News

Congress on Jani Master Award Revoke: జానీ మాస్టర్‌కు అవార్డు రద్దుపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులను వదిలిపెట్టకూడదని స్పష్టం

Vikas M

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డును రద్దు చేయడంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.

Sayaji Shinde Meet Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు షాయాజీ షిండే, ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు ఇవ్వాలని సూచన

Vikas M

ఇటీవల టాలీవుడ్ నటుడు షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందని పవన్ కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు పవన్ అపాయింట్ మెంట్ లభించింది.

NTR Speech At Devara Success Meet: చాలా సాదాసీదాగా దేవర స‌క్సెస్ మీట్, అభిమానుల గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ చెప్పిన మాట‌లు వింటే ఫిదా అవ్వాల్సిందే!

VNS

ఎన్టీఆర్ క‌థానాయకుడిగా వ‌చ్చిన దేవ‌ర (Devara) చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రుగులు పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిన సంద‌ర్భంగా చిత్ర‌బృందం తాజాగా స‌క్సెస్ ఈవెంట్‌ను (Devara Succes meet) నిర్వ‌హించింది.

Hyderabad Horror: దారుణం, నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త, అనంతరం పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన కసాయి

Hazarath Reddy

రంగారెడ్డి - హైదర్ షాకోట్లో కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన కిరాతకుడు. గత కొంత కాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త.. పలు మార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన భార్య, తన కుటుంబ సభ్యులు. పోలీసులు పట్టించుకోక పోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ.

Advertisement

Vijaysai Reddy Slams CM Chandrababu: సూపర్‌ సిక్స్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? చంద్రబాబుకు కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం, విజయసాయిరెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌

Hazarath Reddy

70th National Film Awards: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న రిషబ్ శెట్టి, కాంతార సినిమాకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారం

Hazarath Reddy

'కాంతారా' చిత్రంలో తన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.

70th National Film Awards: ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏఆర్ రెహమాన్, పొన్నియిన్ సెల్వన్ - పార్ట్ I చిత్రానికి 70వ జాతీయ చలనచిత్ర పురస్కారం

Hazarath Reddy

లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ 'పొన్నియిన్ సెల్వన్ - పార్ట్ I' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు

Astrology: అక్టోబర్ 13 విజయదశమి నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం...దుర్గమ్మ ఆశీస్సులతో కోటీశ్వరులు అవడం ఖాయం...

sajaya

Astrology: అక్టోబర్ 13 విజయదశమి నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం...దుర్గమ్మ ఆశీస్సులతో కోటీశ్వరులు అవడం ఖాయం...

Advertisement

70th National Film Awards: ఉంచై సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న సూరజ్ బర్జాత్యా

Hazarath Reddy

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు . 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఆగస్టు 2024లో ప్రకటించారు.

Telangana: వీడియో ఇదిగో, మీ కుటుంబంపై చేతబడి చేశా.. 48 గంటల్లో అతి భయంకరంగా చావబోతున్నారంటూ బెదిరింపులు, అరెస్టు చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ బండ్లగూడలో మీ కుటుంబంపై చేతబడి చేశా.ఈ రోజు అమావాస్య.మరో 48 గంటల్లో మీ ముగ్గురు అతి భయంకరంగా చావబోతున్నారని వాట్సాప్​లో వీడియోలు పంపి బెదిరించిన వ్యక్తిని సౌత్​ఈస్ట్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి క్షుద్ర పూజల సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Happy Dussehra Wishes In Telugu: దసరా నవరాత్రుల సందర్భంగా మీ బంధు మిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

నవరాత్రులలో అష్టమి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, దుర్గా దేవి ఎనిమిదవ రూపమైన మాత గౌరీని పూజిస్తారు. నవరాత్రుల అష్టమిని దుర్గాష్టమి, మహా దుర్గాష్టమి అని కూడా అంటారు. మహాష్టమి పూజ శుభ సందర్భంగా, దుర్గా దేవి మొత్తం తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో అష్టమి పూజ ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకుందాం.

Nobel Prize in Physics 2024 Winners: ఏఐ రంగంలో చేసిన కృషికి నడిచి వచ్చిన నోబెల్ ప్రైజ్, భౌతికశాస్త్రంలో జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ లకు నోబెల్ ప్రైజ్

Hazarath Reddy

భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ కు జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ ఎంపికయ్యారు. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్ ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు.

Advertisement

KK Survey Got Wrong in Haryana: హర్యానాలో అట్టర్ ఫ్లాప్ అయిన కేకే సర్వే అంచనాలు, బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించబోతున్న కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly elections) ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన కేకే సర్వే (Kondeti Kiran Survey).. హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly elections) ఫలితాలను అంచనా వేయడంలో మాత్రం ఫెయిలైంది.

Defamation Case: నాగార్జునపై కూడా పరువు నష్టం దావా వేస్తాం, కొండా సురేఖ లాయర్ కీలక వ్యాఖ్యలు, కేసు తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా

Hazarath Reddy

హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు

Woman Attacked RTC Conductor: తెలంగాణ బస్సులో ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించి ఉచిత టికెట్ అడిగిన మహిళ, చెల్లదని చెప్పడంతో కండక్టర్ మీద దాడి

Hazarath Reddy

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన మహిళకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కి తన ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించింది

Doda Assembly Election Result 2024: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ, దోడా స్థానం నుంచి 4,470 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ ఘన విజయం, 5వ రాష్ట్రంలోకి ఆప్ ఎంట్రీ

Hazarath Reddy

జమ్మూ ప్రాంతంలోని దోడా స్థానంలో ఆ పార్టీకి చెందిన మెహ్రాజ్ మాలిక్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన గజయ్ సింగ్ రాణాపై 4,470 ఓట్ల తేడాతో విజయం సాధించారు

Advertisement

RG Kar Doctor Rape-Murder Case: కోల్‌కతా జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసు, ఆర్‌జి కర్ ఆసుపత్రిలో 50 మంది సీనియర్ వైద్యులు మూకుమ్మడి రాజీనామా

Hazarath Reddy

కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన 50 మందికి పైగా ఫ్యాకల్టీ సభ్యులు మరియు సీనియర్ వైద్యులు మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు.

‘Omar Abdullah Will Become CM’: జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా

Hazarath Reddy

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉంది.

Vinesh Phogat Election Result: ఆరు వేలు పైచిలుకు ఓట్లతో మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం, ఈ పోరు బలమైన అణిచివేతశక్తుల మధ్య జరిగిన పోరు అని తెలిపిన మరో రెజ్లర్ బజరంగ్ పునియా

Hazarath Reddy

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై 6,015 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పిఠాపురంలో మైనర్ బాలికపై టీడీపీ నేత దారుణ అత్యాచారం, బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో..

Hazarath Reddy

కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలి­కపై టీడీపీ పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement