Information

TS DEECET Results 2023 Declared: తెలంగాణ డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు విడుదల, ఈ నెల 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు అందుబాటులోకి..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.

10 Lakh Government Jobs in India: గుడ్ న్యూస్,  దేశంలో యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఆగస్టు 15 నాటికి భర్తీ చేయాలని అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు

Hazarath Reddy

జాతీయ రోజ్‌గార్ మేళాలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.

AP EAMCET Results 2023 Declared: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి, ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత

Hazarath Reddy

ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 14 బుధవారం విజయవాడలో ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

AP EAPCET Results 2023 Declared: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌–2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

Advertisement

NEET Result 2023: నీట్ ఫలితాల విడుదల, తమిళనాడుకు చెందిన ప్రబంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తికి ఫస్ట్‌ ర్యాంక్‌, రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి..

kanha

నీట్ యూజీ ఫలితాల విడుదల.. మొత్తం 20,38,596 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా.. అర్హత సాధించిన 11,45,976 మంది అభ్యర్థులు.. తమిళనాడుకు చెందిన ప్రబంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తికి ఫస్ట్‌ ర్యాంక్‌.. 720కి గాను.. 720 మార్కులు సాధించిన ఇద్దరు అభ్యర్థులు

Aadhaar Update: ఆధార్ కార్డ్‌ వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు రేపే చివరి తేదీ, యూజర్లను అలర్ట్ చేసిన యూఐడీఏఐ

Hazarath Reddy

ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా ఆధార్ కార్డ్‌లోని వివరాల్ని అప్‌డేట్‌ చేసుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (uidai) ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. యూఐడీఏఐ ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘మై ఆధార్‌’ను సందర్శించాల్సి ఉంటుంది.

AP Inter Supplementary Results 2023 Out: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ, వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన ఫలితాలను విజయవాడలోని ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు.

Cyclone Biparjoy: గంటకు 150 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు, గుజరాత్ తీరాన్ని వణికిస్తున్న బిపర్‌జోయ్‌ తుపాను, సముద్రంలో ఎగసిపడుతున్న అలలు

Hazarath Reddy

అత్యంత తీవ్రంగా మారిన బిపర్‌జోయ్‌ తుపాను గుజ‌రాత్ తీరం దిశ‌గా వెళ్తోంది.ఈ నెల 15న గుజరాత్‌లోని జఖౌ పోర్టు వద్ద తీరాన్ని తాకనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. దీంతో ద్వార‌క‌లో బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మార‌డంతో పెద్ద ఎత్తున్న‌ అల‌లు ఎగిసిప‌డుతున్నాయి.

Advertisement

IMD Weather Update: ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మరో 5 రోజులు మండిపోనున్న ఎండలు, రుతుపవనాలు వచ్చినా భానుడు సెగలు తప్పవని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జూన్‌ నెల సగం గడిచినా పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు కూడా ఎండలు మండిపోతాయని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) సోమవారం ప్రకటించింది.

UPSC Prelims Result 2023 Declared: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల, మెయిన్స్‌కు అర్హత సాధించిన 14,624 మంది అభ్యర్థులు

Hazarath Reddy

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలతో పాటు ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఫలితాలను కూడా నేడు విడుదల చేశారు. ఈ వడపోత పరీక్షలో 14,624 మంది ఉత్తీర్ణులయ్యారు

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు, రాగల రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 24 గంటల్లో ఉగ్రరూపం దాల్చనున్న బిపర్జోయ్ తుపాను

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నది.

Cyclone Biparjoy: దక్షిణాది రాష్ట్రాలకు తప్పిన బిపర్‌జోయ్‌ ముప్పు, నార్త్ ఇండియాను వణికిస్తున్న తీవ్ర తుపాను, జూన్‌ 15వ తేదీన గుజరాత్‌ తీరాన్ని తాకనున్న సైక్లోన్

Hazarath Reddy

అరేబియా సముద్రంలో మొదలైన బిపర్‌జోయ్‌ తుపాను మహోగ్ర రూపం దాల్చి దిశ మార్చుకుంటోంది. గుజరాత్‌ వైపు దూసుకెళ్తోంది తుపాను. అయితే తుపాను ప్రభావంతో తీరంలో అలలు ఎగసిపడుతుండగా.. భారీగా ఈదురు గాలులు, వర్షం ముంబై నగరాన్ని ముంచెత్తుత్తోంది.

Advertisement

Cyclone Biparjoy: అతి తీవ్ర తుపానుగా మారిన బిపర్‌జోయ్.. 15న తీరానికి.. మాండ్వీ-కరాచీ మధ్య తీరం దాటనున్న తుపాను.. గంటకు గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు

Rudra

అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) అతి తీవ్ర తుపానుగా (Severe Cyclone) మారింది.

TSPSC Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే.. ఎగ్జామ్ రాసేవారికి టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు.. పావు గంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారని సూచన

Rudra

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే జరుగనున్నది. 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌‍పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.

Biparjoy Cyclone: ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను.. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు.. పలు రాష్ట్రాలకు అలర్ట్

Rudra

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది.

Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ

Rudra

తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.

Advertisement

Google Drive: ఆగస్ట్ నుండి విండోస్ 8 ఓఎస్ వెర్షన్స్‌ కు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేత.. గూగుల్ కీలక నిర్ణయం.. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత కోసమేనట

Rudra

గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 2023 నుండి విండోస్ (32 బిట్ వర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు

Rudra

రైతన్నలకు శుభవార్త. మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

TS School Reopening Date: తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన, జూన్‌ 12 నుంచి పాఠశాలలు రీ ఓపెన్‌ కానున్నట్టు వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 12(జూన్‌ 12) సోమవారం నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌ కానున్నట్టు శుక్రవారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈనెల 12 పాఠశాలలు తెరుచుకోనున్నాయి

Cyclone Biparjoy: వచ్చే 36 గంటలే కీలకం, తీవ్ర తుపానుగా మారుతున్న బిపర్‌ జోయ్‌,మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

బిపర్‌ జోయ్‌ తుపాను వచ్చే 36 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని, మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపింది.

Advertisement
Advertisement