సమాచారం

Weather Forecast: తెలంగాణకు ఎల్లో అలర్ట్, వచ్చే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని (Heavy rain forecast) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 30 వరకు ( Nex Four days) రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

TS EAMCET Counselling Update: తెలంగాణలో అక్టోబర్ 11 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌, ఫీజుల విషయంలో కొలిక్కి రాకపోవడంతో కౌన్సెలింగ్‌ వాయిదా

Hazarath Reddy

తెలంగాణలో ఈ నెల 28న జరగాల్సిన రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదాపడింది. వాయిదా పడిన కౌన్సెలింగ్‌ను వచ్చే నెల (అక్టోబర్‌) 11 నుంచి నిర్వహించనున్నట్లు ( TS EAMCET Counselling Update) టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

Miracle in Sky: నేడు నింగిలో అరుదైన పరిణామం.. భూమికి చేరువగా రానున్న గురు గ్రహం.. 59 ఏళ్ల తర్వాత పునరావృతం.. మళ్లీ 107 ఏళ్ల తర్వాతే

Jai K

నేటి రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురువు భూమికి చేరువగా వస్తుంది.

October Bank Holidays: అక్టోబర్ నెలలో 21 రోజులు పాటు బ్యాంకులు మూత, సెలవుల జాబితాను విడుదల చేసిన ఆర్‌బీఐ, జాబితాను తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Hazarath Reddy

Advertisement

Weather Forecast: విశాఖను కుమ్మేసిన భారీ వర్షం, మరో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు ఉపరితల ఆవర్తనం

Hazarath Reddy

ఏపీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు (Rains) కురుస్తున్నాయి. విశాఖలో ఈ రోజు మధ్యాహ్నం బలమైన గాలులుతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసింది. ఇదిలా ఉంటే అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి వర్ష సూచన (IMD Issues Rain Alert) చేసింది.

TTD: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. బ్రహ్మోత్సవాల వేళ 12 వేల వాహనాలకే అనుమతి.. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి నిలిచిపోయిన బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడే తిరిగి ప్రారంభం..

Jai K

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈసారి భక్తజనం పోటెత్తే అవకాశం ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. తిరుమలకు వెళ్లే వాహనాలు 12 వేలు దాటిన తర్వాత ఆపై ఒక్క వాహనాన్ని కూడా అనుమతించ కూడదని నిర్ణయించింది.

Hidden Cameras: పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగిస్తున్నారా..అయితే అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

చండీగ‌ఢ్ యూనివ‌ర్సిటీలో 60 మంది విద్యార్థినులు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా మహిళల భద్రత మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Weather Forecast: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

Hazarath Reddy

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ప్రాంతంలోనే స్థిరంగా కొనసాగుతున్నది.

Advertisement

Weather Forecast: ఏలూరును కుమ్మేసిన వర్షం, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Hazarath Reddy

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (formation of low pressure in Bay of Bengal) ఏర్పడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ తదుపరి 24 గంటలలో మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

Asteroid terror: గంటకు 62 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ కంటే ఎక్కువ పొడవు.. ఏమవుతుందో??

Jai K

భూమికి సమీపం నుంచి దూసుకెళ్లనున్న ఆర్ఎక్స్3.. 2005లోనూ ఓసారి భూమి సమీపానికి వచ్చిన గ్రహశకలం.. భూమికి 47,42,252 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనున్న ఆర్ఎక్స్3

Engineer's Day 2022: ఇంజనీర్స్ డేని ఎప్పుడు, ఎందుకు, ఎలా జరుపుకుంటారు... భారతదేశాన్ని ఇంజనీర్ల దేశం అని ఎందుకు పిలుస్తారో తెలుసా ?

Krishna

ఏ దేశమైనా అభివృద్ధి చెందడంలో ఇంజనీర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మన జీవితాన్ని సులభతరం చేసిన ఇంజనీర్లు. అందువల్ల, ఈ రోజున జాతీయ ఇంజనీర్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు, 15 సెప్టెంబర్ తేదీని సంవత్సరంలో ఒక రోజు భారతీయ ఇంజనీర్లకు అంకితం చేస్తారు.

Dussehra Holidays 2022: తెలంగాణలో 13 రోజుల పాటు దసరా సెలవులు, సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అక్టోబర్‌ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.

Advertisement

Weather Forecast: క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం, రాగల 48 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మధ్యప్రదేశ్‌ మీదుగా వాయవ్య దిశగా కదులుతూ కొద్ది గంటల్లో మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించింది.

Telangana: కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌, ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్‌ మార్కులు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన ( KCR Govt Announces) చేశారు. కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

Weather Forecast: తీరం దాటిన వాయుగుండం, ఏపీకి భారీ వర్ష సూచన, ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన అధికారులు

Hazarath Reddy

పశ్చిమ కేంద్ర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది.ఇది ఆదివారం తెల్లవారుజామున వాయుగుండంగా మారి గోపాలపూర్‌ తీరానికి చేరువైంది.

Succumbed Due to Pneumonia: కృష్ణంరాజు మృతికి కారణమిదే.. వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు

Jai K

మధుమేహం, పోస్ట్ కొవిడ్, కార్డియాక్ అరెస్ట్‌ తో కృష్ణంరాజు కన్నుమూశారన్న ఆసుపత్రి వర్గాలు.. గత నెల 5న ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు.. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స అందించామన్న వైద్యులు.. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకోనున్న కృష్ణంరాజు పార్థివదేహం.. రేపు అంత్యక్రియలు

Advertisement

Lockup: పనితీరు బాగాలేదని పోలీసులను సెల్‌లో వేసిన ఎస్పీ.. బీహార్‌లోని నవాదా జిల్లాలో ఘటన.. ముగ్గురు ఏఎస్పీలు, ఇద్దరు ఎస్సైలకు రెండు గంటల లాకప్ శిక్ష.. విచాణకు డిమాండ్ చేసిన పోలీస్ అసోసియేషన్ సంఘం

Jai K

పోలీసులు సాధారణంగా నేరగాళ్లను లాకప్‌లో వేస్తారు. కానీ ఓ ఎస్పీ తన కింది ఉద్యోగస్తులను లాకప్‌లోకి తోశారు. వారి పనితీరు ఏమాత్రం బాగాలేదని అసంతృప్తి వ్యక్తం రెండు గంటలపాటు లాకప్‌లోనే ఉంచేశారు. బీహార్‌లోని నవాదా జిల్లాలో జరిగిన ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Karthikeya2: కొనసాగుతూనే ఉన్న 'కార్తికేయ 2' ప్రభంజనం.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే??

Jai K

ఆగస్టులో థియేటర్లకు వచ్చిన 'కార్తికేయ 2'.. తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్.. నార్త్ నుంచి భారీ వసూళ్లు.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా

Tallest Idol: విశాఖలోని అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహం కూలిపోయే ప్రమాదం.. వెంటనే నిమజ్జనం చేయాలని పోలీసుల సూచన

Jai K

గాజువాకలో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన గణేశ్ విగ్రహం.. 89 అడుగుల ఎత్తుతో భారీ గణపతి.. ఒక అడుగు మేర పక్కకి ఒరిగిపోయిందంటున్న పోలీసులు.. వెంటనే నిమజ్జనం చేయాలని సూచన

Ganesh Laddu Record: వావ్! గణేశుడి లడ్డూ వేలంలో ఆల్‌టైం రికార్డు!.. రూ.46 ల‌క్ష‌లు ప‌లికిన అల్వాల్ వినాయ‌కుడి ల‌డ్డూ! తెలుగు రాష్ట్రాల్లో వినాయ‌కుడి ల‌డ్డూ వేలం ధ‌ర‌ల్లో ఇదే అత్య‌ధికం

Jai K

అల్వాల్ క‌నాజీగూడ‌ మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఆల‌యంలో ల‌డ్డూ వేలం.. మ‌ర‌క‌త వినాయ‌కుడి ల‌డ్డూ కోసం హోరాహోరీగా సాగిన వేలం.. రూ.45,99,999లకు ద‌క్కించుకున్న వెంక‌ట్ రావు.. తెలుగు రాష్ట్రాల్లో వినాయ‌కుడి ల‌డ్డూ వేలం ధ‌ర‌ల్లో ఇదే అత్య‌ధికం

Advertisement
Advertisement