సమాచారం
SBI: బ్యాంక్‌కు వెళ్లే పని లేదు, ఇకపై వాట్సాప్ ద్వారానే SBI మినీ స్టేట్‌మెంట్, అకౌంట్ బ్యాలన్స్ పొందవచ్చు, హాయ్ చెప్పడం ద్వారా ఈ సర్వీసులు ఎలా పొందాలో తెలుసుకోండి
Hazarath Reddyదిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ యూజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మరింత తేలికగా ప్రయోజనాలను అందించే లక్ష్యంతో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఇకపై ఖాతాదారులు బ్యాంక్‌కు వచ్చే అవసరం లేకుండా కొన్ని సర్వీసుల్ని వాట్సాప్‌ ద్వారా (SBI WhatsApp Banking Services) అందించేందుకు సిద్ధమైంది.
JEE Main 2022: జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
Hazarath Reddyదేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ (జేఈఈ) మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. ఇదివ‌ర‌కు విడుద‌లైన షెడ్యూల్ ప్ర‌కారం జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు ఈ నెల 21 (గురువారం) నుంచి ఈ నెల 30 వ‌ర‌కు నిర్వ‌హించాల్సి ఉంది.
South Central Railway: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్ళు అందుబాటులోకి, లిస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyతిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. ఇవి హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య సేవలు అందించనున్నాయి.
IRCTC: ఆ రైళ్లలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్, ముందస్తుగా టీ, కాఫీ బుక్‌చేసుకోని ప్రయాణికులకు సేవా పన్ను ఎత్తివేసిన ఇండియన్ రైల్వే, ఇకపై కేవలం రూ.20 మాత్రమే చెల్లిస్తే చాలు
Hazarath Reddyప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వేశాఖ (IRCTC) స్వల్ప ఊరట కల్పించింది. ఈ రైళ్లలో ముందస్తుగా టీ, కాఫీ బుక్‌చేసుకోని ప్రయాణికులకు సేవాపన్ను (Service Tax) ఎత్తివేసింది.
Locate Your Nearest Aadhaar Center: మీ దగ్గర్లోని ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడం చిటికలో పని! సరికొత్త పోర్టల్ ప్రారంభించిన కేంద్రం, ఆధార్ సెంటర్ వివరాలకోసం చేయాల్సింది ఇదే!
Naresh. VNSఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ(UIADAI), ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) దేశ‌మంత‌టా ఆధార్ కేంద్రాల సమాచారం, లొకేష‌న్‌ తెలిపే “భువన్ ఆధార్”(Bhuvan Aadhar) పోర్టల్‌ను ప్రారంభించేందుకు సాంకేతిక సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, ఈ నెల 17 వరకు పలు రైళ్లు రద్దు, 34 ఎంఎంటీఎస్‌ రైళ్లు, 15 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశామని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి 17వ తేదీ పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే (SCR) రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలిపింది.
Telangana Rains: తగ్గని భారీ వర్షాలు, తెలంగాణలో మరో 3 రోజులు స్కూళ్లకు సెలవులు పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు (TS Govt extened of holidays) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి.
TS EAMCET 2022 Postponed: తెలంగాణ ఎంసెట్ పరీక్షలు వాయిదా, తదుపరి తేదీ పూర్తి వివరాలు ఇవే, ఇప్పటికే OU, KU పరిధిలో పలు పరీక్షలు వాయిదా
Hazarath Reddyతెలంగాణలో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా (TS EAMCET 2022 Postponed) వేస్తున్నట్టు ప్రకటించింది
Weather Update: మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలే, తీవ్ర అల్పపీడనంగా బలపడిన అల్పపీడనం, తెలంగాణలో 13 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏపీలో వర్షాలపై సీఎం జగన్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
EAPCET 2022 Answer Key: ఏపీ ఎంసెట్‌ ఆన్సర్‌ కీ విడుదల, cets.apsche.ap.gov.in ద్వారా వివరాలు చెక్ చేసుకోండి, EAPCET వెబ్‌సైట్‌లో ఎలా చెక్‌ చేసుకోవాలో తెలుసుకోండి
Hazarath Reddyఏపీ ఎంసెట్ “కీ” విడుదల అయింది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ ఎంసెట్-2022 జవాబు కీ నీ ఈరోజు విడుదల చేశారు. ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్ లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలతో పాటు AP EAMCET ఆన్సర్ కీ ని విడుదల చేయబడింది.
Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతూ.. 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది.
Telangana Rains: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఉగ్రరూపం దాల్చిన గోదావరి, తుంగభద్రా నదులు, నిండు కుండలా హుస్సేన్ సాగర్, అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచన
Hazarath Reddyతెలంగాణను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నెల 14 వరకు తెలంగాణలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) ప్రకటించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Tirumala Srivari Brahmotsavam: సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Hazarath Reddyకొవిడ్ తగ్గుముఖం పట్టడడంతో తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవ వేడుకలను మాడవీధుల్లో జరపాలని టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయించింది. ఇవాళ తిరుమలలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana Rains: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, ఇంట్లో నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో రానున్న మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ( IMD) సూచించింది.
SBI KYC Update: వెంటనే SBI KYC అప్‌డేట్ చేయండి, అప్‌డేట్ చేయని ఖాతాలను బ్లాక్ చేస్తున్న ఎస్బీఐ, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం
Hazarath ReddyKYC అప్ డేట్ చేయని వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని వేలాదిమంది కస్టమర్ల ఖాతాలను ఎస్బీఐ ఇటీవల స్తంభింపజేసింది. బ్యాంకుకు చెందిన పలువురు ఖాతాదారులు దీనిపై ఫిర్యాదు చేస్తూ ట్విట్టర్‌లోకి వెళ్లి SBI అధికారిక హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు.
Driving Licence Without Test : టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆర్టీవో ఆఫీస్‌కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, ఇలా చేయండి చాలు! కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం, ఇకపై డ్రైవింగ్ లైసెన్సుల కోసం కొత్త సెంటర్లు
Naresh. VNSఆర్డీవో ఆఫీసు వ‌ద్ద త‌ప్ప‌నిస‌రి టెస్ట్‌కు హాజ‌రు కాన‌వ‌స‌రం లేకుండా గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంట‌ర్లలో (accredited driver training centers) డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. డ్రైవింగ్ శిక్ష‌ణ పొందిన వారికి అక్రిడిటేడ్ డ్రైవ‌ర్ ట్రైనింగ్ సెంట‌ర్లు ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయ‌ని కేంద్ర జాతీయ ర‌హ‌దారుల‌, ర‌వాణాశాఖ మంత్రిత్వ‌శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది.
APPSC: నిరుద్యోగులకు మంచి అవకాశం, వచ్చే నెలలో మొత్తం 212 పోస్టులకు గ్రూప్ నోటిఫికేషన్, గ్రూప్ 1 నుంచి 110 పోస్టులు, గ్రూప్ 2 నుంచి 102 పోస్టులకు రిక్రూట్‌ మెంట్
Hazarath Reddyఏపీలో నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2018లో నిర్వ‌హించిన గ్రూప్-1 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన రోజున‌నే మ‌రోమారు గ్రూప్‌-1తో పాటు గ్రూప్‌-2 పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) (APPSC) ప్ర‌క‌ట‌న చేసింది.
APPSC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2018 గ్రూప్‌ 1 ఫలితాలను ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ (APPSC Chairman Gautam Sawang) మంగళవారం సాయంత్రం సెలక్ట్ అయిన అభ్యర్థుల లిస్టును (APPSC 2018 Group 1) విడుదల చేశారు.
PAN-Aadhaar Linking Rule: ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేయలేదా? వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే! డబుల్ ఫైన్ కట్టినా తిప్పలు తప్పవు, ఎలా లింక్ చేయాలో చూడండి
Naresh. VNSమీ ఆధార్, పాన్ కార్డుతో లింక్ (PAN-Aadhaar linking) చేసుకున్నారా? లేదంటే వెంటనే చేసుకోండి.. మీ పాన్-ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి జూన్ 30 చివరి రోజు. అయితే ఇప్పుడు గడువు ముగిసింది. ఇప్పటికీ మీరు పాన్ (PAN), ఆధార్ (Aadhar) లింక్ చేయకుంటే.. మీరు డబుల్ ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు సకాలంలో కార్డును లింక్ చేయని పక్షంలో రూ. 500 వరకు చెల్లించాలి