడే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యా కమిషనర్‌

Rudra

ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు.

TS Rain Alert: తెలంగాణలో రేపటి నుంచి నాలుగు రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

Rudra

తెలంగాణలో రేపటి నుంచి రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Abrahamic New Religion: 4,200కు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్న ప్రపంచంలోకి మరో కొత్త మతం.. పేరు ‘అబ్రహామిక్‌’.. 3 మతాల కలయికతో ఏర్పడిన కొత్త మతం ఇది.. దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే?

Rudra

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 4,200కు పైగా మతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొత్త మతం ఒకటి వచ్చిచేరింది. దీనికి ‘అబ్రహామిక్‌’గా నామకరణం చేశారు. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement