సమాచారం

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రానున్న 3-5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. తెలంగాణలోని 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. కోస్తా ఆంధ్రకు భారీ వర్ష సూచన

Rudra

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల అవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

Rains in Hyderabad: హైదరాబాద్‌ లో తెల్లవారుజామునుంచి దంచి కొడుతున్న వర్షం.. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం, రోడ్లపైకి నీరు చేరుతున్న వైనం

Rudra

హైదరాబాద్‌ (Hyderabad) లో మరోసారి కుండపోత వర్షం (Rain) కురుస్తోంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఊపందుకున్న వర్షాలు, మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరిక ఇదిగో..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం రేపటి కల్లా బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో.. మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

Rains in Hyderabad: హైదరాబాద్ ను ముంచెత్తుతున్న భారీ వర్షం.. నీటమునిగిన పలు ప్రాంతాలు.. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

Rudra

ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Advertisement

Trains cancelled: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో 11వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు.. నిజమాబాద్నుంచి వెళ్లే మరో మూడు సర్వీసులు కూడా క్యాన్సల్

Rudra

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Rains in Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. తెల్ల‌వారుజామున పలు ప్రాంతాల్లో వరుణుడి బీభత్సం.. వివరాలు ఇవే

Rudra

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆదివారం తెల్ల‌వారుజామున వ‌ర్షం కురిసింది. దీంతో ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది.

Rains in Telugu States: వేడితో అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త.. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఏపీలో కూడా..

Rudra

వర్షాకాలమైనా వానలు పడక, ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

Rains Update: ఈ తొలివారంలోనే వరుణుడి పలకరింపు.. ఈ నెల సగటు వర్షపాతానికి 9% అటూఇటూగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా.. గత నెలలో మొహం చాటేసిన వానలతో ప్రజల బేజారు

Rudra

ఎల్‌ నినో ప్రభావంతో గత నెలలో మొహం చాటేసిన వానలు ఈ నెలలో మళ్లీ పలకరిస్తాయని వాతావరణ శాఖ తాజాగా భరోసా ఇచ్చింది. దక్షిణాది, మధ్య భారత్‌ లో ఈ వారం వానలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియా సమావేశంలో వెల్లడించారు.

Advertisement

Fake Universities: ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు, దేశంలో మొత్తం 20 యూనివర్సిటీలను ఫేక్ అని నిర్ధారించిన యూజీసీ, లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

దేశంలోని ఓ 20 యూనివర్సిటీలను ఫేక్ అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఈ నకిలీ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ డిగ్రీలు ఉన్నత విద్యాభ్యాసానికి గానీ, ఉద్యోగాలు పొందేందుకు గానీ ఉపయోగపడవని యూజీసీ స్పష్టం చేసింది.

Pradhan Mantri Ujjwala Yojana: ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అంటే ఏమిటి? ఎలా దరఖాస్తు చేయాలి, ఎవరికి ప్రయోజనం - ఎలాంటి పత్రాలు కావాలి, అన్ని వివరాలు ఇక్కడ చూడండి

Hazarath Reddy

కేంద్ర కేబినెట్ మంగళవారం దేశీయ గ్యాస్ ధర తగ్గింపును రూ.200 తగ్గించింది . కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు . ఉజ్వల యోజన (వాట్ ఈజ్ ఉజ్వల పథకం) లబ్ధిదారులకు రూ.400 సబ్సిడీ లభిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే రూ.200 సబ్సిడీ పొందుతున్నారు.

Weather Forecast: జాడలేని అల్ప పీడనాలు, హిమాలయాల వద్ద తిష్ట వేసిన రుతుపవనాలు, వచ్చే నెలలో కూడా వర్షాలు కష్టమే, ఆందోళన వ్యక్తం చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

జూలైలో భారీ వర్షపాతంతో హడలెత్తించిన రుతపవనాలు ఆగస్టులో నెమ్మదించాయి. ఫలితంగా అత్యంత తక్కువ వర్షపాతం నమోదయింది. అయితే ఆగస్టు తర్వాత సెప్టెంబరు వర్షపాతం తగ్గుముఖం పట్టిందని ఇది ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.

APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీ

Rudra

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.

Advertisement

Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. సెప్టెంబరు 1 వరకు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు.. ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణలో సెప్టెంబరు 1 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని ఐఎండీ వివరించింది.

Cinnamon: దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ క్యాన్సర్ మాయం.. దాల్చిన చెక్కతో తగ్గుతున్న ఎముకల క్షీణత.. హైదరాబాద్ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి

Rudra

వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో ప్రొస్టేట్ క్యాన్సర్‌ కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది.

Tirumala: శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం వేచిచూడాలంటే??

Rudra

తిరుమలలో భక్తుల రద్దీ నేడు (శుక్రవారం) బాగా పెరిగింది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

TS DSC 2023:నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, కీలక వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.పాఠశాల విద్యకు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.

Advertisement

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, నవంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ, శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఇవిగో, అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు

Hazarath Reddy

నవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నేటి(గురువార) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. నవంబర్‌ నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌ వసతి కోటాను రేపు విడుదల చేయనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు గ్రీన్ అలర్ట్

Hazarath Reddy

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.

Telangana Voters: తెలంగాణలో 3,06,42,333 మంది ఓటర్లు.. ఎన్నికల సంఘం వెల్లడి

Rudra

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను సోమవారం ప్రకటించింది.

Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు.. 7 జిల్లాలకు భారీ వర్ష సూచన.. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు

Rudra

రానున్న మూడురోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement