News
Vinesh Phogat Election Result: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఘన విజయం దిశగా వినేష్ ఫోగట్, హ్యాట్రిక్ దిశగా పరుగులు పెడుతున్న బీజేపీ
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ 12 రౌండ్లు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ 45293 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు , మంగళవారం మధ్యాహ్నం తర్వాత బిజెపి అభ్యర్థి యోగేష్ కుమార్ 4142 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు
Election Results 2024 LIVE: హర్యానాలో మెజారిటీ మార్క్ దాటేసిన బీజేపీ, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో కాంగ్రెస్, NC కూటమిదే హవా, పనిచేయని బీజేపీ ఆర్టికల్ 370 రద్దు మంత్రం
Hazarath Reddyహరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.హరియాణా (Haryana)లో ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది.
Fully Naked Man Defecates in Airport: విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే మలవిసర్జన చేసిన ప్రయాణికుడు, పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో పూర్తిగా బట్టలు విప్పేసి మరీ..
Hazarath Reddyవైరల్ ఫోటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా లేదా విచారంగా లేదా వింతగా, వింతగా లేదా వింతగా ఉంటాయి. పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో పూర్తిగా నగ్నంగా ఉన్న వ్యక్తి బహిరంగ మలవిసర్జన చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Sudden Death in Pune: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు మీద గర్బా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ప్రసిద్ధ నటుడు అశోక్ మాలీ
Hazarath Reddyమహారాష్ట్రలో ఒక దురదృష్టకర సంఘటనలో, పూణే యొక్క "గర్బా కింగ్" గా ప్రసిద్ధి చెందిన నటుడు అశోక్ మాలీ ఇటీవల పూణేలో "తీవ్రమైన" గుండెపోటుతో మరణించారు. నివేదికల ప్రకారం, అశోక్ మాలి పూణేలోని చకన్‌లో ఒక కార్యక్రమంలో గర్బా ప్రదర్శన చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించినట్లు నివేదించబడింది
Haryana Election Result 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు, అనూహ్యంగా లీడింగ్‌లోకి దూసుకొచ్చిన బీజేపీ, నియోజకవర్గాల వారీగా ఆధిక్యం/వినర్స్ వివరాలు ఇవిగో..
Hazarath Reddyహర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల 2024 ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హర్యానా ఎన్నికల ఫలితాలు బిజెపి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందా లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది నిర్ణయించనుంది.
Bhukya Yashwanth: పర్వతారోహణలో తెలంగాణ యువకుడు అద్భుతం, మౌంట్ గోరీ చెన్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచిన భుక్యా యశ్వంత్
Hazarath Reddyతెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ అద్భుతాలు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని 6,488 మీటర్ల ఎత్తు ఉన్న మౌంట్ గోరీ చెన్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. 16వ ఏట పర్వతారోహణను ప్రారంభించిన యశ్వంత్.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన తదుపరి లక్ష్యం అంటున్నారు.
Haryana Election Results: హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ.. క్షణక్షణానికి మారుతున్న ఫలితాల సరళి (లైవ్)
Rudraహర్యానాలో అసెంబ్లీ ఎన్నికల (Haryana Elections) ఓట్ల లెక్కింపులో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.
Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)
Rudraటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.
Diabetes Samosa Link: మనం ఇష్టంగా తినే సమోసా, పకోడాతో మధుమేహం సమస్య.. ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraభారతీయులు ఎంతో ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో తేలింది.
Congress Celebrations: హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు (వీడియో)
Rudraహర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ముందంజలో కొనసాగుతున్నది.
Artificial Plant Generates Electricity: కరెంటును ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్క.. కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చగలదు కూడా.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraకరెంటును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క ఇండోర్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Leopard Attack: జూ పార్క్ లో సఫారీ బస్సుపై చిరుత అటాక్.. కెవ్వుమన్న టూరిస్టులు.. బెంగళూరులో ఘటన (వీడియో)
Rudraబెంగళూరు నగర శివారుల్లో ఉన్న బన్నేరుఘట్ట నేషనల్ జూ పార్క్ లో ఆదివారం సాయంత్రం భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ చిరుత సఫారీ బస్సుపై దాడికి యత్నించింది.
Election Results: హర్యానాలో కాంగ్రెస్ జోరు.. జమ్మూకశ్మీర్ లోనూ దూకుడు.. వెలువడుతున్న ఫలితాలు.. నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ (లైవ్)
Rudraహర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఫలితాలు వెలువడుతున్నాయి.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా...అయితే ఐరన్ అధికంగా ఉన్న ఈ ఆహార పదార్థాలను తీసుకోండి...
sajayaపురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. దీనికి వారి శరీరంలో జరిగే కొన్ని రకాలైన మార్పులు కారణం అవ్వగా ఇంకొకసారి తగినంత పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
Health Tips: విటమిన్ సి అధికంగా ఉన్న నారింజ, ఉసిరి, బత్తాయి, ద్రాక్ష తీసుకుంటే వచ్చే లాభాలు ఇవే...
sajayaDisclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.
Health Tips: ఈ బెల్లం తింటే గుండెలో బ్లాకులు సైతం కరగడం ఖాయం..అలాగే షుగర్ హైలో ఉన్నా నార్మల్ అవుతుంది..అద్భుతమైన ఔషధ గుణాలున్న తాటి బెల్లం గురించి తెలుసుకోండి..
sajayaతాటి బెల్లం అనేక రకాల పోషకాలను కలిగి ఉంది. పంచదారను వాడడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితుల్లో తాటి బెల్లం ఇప్పుడు మార్కెట్లో అధికంగా లభిస్తుంది. తాటి బెల్లం లో ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో చక్కెరతో పోలిస్తే మన ఆరోగ్యానికి తాటి బెల్లం చాలా మంచిది.
Hardik Pandya Viral Video: బంగ్లాదేశ్ టీ 20 మ్యాచులో హార్ధిక్ పాండ్యా వైరల్ వీడియో చూస్తే అంతా హడల్...బ్యాటుతో కీపర్ వెనక ఏం చేశాడో చూడండి..
sajayaతాజాగా ఆదివారం బంగ్లాదేశ్ తొ జరిగిన టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కీపర్ వెనుక కొట్టిన ఓ బౌండరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదెక్కడి మాస్ రా మామా అని అందరూ ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.
Dipa Karmakar Retires: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఆసియన్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు
Vikas Mభారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన నిర్ణయాన్ని పంచుకుంది. రిటైర్మెంట్ తర్వాత కర్మాకర్ కోచ్‌గా లేదా మెంటార్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను.
Singham Again Trailer Out: అజయ్ దేవ్‌గణ్ సింగం అగైన్ ట్రైలర్ ఇదిగో, దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు మూవీ
Vikas Mబాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty), అజయ్ దేవ్‌గణ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సింగం అగైన్ (Singham Agian). అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన సింగం సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రాబోతుంది.