సమాచారం
Scorching Summer in India: రాబోయే 3 నెలలు భానుడు భగభగలు, తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతాయని ఐఎండీ వార్నింగ్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Hazarath Reddyభారతదేశం ఈ ఏప్రిల్‌లో దేశంలో అతిపెద్ద ఎన్నికల సీజన్‌లోకి వెళుతున్నందున మండే వేసవిని (Scorching Summer in India) చూడబోతోంది. భారత వాతావరణ శాఖ (IMD) మార్చి నుండి మే వరకు సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులను హెచ్చరించింది.రాబోయే మూడు నెలల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక సంఖ్యలో హీట్‌వేవ్ రోజులను మేము ఆశిస్తున్నామని తెలిపింది.
AP Inter Exams 2024: ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లు సిద్ధం, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు
Hazarath Reddyఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని అధికారులు తెలిపారు.
SC on Stay Orders: స్టే ఉత్తర్వులు వాటంతట అవే రద్దు కావు, కింది కోర్టుల స్టే ఆర్డర్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, పెండింగ్ కేసులు ఆ కోర్టు విచక్షణకు వదిలిపెట్టడం ఉత్తమమని వెల్లడి
Hazarath Reddyకింది కోర్టుల స్టే ఆర్డర్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పును (SC on Stay Orders) వెలువరించింది. సివిల్‌ లేదా క్రిమినల్‌ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఉత్తర్వులు (Stay Orders) ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని (No Automatic Vacation Of Stay Orders Of HCs) సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం స్పష్టం చేసింది
Commercial LPG Cylinder Price Hike: పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. 19 కేజీల సిలిండర్‌ ధర రూ.25 మేర పెంపు.. ధరలను సవరించిన చమురు కంపెనీలు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం
Rudraవాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరలు పెరిగాయి.19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ మేరకు చమురు కంపెనీలు ధరలను సవరించాయి.
FASTag-KYC Update: ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ గడువు పొడిగింపు.. మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు అధికారుల ప్రకటన
Rudraఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. గడువును పొడిగిస్తూ వార్తలు వెలువడ్డాయి. వాస్తవానికి ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే..
SC on 2-Child Norm for Govt Jobs: ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు, రాజస్థాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyరాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇద్దరు పిల్లల అర్హత ప్రమాణాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, ఇది వివక్షత కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని ఓ కేసులో తీర్పు చెప్పింది
SC on Wife's Suicide: భార్య ఆత్మహత్యకు గల కారణాల్లో వేధింపులు మాత్రమే సరిపోవు, భార్యాభర్తల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyభార్య ఆత్మహత్యకు గల కారణాల్లో వేధింపులు మాత్రమే సరిపోవని ఆత్మహత్యకు దారితీసిన క్రియాశీల చర్య లేదా ప్రత్యక్ష చర్య కూడా అవసరమని సుప్రీం కోర్టు(Supreme Court) స్పష్టం చేసింది.
Mega DSC Notification in Telangana: 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను (Mega DSC notification) విడుదల చేశారు. ఈ మేరకు 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.
Telangana DSC Notification Update: 11 వేలకు పైగా పోస్టులతో తెలంగాణలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డి సర్కారు (Telangana Government) రద్దు చేసింది.5089 టీచర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు (Telangana Government, Cancelled, Dsc Notification) చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఆ రైళ్లలో ప్రయాణ ఛార్జీలను రూ. 10కి తగ్గించిన భారతీయ రైల్వే, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyసామాన్య రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే (Indian Railways) శుభవార్త చెప్పింది. 'ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్' లేదా 'మెము/డెము ఎక్స్‌ప్రెస్' రైళ్లుగా పేరు మార్చిన 'ప్యాసింజర్ రైళ్ల' కోసం సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను పునరుద్ధరించాలని (Railways Cuts Ticket prices) భారతీయ రైల్వే నిర్ణయించింది.
HC On Old Age Pension: ఆధార్ కార్డు లేకపోయినా వృద్ధాప్య పింఛను చెల్లించాల్సిందే, అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..
Hazarath Reddyఆధార్ కార్డులు, మొబైల్ ఫోన్లు లేని పిటిషనర్లకు బ్యాంకు రికార్డుల ద్వారా వారి వాస్తవికతను ధృవీకరించిన తర్వాత వారికి వృద్ధాప్య పెన్షన్ చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
PM Kisan Samman Nidhi Yojana: అన్నదాతలకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. రేపే రైతుల ఖాతాల్లోకి కిసాన్‌ సమ్మాన్‌ నిధులు.. రూ.21వేల కోట్లు విడుదల
Rudraరైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించనున్నారు.
TSPSC Group 1 Exam Date: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 14 చివరి తేదీ.. ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
Rudraగ్రూప్-1 పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వీటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
TS Inter Exams 2024: ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి నో ఎంట్రీ, ఈ నెల 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Hazarath Reddyఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుతుందని శృతి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు.
HC on POCSO Case: యువకుడిని పెళ్ళి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక, యువతి తల్లిదండ్రులు అతనిపై పెట్టిన పోక్సో కేసును రద్దు చేసిన హైకోర్టు
Hazarath Reddyమైనర్ బాలికను వివాహం చేసుకుని లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆ తర్వాత ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చిందన్న ఆరోపణలపై 20 ఏళ్ల యువకుడిపై వేసిన క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇటీవల రద్దు చేసింది.
Bank Holidays in March 2024: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్.. మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదే!
Rudraబ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్. 2024 సంవత్సరానికి సంబంధించి మార్చి నెల బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. మార్చి నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
Petrol-Diesel Price Cut: చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి..పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేంద్ర పెట్రోలియం హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ప్రకటన
sajayaవాహన దారులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే.చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు త్వరలో తగ్గే సూచనలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ఓ సదస్సులో అన్నారు.
SC on Cheating: IPC సెక్షన్ 417 ప్రకారం వివాహం రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, దాన్ని మోసం చేసిన నేరంగా పరిగణించలేమంటూ వధువు తండ్రి వేసిన పిటిషన్‌ కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyనిందితుడు (పెళ్లి కొడుకు) బుక్ చేసిన కళ్యాణ మండపంలో వివాహం చేసుకోకపోవడం, ఐపిసి సెక్షన్ 417 ప్రకారం శిక్షార్హమైన మోసం చేసిన నేరంగా పరిగణించబడదని సుప్రీంకోర్టు పేర్కొంది.మోసం కింద నేరం చేయడానికి, మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశ్యం మొదటి నుండి సరిగ్గా ఉండాలని కోర్టు పదే పదే పునరుద్ఘాటించింది.