News

Astrology: సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల రాజయోగం..ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల శక్తివంతమైన మూడు రాజ యోగాలు ఏర్పడతాయి. భద్ర యోగం, మాలవ్య యోగం, శేషయోగం

Telangana Shocker: ప్రేమ పేరుతో 9వ తరగతి విద్యార్థినికి వేధింపులు, ఆత్మహత్య యత్నం, వికారాబాద్‌లో విషాద సంఘటన

Arun Charagonda

9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా అంటూ 10వ తరగతి విద్యార్థి వేధించిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వికారాబాద్ - బంట్వారం మండలం తుర్మామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానంటూ వేధించారు 10వ తరగతి విద్యార్థి. అయితే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది బాలిక.

Astrology: సెప్టెంబర్ నెలలో ఈ మూడు రాశుల పైన లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు.

sajaya

సెప్టెంబర్ 1 నుండి అన్ని రాశుల పైన చంద్రుడు చంద్రుడు ప్రత్యేక రాశి మార్పు కారణంగా అన్ని రాశులకు శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు. దీనివల్ల మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది.

CPI Narayana: పోలీసులను కట్‌ డ్రాయర్లతో ఊరేగించాలి, తప్పు చేసిన వారిని బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలన్న సీపీఐ నారాయణ

Arun Charagonda

తప్పు చేసిన పోలీసులను కట్‌డ్రాయర్లతో ఊరేగించాలని సంచలన కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ. బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలి.. అదే వాళ్లకి సరైన శిక్ష అన్నారు. జైళ్లు గెస్ట్ హౌసుల్లా మారాయి.. తప్పు చేసిన వాళ్లు రెండ్రోజులు జైల్లో ఉండొస్తారు అన్నారు. కాదంబరి జెట్వానీ వ్యవహారంలో ఐపీఎస్‌ల పేర్లు బయటకు రావడం దారుణం అన్నారు సీపీఐ నారాయణ.

Advertisement

Hydra Commissioner Ranganath: లోటస్ పాండ్‌కు హైడ్రా నోటీసులపై స్పందించిన రంగనాథ్, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి

Arun Charagonda

వైఎస్ జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు అంటూ వస్తున్న ఫేక్ న్యూస్ పై వివరణ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జగన్ కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. జగన్‌కు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.

Vijayawada Rains: విజయవాడ జలమయం, రోడ్లపై మోకాలి లోతు నీరు, వాహనదారుల అవస్తలు, లోతట్టు ప్రాంతాలన్ని జలమయం

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏపీలోని విజయవాడ నీట మునిగింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి.

Mohanlal On Sexual Abuse Allegations: లైంగిక వేధింపుల ఘటనపై మరోసారి స్పందించిన మోహన్ లాల్, హేమ కమిటీ నివేదిక చదవలేదు, జూనియర్ ఆర్టిస్టుల సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి

Arun Charagonda

మలయాళ ఇండస్ట్రీని లైంగిక వేధింపుల అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే మలయాళ సినీ ఇండస్ట్రీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మోహన్‌లాల్..తాజాగా మరోసారి స్పందించారు. హేమా కమిటీ నివేదికను చదవలేదని కానీ దర్యాప్తు ప్రక్రియలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇదే సమయంలో జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు మోహన్ లాల్.

Roja On Party Change: పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి రోజా, అవన్నీ పుకార్లేనని వెల్లడి, పార్టీ మారుతున్న నేతలతో ఎలాంటి నష్టం లేదని వెల్లడి

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.

Advertisement

Sivarajan Solaimalai: అద్భుత వీడియో.. పారా షట్లర్ శివరాజన్ సొలైమలై స్టన్నింగ్ షాట్, ప్రేక్షకులని థ్రిల్‌ చేసిన వీడియోలు

Arun Charagonda

పారాలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు శివ‌రాజ‌న్ సొలైమ‌లై. మ్యాచ్ ఓడినా అద్భుత ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. శివ‌రాజ‌న్ కొట్టిన కొన్ని షాట్స్ ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేశాయి. ప్రత్యర్థి సైతం అవాక్కయ్యేలా స్టన్నింగ్ షాట్స్ కొట్టారు శివరాజన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Health Tips: అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.

sajaya

అల్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న సమస్య. మనకు శరీరం పైన ఏ విధంగా గాయం అవుతుందో శరీరం లోపట అవయవాలకు గాయం అవ్వడాన్నే అల్సర్స్ అంటా.రు దీనివల్ల కడుపునొప్పి, అన్నవాహికలో, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: కంటి చూపు తగ్గుతుందా..ఈ సహజ పద్ధతుల ద్వారా మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

sajaya

ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా కళ్లద్దాలను పెట్టుకుంటున్నారు. దీనికి కారణం శరీరంలో పోషకాహార లోపం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం.

