Information
Robotic Massage Centre: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్.. బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30
Rudraటికెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వేస్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్‌ ను ఏర్పాటు చేసింది.
P&H High Court: వైద్యంతో నయంకాని మానసిక సమస్యలతో బాధపడుతున్న భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.. పంజాబ్, హర్యానా హైకోర్టు
Rudraవైద్యంతో నయంకాని మానసిక సమస్యలతో బాధపడుతున్న భార్య కారణంగా జీవితం నరకప్రాయమైన భర్త విడాకులు తీసుకోవడంలో తప్పులేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొంది. ఓ కేసు విషయమై ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
Vande Bharat Train: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు..
Rudraతెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. భారత రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది.
Quality Standards for Chargers: ల్యాప్ టాప్, నోట్ బుక్, మొబైల్ ఇలా అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ లకు సౌకర్యవంతంగా కనెక్ట్ అయ్యేలా ఒకే యూనివర్సల్ చార్జర్.. కేంద్రం కొత్త నిబంధనలు
Rudraమూడు రకాల ఎలక్ట్రానిక్ డివైస్ ల కోసం ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సోమవారం క్వాలిటీ స్టాండర్డ్స్ పేరిట కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. డిజిటల్ టెలివిజన్ రిసీవర్స్, యూఎస్బీ టైప్-సీ చార్జర్లు, వీడియో సర్వైలేన్స్ సిస్టం (వీఎస్ఎస్)కు ఈ నియమాలు వర్తిస్తాయని పేర్కొంది.
Goldman Sachs Layoffs: టెక్ కంపెనీల బాటలో ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్ గోల్డ్‌ మన్ సాచ్స్.. 3,200 మంది ఉద్యోగులపై వేటు!
Rudraఆర్థిక అస్థిరత, పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్‌లు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌ మన్ సాచ్స్ చేరింది.
TTD Hikes Rooms Rent: శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంపు
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పెద్ద షాక్ ఇచ్చింది. తిరుమలలో వసతి గృహాల అద్దె భారీగా పెంచింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి రూ. 1000కి పెంచారు.
TTD SED Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లపై టీటీడీ ప్రకటన.. ఈ నెల 9న టికెట్ల కోటా విడుదల
Rudraశ్రీవారి భక్తులకు శుభవార్త. జనవరి, ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లపై (ఎస్ఈడీ) టీటీడీ ప్రకటన చేసింది. ఈ నెల 12 నుంచి 31 వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లతో పాటు, ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్ల కోటాను కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు.
RBI KYC Update Guidelines: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, మీ కేవైసీ కోసం ఇక బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు, ఇమెయిల్-ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు
Hazarath Reddyబ్యాంక్ ఖాతాదారులు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించి, తమ చిరునామాను మార్చుకోనట్లయితే మీ కైవైసీ (KYC) వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇకపై వారి బ్యాంక్ శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదని RBI తెలిపింది.
CA Final, Inter Exam 2022 Result Date: జనవరి 10న CA ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు, అధికారిక సైట్ icai.nic.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కోరిన ICAI
Hazarath Reddyజనవరి 10, 2023న ICAI CA ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల కానున్నాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ ఫలితాలను విడుదల చేయనుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనప్పుడు ICAI అధికారిక సైట్ icai.nic.inలో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి
APPSC Group 1 Exam: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలో కీలక మార్పులు, ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌ ఓఎమ్మార్‌ ఆధారిత పత్రాలు, పూర్తి వివరాలు ఓ సారి తప్పక తెలుసుకోండి
Hazarath Reddyఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్‌లో APPSC కొన్ని కీలక మార్పులు చేసింది.మార్పుల ప్రకారం.. గ్రూప్‌–1లో పేపర్‌–1, పేపర్‌2గా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌ ఓఎమ్మార్‌ ఆధారిత పత్రాలతో పరీక్ష (APPSC Group 1 Exam) ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.
