News

Google Doodle Celebrates Half Moon: నేటి గూగుల్ డూడుల్ చూశారా?, ఇంటరాక్టివ్‌గా డూడుల్ హాఫ్ మూన్ రైజెస్ వాల్‌పేపర్‌ .. మీరు చూడండి

Arun Charagonda

ప్రతీ సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శిస్తుంది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google).

Minister Seethakka: కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు కులగణనలో సర్వేలో పాల్గొనలేదు.. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామన్న మంత్రి సీతక్క

Arun Charagonda

కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) మాటలు నమ్మి కొందరు కులగణన సర్వేలో పాల్గొనలేదు అన్నారు మంత్రి సీతక్క(Seethakka).

AP CM Chandrababu: తెలంగాణ ధనిక రాష్ట్రం..ఏపీ పేద రాష్ట్రం అన్న సీఎం చంద్రబాబు, దావోస్‌లో ముగ్గురు సీఎంల సమావేశంలో కామెంట్ చేసిన ఏపీ సీఎం

Arun Charagonda

దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandra babu) ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) ధనిక రాష్ట్రం.. ఏపీ పేద రాష్ట్రం అన్నారు.

CM Revanth Reddy: చంద్రబాబుకు కంప్యూటర్‌ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్‌,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్

Arun Charagonda

దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పై ఆసక్తికర కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).

Advertisement

Arshdeep Singh Record: టీ-20ల్లో అరుదైన రికార్డ్ సృష్టించిన అర్షదీప్‌ సింగ్, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర

VNS

ట్వీంటీ ట్వంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ (T20I cricket) లో భారత బౌలర్‌ (Indian bowler) అర్షదీప్‌ సింగ్‌ (Arshadeep Singh) అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అర్షదీప్‌ ఈ ఫీట్‌ చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు.

Assam: పిక్నిక్‌ వెళ్లి ఆవును కోసుకొని తిన్న యువకులు, సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో చెలరేగిన దుమారం, ఆరుగురు అరెస్ట్

VNS

అసల్పారా గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఇటీవల బోటులో పిక్నిక్‌కు వెళ్లారు. ఆవు, దానిని వధించే కత్తులు, వంట పాత్రలను తమ వెంట తీసుకెళ్లారు. ఒక చోట ఆవును కోసి దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. తమ పిక్నిక్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

IND Win By 7 Wickets: తొలి టీ-20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ, అదరగొట్టిన అభిషేక్‌ శర్మ, ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం

VNS

ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా (IND Vs ENG)కు అదిరే ఆరంభం! ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం (IND Win By 7 Wickets) సాధించింది. తొలుత ఇంగ్లాండ్ సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది.

Hezbollah Leader Sheikh Muhammad Ali Hamadi Shot Dead: హిజ్బుల్లా కమాండర్‌ హతం, కుటుంబ కలహాలతో కాల్చి చంపినట్లు అంతర్జాయ కథనాలు

VNS

హిజ్బుల్లా అగ్రనేత షేక్ ముహమ్మద్ అలీ హమాదీ తన ఇంటి వెలుపల ఉండగా గుర్తుతెలియని ముష్కరులు రెండు వాహనాల్లో వచ్చి కాల్చి చంపినట్లు సమాచారం. హిజ్బుల్లా నాయకుడు గుర్తు తెలియని ముష్కరుల చేతుల్లో కాల్చి చంపబడ్డాడని జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ కాల్పుల్లో హమాదీ ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడకించి ముక్కలను పొడి చేసిన భర్త, చివరకు ఎలా దొరికాడంటే..

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడకపెట్టిన కసాయి భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. భార్యపై అనుమానంతో ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు భర్త, అనంతరం భార్య డెడ్ బాడీ పార్టులను జిల్లెలగూడ చెరువులో పడేసాడు.

Cold Wave in Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

VNS

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.9గా నమోదైంది. రాష్ట్రంలోని సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగ‌తా 24 జిల్లాల్లో 14.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ వ్యాలీ జువైనల్ హోమ్‌లో స్లీపింగ్ ట్యాబ్లెట్లు, మత్తు మందు ఇచ్చి బాలికలపై దారుణం, విచారణకు ఆదేశించిన హోం మంత్రి అనిత

Hazarath Reddy

సిబ్బంది తమను వేధిస్తున్నారంటూ విశాఖపట్నం వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్‌ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్‌ హోమ్‌ ప్రహరీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దావోస్‌ (Davos)లో మూడో రోజు (3rd day) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు (World Economic Forum conference)లో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Pushpak Express Train Accident: పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో విస్తుపోయే నిజాలు, శాపంగా మారిన రూమర్స్, ప్రాణ భయంతో బయటకు దూకి తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జలగావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు.అయితే దీనికి కారణం రూమర్స్ అని తెలుస్తోంది.

Congress Leaders Fighting Video: వీడియోలు ఇవిగో, గాంధీ భవన్‌లో తన్నుకున్న కాంగ్రెస్ యూత్ నేతలు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ ఫైట్

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు. పార్టీలో పదవుల కోసం కొత్తగూడెం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఈ దాడులు చేసుకున్నారు. నాయకులు సముదాయించిన వినకుండా కొట్టుకున్నారు

Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదంలో 8 మంది మృతి, ట్రైన్‌లో మంటలు చెలరేగాయనే వదంతులు, పట్టాలపై దూకడంతో డీకొట్టిన కర్ణాటక ఎక్స్ ప్రెస్

Hazarath Reddy

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జలగావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. కాగా పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయన్న వదంతులతో ప్రయాణికులు భయాందోళనలకు గురై చైన్ లాగి కిందికి దిగారు.

Kidney Racket Busted in Hyd: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేధించిన పోలీసులు, అల్కనంద మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. జనవరి 21, మంగళవారం సరూర్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఎండీ మరియు ఇతర ఉద్యోగులను పోలీసు అధికారులు అరెస్టు చేశారు.

Advertisement

Manipur Politics: బీజేపీ కూటమికి షాకిచ్చిన నితీష్ కుమార్, మణిపూర్‌లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన

Hazarath Reddy

భారతీయ జనతా పార్టీ (బిజెపి) మిత్రపక్షం నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జెడియు) మణిపూర్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది కాషాయ పార్టీకి బిగ్ షాక్‌గా చెప్పవచ్చు. మణిపూర్ అసెంబ్లీలో జనతాదళ్ యునైటెడ్‌కు ఒకే ఒక్క ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్దుల్ నాసిర్ ఉన్నారు

Food Tips: గుండెలో బ్లాకుల్ని సైతం కరిగించే వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి

sajaya

Food Tips: సాధారణంగా మ్యాంగో పికిల్స్ ఎక్కువగా పడతారు. అయితే ఈసారి ఆరోగ్య ప్రయోజనాల కోసం వెల్లుల్లి పచ్చడి చేసుకోండి. దీనిని తయారు చేసుకోవడం చాలా తేలిక. మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది.

Vizag Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, దంపతులు వెళుతున్న బైకును ఢీకొట్టిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన గొర్లి మన్మధరావు(41), అరుణకుమారి(34) దంపతులు అగనంపూడి పరిధి కర్రివానిపాలెంలో నివాసం ఉంటున్నారు.

Andhra Pradesh: పుష్ప సినిమా ఎఫెక్ట్... తగ్గేదేలే అంటూ తాగుబోతు హల్చల్, కత్తి నోట్లో పెట్టుకుని హంగామా, గాయాలు.. వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ తాగుబోతు( Drunk Man) హల్చల్ చేశాడు. తగ్గేదేలే అంటూ నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు.

Advertisement
Advertisement