Information
Telangana Heat Waves: తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి తరహా వేడి వాతావరణం.. మరో 10 రోజులపాటు మండనున్న సూరీడు.. ఉక్కపోతకు కారణం కానున్న వేడి గాలులు
Rudraవాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా తెలంగాణ రోజురోజుకు వేడెక్కుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలో ఉన్న వాతావరణం నెలకొని ఉంది.
Paytm: రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ ప్రకటించిన పేటీఎం, న్యూమనీ సేవింగ్‌ పేరుతో సరికొత్త ఆఫర్లు,చార్ట్‌ రూపొందించడానికి ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులు బాటు
Hazarath Reddyపేటీఎం.. తన ప్లాట్‌ఫామ్‌ ‘పేటీఎం యాప్‌’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ట్రైన్ టికెట్ బుకింగ్ వినియోగదారులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది.
APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరాకు 5000 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ నుండి 2,050, బెంగుళూరు నుండి 440 బస్సులు
Hazarath Reddyరానున్న పండగల పూట ప్రయాణాలు చేసేవారికి ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈసారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది
Indian Railways New Time Table: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, రైళ్ల కొత్త టైంటేబుల్‌ విడుదల చేసిన భారత రైల్వే, లింక్ కోసం కథనాన్ని క్లిక్ చేయండి
Hazarath Reddyరైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం "ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (TAG)" అని పిలువబడే దాని కొత్త ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్‌ని 1 అక్టోబర్, 2023 నుండి అమలులోకి తెచ్చింది. కొత్త టైమ్ టేబుల్‌లో 70 వందే భారత్ రైళ్లు, ఇతర 64 రైలు సర్వీసులు ఉన్నాయి
Dasara Holidays in AP: ఏపీలో ఈ నెల 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, ఈ నెల 3 నుంచి 6 వరకు పరీక్షలు
Hazarath Reddyఏపీలో ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది
Earthquake in Haryana: హర్యానాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రత
Rudraహర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.26 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి.
Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత.. నేడు ఎస్ఎస్‌డీ టోకెన్ల రద్దు.. కారణం ఇదే!
Rudraఈ నెలాఖరులో తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది.
Gandhi Jayanti 2023 Wishes: గాంధీ జయంతి శుభాకాంక్షలు, మీ స్నేహితులు, సన్నిహితులకు వాట్సప్ ద్వారా విషెస్ తెలపాలని అనుకుంటున్నారా, అయితే ఫోటో సందేశాలు మీ కోసం..
ahanaగాంధీజీ జయంతి ప్రాముఖ్యత ఏమిటి, గాంధీ జయంతిని ఎందుకు జరుపుకుంటారు అధ్యయనం చేద్దాం.
Commercial Gas Cylinder Price: కేంద్రం భారీ షాక్‌.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు.. 19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.209 పెంపు
Rudraభారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది.
Income Tax Jobs: 10వ తరగతి పాస్ అయితే చాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్లో జాబ్ మీకోసం...సాలరీ ఎంతంటే..?
ahanaమీరు 10వ తరగతి ఉత్తీర్ణులై, గ్రాడ్యుయేట్ అయి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీకు ఒక సువర్ణావకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ కార్యాలయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టులపై పునరుద్ధరణ జరుగుతోంది.
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. పెన్షన్‌ వివరాల సమర్పణకు మరో 3 నెలలు గడువు
Rudraఅధిక వేతనాలపై పెన్షన్‌ కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్‌ లోడింగ్‌ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది.
Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన
Rudraతెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది.
Telangana Rains: తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌, రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం
Hazarath Reddyరాగల మూడురోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది
TS TET Result 2023 Out: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET 2023) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి విడుదల చేశారు.ఫలితాలు వెబ్‌సైట్‌లో https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Bank Holidays in October 2023: అక్టోబరు నెలలో 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు, చివరి వారంలోనే అత్యధిక సెలవులు, ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ఇదిగో..
Hazarath Reddyఅక్టోబరు మాసంలో దసరా పండుగ ఉండడంతో పాటు పలు పర్వదినాలు ఉండడంతో, బ్యాంకులకు పెద్ద సంఖ్యలో సెలవులు వచ్చాయి. ముఖ్యంగా, అక్టోబరు చివరి వారంలో దాదాపు అన్నీ సెలవులే రానున్నాయి
TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??
Rudraడిసెంబర్‌ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీగా వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. వీడియోతో
Rudraతెలంగాణ రాష్ట్రంలో శని, ఆది వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
IMD Clarifies on Cyclone: అక్టోబరు మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను, IMD DG మృత్యుంజయ్ మహపాత్ర క్లారిటీ ఇదిగో..
Hazarath Reddyఅక్టోబరు మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందన్న నివేదికలపై IMD DG మృత్యుంజయ్ మహపాత్ర క్లారిటీ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ..'ఇంకా తుఫానుపై IMD నుంచి ఎటువంటి సూచన చేయలేదు.అయితే డిప్రెషన్‌గా వ్యవస్థ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని అప్ డేట్ల కోసం భారత వాతావరణ శాఖ బులిటెన్ ఫాలో కావాలని సూచించారు.
Aadhaar-Voter ID Linking Row: ఓటరు ఐడీకి ఆధార్ లింక్ తప్పనిసరి కాదు, సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల కమిషన్, ఫారమ్ 6, 6Bలో మార్పులు చేస్తామని వెల్లడి
Hazarath Reddyఎలక్టోరల్ రోల్ ప్రామాణీకరణ ప్రయోజనం కోసం ఆధార్ నంబర్ వివరాలను అవసరమైన ఫారమ్ 6, 6B (ఈ-రోల్‌లో నమోదు కోసం)లో "తగిన స్పష్టీకరణ మార్పులు" జారీ చేస్తామని భారత ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఏపీకి రెండు రోజుల పాటు వర్ష సూచన, విజయవాడలో అకస్మాత్తుగా భారీ వర్షం
Hazarath Reddyరానున్న రెండు రోజు­లు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.