Jobs in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, ఆర్బీకేల పరిధిలో 7,384 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyవైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను మ­­రింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (Jagan Govt) అ­డు­గులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు (RBK Centers ) ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు
Sankranti Special Buses: ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే.. 5 నుంచి 25 శాతం వరకు రాయితీ
Rudraఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే రోడ్డెక్కనున్నాయి. పండుగ స్పెషల్ బస్సుల టికెట్ ధరను గతేడాది 50 శాతం వరకు పెంచిన ఆర్టీసీ అధికారులు ఈసారి మాత్రం చార్జీలు పెంచకపోగా ప్రత్యేక రాయితీలతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ ఇంకా ఫైల్ చేయలేదా, అయితే ఫీజు రూపంలో ఇప్పుడు దాఖలు చేయవచ్చు, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీకోసం..
Hazarath Reddyజూలై 31, 2022 గడువును మిస్ అయిన వారికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీగా డిసెంబర్ 31, 2022ని భారత ఆదాయపు పన్ను శాఖ జారీ చేసింది. అయినప్పటికీ, పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫీజు రూపంలో పన్ను రిటర్న్‌లను చెల్లించవచ్చు.
UPI Transaction Limit: యూపీఐ పేమెంట్లు అదే పనిగా చేస్తున్నారా, అయితే లిమిట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు
Hazarath Reddyయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), ఇన్‌స్టంట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ లావాదేవీల కోసం మార్గాన్ని చాలా సులభతరం చేసింది. ఎక్కువ వివరాలను నమోదు చేయకుండా కూడా సెకన్లలో డబ్బు పంపడంలో లేదా స్వీకరించడంలో ఇది సహాయపడుతుంది.
UTS Mobile Ticketing App: ఇక క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు, మీ మొబైల్ నుంచి యూటీఎస్ ద్వారా ఫ్లాట్ ఫాం టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ మీకోసం
Hazarath Reddyభారతీయ రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను అందించింది. మీరు ఇకపై టికెట్ కోసం క్యూ లైన్లో నిల్చుకోకుండా నేరుగా యాప్ ద్వారా బుక్ (Book Platform Ticket) చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించింది.
Internet User Alert: ఇంటర్నెట్ వాడే వారికి అలర్ట్.. 2023లో ఈ కీవర్డ్స్ ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అస్సలు వెతక్కండి.. లేకపోతే, ప్రమాదంలో పడతారు. జాగ్రత్త!!
Rudraనేరప్రవృతి, హింస, సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో గూగుల్ లో కొన్ని కీవర్డ్స్ పై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయా కీవర్డ్స్ టైప్ చేసేవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు.
Weather Updates: ఉత్తర కోస్తాలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
Rudraఉత్తర కోస్తాలోని పలు చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావవరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది.
APSRTC Special Offer: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరపై రాయితీ..
Rudraసంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి నలుగురికి (పిల్లలు సహా) టికెట్లు కొంటే ఛార్జీలపై 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణానికి కూడా ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుంటే ఆ టికెట్ల ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని వెల్లడించింది.
TSPSC Notifications: కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ
Rudra2023 కొత్త ఏడాదికి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసింది.
New Rules in 2023: బ్యాంక్ లాకర్ల నుండి క్రెడిట్ కార్డ్ పాయింట్‌ల వరకు, జనవరి 1, 2023 నుండి రూల్స్ మారే అవకాశం ఉన్న పనుల పూర్తి జాబితా ఇదే..
kanhaనూతన సంవత్సరం ప్రారంభం అనేది మరొక సంవత్సరం ప్రారంభాన్ని సూచించడమే కాకుండా మన జీవితాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే ఆర్థిక విధానాలలో కొన్ని మార్పులను సూచిస్తుంది. ఈ మార్పులు బ్యాంక్ లాకర్ నిబంధనల నుండి డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌ల వరకు ఉంటాయి మరియు ఇతర వాటితో పాటు GST మరియు CNG ధరలను కూడా పెంచవచ్చు. ఒకసారి చూద్దాము.