Health Tips: PCOS సమస్యతో బాధపడుతున్నారా..అయితే కారణాలు, చికిత్స తెలుసుకుందాం.

sajaya

మహిళల శరీరంలో అనేక రకాలైన హార్మోన్ల మార్పులు కారణంగా PCOS, PCOD సమస్యలు వస్తాయి. జీవనశైలిలో మార్పు, వారికి వచ్చే పిరియడ్స్ మార్పుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి.

Advertisement

Mumbai Cab Driver: ఆడీ వర్సెస్ ఓలా, బంపర్‌కు తాకినందుకే చితకబాధాడు ఆడీ ఓనర్..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ముంబైలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవ‌ర్‌ ను చితకబాదాడు ఆడీ కారు ఓనర్ . క్యాబ్ డ్రైవ‌ర్ పైకి లేపి కింద ప‌దేశాడు. రిషబ్ చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ కారు స్వల్పంగా ఢీకొంది. ఆగ్రహించిన రిషబ్ అతన్ని గాల్లో తిప్పి నేలకేసికొట్టాడు. స్పృహ కోల్పోయిన బాధితుడుని జేజే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషబ్, అతని భార్యపై కేసు నమోదైంది.

Health Tips: ఖాళీ కడుపుతో ఇన్సులిన్ ఆకులను, నమిలితే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వాళ్లకు మాత్రమే మధుమేహ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Pithapuram Muncipal Council: పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస, కొట్టుకున్న కమిషనర్ - డీఈ, అవాక్కయిన కౌన్సిలర్లు..వీడియో

Arun Charagonda

పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు,డిఈ భవాని శంకర్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Suryapeta:వానరాల దండయాత్ర, ఒకే ఇంటిపై 2 వేల కోతులు, రెండు గంటల పాటు రణరంగం, స్థానికుల భయాందోళన

Arun Charagonda

సూర్యాపేట జిల్లా నూతనకల్‌(భగత్‌సింగ్ నగర్‌)లో వానరాలు దండయాత్ర చేశాయి. ఇళ్లపై చేరాయి సుమారు 2 వేల కోతులు. రెండు గంటల పాటు రణరంగం సృష్టించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.

Advertisement

Telangana Rains: భారీ వర్షాలు వాగులో చిక్కుకున్న కారు, రక్షించిన స్థానికులు..వీడియో ఇదిగో

Arun Charagonda

భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వాగులో ఓ కారు చిక్కుకుపోయింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు కారును ఒడ్డుకు చేర్చి అందులోని వారిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Nara Lokesh Inspects Govt Schools: ఏపీ మంత్రి నారా లోకేష్‌ ముందు ఇంగ్లీష్ అదరగొట్టిన స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ స్కూల్స్ తనిఖీల్లో ఆశ్చర్యపోయిన లోకేశ్, వీడియో ఇదిగో

Arun Charagonda

ఏపీ మంత్రి నారా లోకేష్ ముందు ఓ విద్యార్థి ఇంగ్లీష్ ఇరగదీశాడు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఓ స్కూల్‌కు వెళ్లిన లోకేష్‌ ఆశ్చర్యపోయారు. లోకేష్ ముందే ఇంగ్లీష్‌లో అదరగొట్టేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

Raids on Pubs in Hyderabad: హైదరాబాద్‌ లోని పబ్బులు, బార్ లపై అధికారుల దాడులు.. ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

Rudra

రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ ను రూపుమాపడమే లక్ష్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని పబ్బులు, బార్లలో శుక్రవారం రాత్రి అధికారులు సోదాలు నిర్వహించారు.

AP, Telangana Weather Alert: హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు, ఏపీలోనూ ఇదే పరిస్థితి..వీడియోలు ఇవిగో

Arun Charagonda

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఇక వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఉదయం నుండి నగర వ్యాప్తంగా భరీ వర్షం కురుస్తోంది. రాత్రి వరకు భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement