News

Boney Kapoor Supports Allu Arjun: సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌కు మద్దతుగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, అనుకోకుండా జరిగిన సంఘటనకు బన్నీని బాధ్యుడు చేయడం సరికాదన్న బోనీ

Arun Charagonda

సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్.

Suryapet Police: వసూళ్ల పంపకాల్లో తేడా...ఇద్దరు పోలీసుల ఘర్షణ..సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు...సూర్యాపేట జిల్లాలో ఘటన

Arun Charagonda

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో రూ.1500

Kerala Police S24 Ultra Zoom Action: పోలీస్‌కు సాయం చేసిన మొబైల్ ఫోన్, సామ్‌సంగ్‌ ఫోన్‌తో వాహనదారుడి ఆటకట్టించిన ట్రాఫిక్ పోలీస్...వివరాలివిగో

Arun Charagonda

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంత అవగాహన కల్పించిన వాటిని ఉల్లంఘిస్తున్నారు కొంతమంది. స్పీడ్ కెమెరాలు, నంబర్ ప్లేట్ స్కానర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని

Telangana: దారుణం, అమ్మాయికి విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య, తెలంగాణలో విషాదకర ఘటన

Hazarath Reddy

అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి చేయడంతో మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో తన క్లాస్ మేట్ అమ్మాయికి న్యూ ఈయర్ విషెస్ చెప్పిన 10వ తరగతి విద్యార్థి శివకిషోర్

Advertisement

Andhra Tourist Killed in Goa: వీడియో ఇదిగో, ఏపీ యువకుడిని గోవాలో కర్రలతో ఎలా కొట్టి చంపారో చూడండి, అర్థరాత్రి ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో గొడవ

Hazarath Reddy

న్యూఇయర్‌లో గోవా(Goa)లో తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్‌ సిబ్బందికి వాగ్వాదం జరిగింది.

Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్

Hazarath Reddy

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

Bees Attacked Devotees: వీడియో ఇదిగో, ఆలయంలో భక్తులపై తేనెటీగలు దాడి, లోనావాలాలోని ఎక్వీరా దేవి ఆలయం వద్ద ఘటన

Hazarath Reddy

నూతన సంవత్సరం రోజున లోనావాలాలోని ఎక్వీరా దేవి ఆలయం వద్ద శాంతియుతంగా గుమిగూడిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అనేక మంది భక్తులు గాయపడటంతో గందరగోళంగా మారింది. ఆలయంలో దర్శనం, పూజలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు కుటుంబ సమేతంగా హాజరై పూజల్లో పాల్గొని నైవేద్యాలు సమర్పించారు

Alampur Temple: అలంపూర్ దేవాలయంలో విషాదం, దర్శనం కోసం వచ్చిన భక్తుడు గుండెపోటుతో మృతి, చెత్తబండిలో మృతదేహం తరలింపు

Arun Charagonda

తెలంగాణలోని అలంపూర్ ఆలయంలో విషాదం నెలకొంది. దేవాలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తుడు, గుండెపోటుతో మృతి చెందాడు. చెత్త బండిలో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతివేగంలో అదుపుతప్పి మహిళ పైనుండి పల్టీలు కొట్టిన కారు, వృద్ధురాలు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి దూసుకెళ్లింది

Andhra Tourist Killed in Goa: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య, న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

న్యూఇయర్‌లో గోవా(Goa)లో తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్‌ సిబ్బందికి వాగ్వాదం జరిగింది.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, మున్సిపల్‌ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం, అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం (AP Cabinet) కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది

Andhra Pradesh: వీడియో ఇదిగో, కాకినాడలో కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్, కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా ఘటన

Hazarath Reddy

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంజాయి బ్యాచ్ కారును రాజానగరం సమీపంలోని కెనాల్‌ రోడ్డులో వదిలి పరారయ్యారు.

Advertisement

CMR College Camera in Girls Hostel: సీఎంఆర్ కాలేజీ సెక్యూరిటీ రూం ధ్వంసం చేసిన విద్యార్థులు...పరిస్థితి ఉద్రిక్తం, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియోలు ఇవిగో

Arun Charagonda

మేడ్చల్ సిఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. CMRIT గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపించారు.

Goa New Year Celebrations: గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, రెస్టారెంట్ సిబ్బందితో యువకుల గొడవ..ప్రతిదాడిలో తీవ్ర గాయాలతో ఏపీ వ్యక్తి మృతి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Arun Charagonda

గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లారు ఎనిమిది మంది స్నేహితుల బృందం.

Bengaluru: పెంపుడు కుక్క మృతి... కుక్క మరణాన్ని తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యజమాని రాజశేఖర్..స్థానికంగా విషాదం

Arun Charagonda

బెంగళూరులో తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్(33) అనే వ్యక్తి. నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను

Puneet Khurana Dies: భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య, ఢిల్లీలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీలోని మోడల్ టౌన్‌లోని తన ఇంట్లో 40 ఏళ్ల బేకరీ యజమాని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మరణించిన వ్యక్తిని వుడ్‌బాక్స్ కేఫ్ అనే కేఫ్ సహ యజమాని పునీత్ ఖురానాగా గుర్తించారు. అతని భార్యతో విడాకుల విచారణలో ఉన్నాడు.

Advertisement

Tesla Cybertruck Explodes: పేలిన టెస్లా సైబర్ ట్రక్...ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద ఘటన..ఒకరు మృతి..ఏడుగురికి గాయాలు..వీడియో

Arun Charagonda

టెస్లా సైబర్ ట్రక్ పేలి ఒకరు మృతి చెందారు. లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషన్ హోటల్ వద్ద ఘటన జరిగింది.

Travel Bus Catches Fire: వీడియో ఇదిగో, జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులో మంటలు, పూర్తిగా కాలిపోయిన వాహనం

Hazarath Reddy

గురువారం తెల్లవారుజామున అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. నాలుగు బస్సులు చుట్టుపక్కల ఆగి ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, మరో బస్సుకు మంటలు అంటుకుని పాక్షికంగా నష్టం వాటిల్లింది.

Kerala: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతూ మూడు పల్టీలు కొట్టిన స్కూల్ బస్సు , ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

కేరళలోని కన్నూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వలక్కై వద్ద స్కూల్ బస్సు బోల్తా పడడంతో 10 ఏళ్ల బాలిక మృతి చెందగా, మరో 18 మంది విద్యార్థులు గాయపడ్డారు.

Unstoppable With NBK: రామ్ చరణ్‌పై రీవెంజ్ తీసుకున్న డార్లింగ్ ప్రభాస్, అన్‌స్టాపబుల్‌ షోకు అతిథిగా రామ్ చరణ్...ప్రభాస్‌ ఫోన్, బుక్కైన చరణ్‌!

Arun Charagonda

బాలయ్య హోస్ట్‌గా ఆహాలో అన్‌స్టాపబుల్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోకు చాలామంది ప్రముఖులు హాజరుకాగా త్వరలో రామ్ చరణ్ సైతం అతిథగా రానున్నారు.

Advertisement
Advertisement