News

Vangalapudi Anitha: ఖైదీల రక్షణే ముఖ్యం...జైలులో సెల్‌ఫోన్స్‌, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి వంగలపూడి అనిత, గంజాయి సరఫరాపై ఆగ్రహం

Arun Charagonda

విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత. జైలులో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Daaku Maharaaj Theatrical Trailer: డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది...అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా..ఇక్కడ కింగ్ ఆఫ్ ది జంగల్ ఉన్నాడు, మీరు చూసేయండి

Arun Charagonda

బాబి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం డాకు మహారాజు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Home Minister Vangalapudi Anitha: విశాఖ సెంట్రల్ జైలుకు హోంమంత్రి వంగలపూడి అనిత, జైలు తనిఖీకి వచ్చిన అనిత...వీడియో

Arun Charagonda

విశాఖ సెంట్రల్ జైలుకు వచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత. సెంట్రల్ జైల్లో అధికారుల తనిఖీల్లో సెల్ ఫోన్స్ బయటపడడం, వారం రోజుల క్రితం వార్డర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో తనికీలకు వచ్చారు

Allu Arjun At Chikkadapalli Police Station: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్, ప్రతి ఆదివారం పోలిసులు ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిక్కడపల్లి పీఎస్‌కు బన్నీ

Arun Charagonda

చిక్కడపల్లి పీఎస్ కు బయలు దేరారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటన లో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలిసులు ముందు హాజరు కావాలని అర్జున్ కు

Advertisement

Police Notices To Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు, కిమ్స్ ఆస్పత్రికి వెళ్తారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చిన పోలీసులు...వివరాలివే

Arun Charagonda

అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అర్జున్ వెళ్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.... కిమ్స్ హాస్పిటల్ కి

India vs Australia: సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం, 6 వికెట్ల తేడాతో గెలుపు...వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన ఆస్ట్రేలియా

Arun Charagonda

సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో టీం ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా.

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

Arun Charagonda

ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులు, ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం ప్రభుత్వ విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు మేరకు రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు

Saree In Matchbox: తిరుమల శ్రీవారికి కానుకగా అగ్గిపెట్టెలో పట్టే చీర.. సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ (వీడియో)

Rudra

కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారికి సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను కానుకగా సమర్పించారు. తన తండ్రి స్ఫూర్తితో ప్రతి ఏడాది వేములవాడ రాజరాజేశ్వరి దేవి, తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరలను సమర్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

World's Oldest Person Has Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మృతి.. 116 ఏండ్ల వయసులో తనువు చాలించిన జపాన్‌ మహిళ

Rudra

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏండ్ల జపాన్‌ మహిళ టోమికో ఇతోకా మృతి చెందారు. ఈ మేరకు శనివారం అధికారులు ప్రకటించారు.

Ticket Price Hiked For Daku Maharaj: బాలయ్య బాబు ‘డాకు మహారాజ్‌’ టికెట్ల రేటు పెంపు.. బెనిఫిట్‌ షో కూడా.. ఏపీ సర్కారు ఉత్తర్వులు

Rudra

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రానికి బెనిఫిట్‌ షోతో పాటు 2 వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.

Cancer Warnings For Alcoholic Drinks: మందు తాగుతున్నారా? అయితే, మీకు ఒకటి కాదు రెండు కాదు ఏడు రకాల క్యాన్సర్లు రావొచ్చు.. అమెరికా సర్జన్‌ జనరల్‌ నివేదికలో వెల్లడి

Rudra

సిగరెట్‌, పొగాకు క్యాన్సర్‌ కు కారణమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే, పొగాకు లాగానే మద్యపానం కూడా క్యాన్సర్‌ కు కారణమవుతుందట ఈ విషయాన్ని శుక్రవారం అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి ఒక నివేదికలో తెలిపారు.

Mobile Camera In Washrooms: మహబూబ్‌ నగర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో దారుణం.. అమ్మాయిల వాష్‌ రూంలో వీడియో రికార్డింగ్‌.. ఈ పని చేసింది ఎవరంటే??

Rudra

హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీ బాత్రూంలో సీక్రెట్ వీడియో రికార్డింగ్ వివాదం కొనసాగుతున్న వేళ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ గర్ల్స్‌ కాలేజీలో మరో సీక్రెట్ కెమెరా కలకలం సృష్టించింది.

Advertisement

HYDRA Complaints: అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం... అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్

Rudra

జీహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

TGSRTC Special Buses For Sankranti: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?

Rudra

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ళకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. పెద్ద పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది.

TTD Chairman on Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి దర్శనంపై టీటీడీ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు, ఈ నెల 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయన్న బీఆర్ నాయుడు

VNS

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన (Vaikunta Ekadashi) టికెట్ల పంపిణీ కేంద్రాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ నాయుడు (BR naidu) మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశి టోకెన్లను (Vaikunta Ekadashi Tokens) జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు

Alert For Srisailam Devootees: శ్రీశైలం వెళ్లే భక్తులు ఇది తప్పక తెలుసుకోండి! స్పర్శ దర్శనంపై దేవస్థానం కీలక నిర్ణయం

VNS

సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రద్దీ రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శన ఏర్పాటు విషయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇక మీదట రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో కేవలం రెండు సార్లు మాత్రమే స్పర్శ దర్శనానికి (Sparsha Darshanam) అవకాశం కల్పించినట్లు వెల్లడించింది.

Advertisement

EPFO Withdrawal From ATM Soon: ఇకపై ఏటీఎం నుంచి కూడా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది..ఎలా పనిచేస్తుందంటే..

VNS

త్వరలో సెటిల్‌మెంట్ తర్వాత నేరుగా ఏటీఎంల నుంచి తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఏడాది మే-జూన్ నాటికి కొత్త ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మొబైల్ యాప్, డెబిట్ కార్డ్ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ​ చందాదారులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.

Telangana Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు పెట్టుబడి సాయం, రేషన్‌ కార్డులపై కేబినెట్ భేటీలో నిర్ణయం

VNS

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్‌ (Telangana Cabinet Meeting) సమావేశం జరిగింది. క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. రైతులందరికీ శుభవార్త (Rythu Bharosha) వినిపించాలనుకుంటున్నామని అన్నారు. ప్రతి ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Flights Diverted From Delhi : ఢిల్లీలో దారుణ పరిస్థితిలు, ఏకంగా 19 విమానాలు దారిమళ్లింపు, 400కు పైగా విమానాలు ఆలస్యం

VNS

దేశ రాజధాని ఢిల్లీలో (New Delhi) దట్టమైన పొగమంచుతో (Dense Fog) దృశ్య గోచరత తగ్గిపోవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరుసగా రెండో శనివారం 19 విమాన సర్వీసులు దారి మళ్లించగా, పలు విమాన సర్వీసులు (Flights Diverted) రద్దు చేశారు. 400కి పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

JC Prabhakar Reddy Dance Video: వీడియో ఇదిగో, అమ్మాయిలతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ డ్యాన్స్, సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామికి కాలు కదిపిన టీడీపీ నేత

Hazarath Reddy

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలలో జేసీ ప్రభాకర్ రెడ్డి పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే సాంగ్‌కు డ్యాన్స్ వేశారు.

Advertisement
Advertisement