వార్తలు
Andhra Pradesh: ప్రజల తరఫున గొంతుక వినిపించేందుకు ప్రతిపక్షం ఉండాల్సిందే, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyశాసనసభలో నాకు ప్రతిపక్ష నేత హోదానివ్వాల్సిన అవసరం గురించి నేను గతనెల 24న స్పీకర్‌కు అన్ని వివరాలతో లేఖ రాశాను. నిజానికి.. ఆయన మొదటినుంచీ నాపట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నారు. నేను ఎన్నికల్లో ఓడిపోయానే తప్ప చనిపోలేదని ఒకసారి.. నేను చచ్చేవరకు కొట్టాలని మరోసారి ఆయనన్నారు.
KTR Birthday: కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్ష
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రేవంత్, భగవంతుడు కేటీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Viral Video: షాకింగ్... న్యూ హాంప్‌షైర్‌లో తిమింగళం కలకలం, బోట్‌పై దూకడంతో నీటమునిగిన ఇద్దరు, వీడియో వైరల్
Arun Charagondaఅమెరికాలోని న్యూ హాంప్ షైర్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం న్యూ హాంప్‌షైర్ - మైనే సరిహద్దుల మధ్య పిస్కాటాక్వా నదిలో బోటుపై దూకింది తిమింగలం.
Delhi: ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రీ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం, ఓ ఫ్యాక్టరీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు,రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో
Arun Charagondaఢిల్లీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నరేలా ఇండ్రస్ట్రీ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా భారీగా ఎంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Stock Market Fraud via WhatsApp: అమ్మాయి వాట్సాప్ చాట్, ఏకంగా స్టాక్ మార్కెట్లో కోటి ఇన్వెస్ట్మెంట్, తీరా చూస్తే?
Arun Charagondaరోజుకో రూపంలో సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. సైబర్ క్రైమ్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు ఎన్ని విజ్ఞప్తులు చేసిన దేశంలో ప్రతిరోజు ఏదో చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్న వారు సైతం ఈ మోసాల బారిన పడుతుండటం విశేషం. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక అమ్మాయి వాట్సాప్ చాట్ నమ్మి ఏకంగా కోటి రూపాయలు మోసపోయాడు ఓ వ్యక్తి. ఇప్పుడు ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Telangana Shocker: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డోర్ డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్,22 కిలోల గంజాయి స్వాధీనం
Arun Charagondaతెలంగాణ నార్కోటిక్ బ్యూరో మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పదిహేను గ్రాముల ఎండిఎంఏ, 22కిలోల గంజాయి, 71నైట్రోసేన్ టాబ్లెట్స్, 491గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
Delhi Rains: ఉదయం నుండే దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం, యూపీలోని నోయిడాలోనూ కరుస్తున్న వర్షాలు, ఇబ్బందుల్లో ప్రజలు, వీడియో
Arun Charagondaదేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఎడతెరపిలేని వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక యూపీలోని నోయిడాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి.
NEET UG Row: ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలు, 4 మార్కులు కట్, 4.2 లక్షల మందిపై ఎఫెక్ట్, ఇందులో 44 మంది టాపర్లు,సుప్రీం కీలక ఆదేశం
Arun Charagondaనీట్ ప్రశ్నాపత్రంలో ఫిజిక్స్‌లోని 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉండగా ఆ రెండింట్లో ఏ ఒక్క దానిని ఎంపిక చేసిన మార్కులు కేటాయించారు. దీంతో ఓ అభ్యర్థి సుప్రీంను ఆశ్రయించారు. ఇలా రెండు సమాధానాలకు మార్కులు ఇవ్వడం వల్ల చాలా మందికి 4 మార్కులు అదనంగా వచ్చాయని, ఇది మెరిట్ లిస్ట్‌పై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
108 Names of Lord Ganesha: వినాయకుని ఈ 108 నామ మంత్రాల గురించి మీకు తెలుసా ? గణేశుడి 108 పేర్లు గురించి తప్పనిసరిగా తెలుసుకోండి
Vikas Mమత విశ్వాసాల ప్రకారం, ప్రతిరోజూ వినాయకుడిని పూజించే వ్యక్తి ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను పొందుతాడు. విద్యార్థులు వినాయకుడిని పూజించడం ద్వారా విశేష ప్రయోజనాలు పొందుతారని నమ్ముతారు.
Maruti Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ సేల్స్
Vikas M2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా..కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది.
Nirmala on Amaravati Budget Allocations: ఏపీకి రూ.15వేల కోట్ల కేటాయింపుపై నిర్మలా సీతారామన్ ఫుల్ క్లారిటీ, అది గ్రాంటు కాదు..అప్పే అంటూ తేల్చేసిన కేంద్ర ఆర్ధిక మంత్రి
VNSఅమరావతికి (Amaravati Budget Allocations) కేటాయించిన రూ.15వేలకోట్లు ప్రపంచ బ్యాంక్ (World bank) నుంచి రుణం తీసుకుంటున్నామని.. తదనంతరం నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. అయితే, చెల్లింపులు ఎలా? అన్నదానిపై ఏపీ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎలా చెల్లించాలన్నది వారితో చర్చించాల్సి ఉందన్నారు.
Bajaj Chetak Electric Scooter: అమ్మకాల్లో దుమ్మురేపిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఏడాదిలో రికార్డు స్థాయిలో 2 లక్షల యూనిట్ల అమ్మకాలు
Vikas Mబజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్‌లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా భారీ ఫైల్స్‌ను షేర్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం
Vikas Mమెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సహాయంతో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే భారీ ఫైల్స్‌ను షేర్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉండనుంది.
India vs Nepal: ఆసియా కప్ లో సెమీస్ కు చేరిన టీమిండియా ఉమెన్స్, చివరి లీగ్ మ్యాచ్ లో ఘన విజయం, మెరిసిన షెఫాలి
VNSమహిళల టీ20 ఆసియాకప్ (Womens Asia Cup T20) మెగా టోర్నీలో భాగంగా నేపాల్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయకేతనం ఎగుర వేసింది. 179 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది.
Sri Lanka Squad For T20I Series: భారత్‌తో మూడు టీ20లకు శ్రీలంక జట్టు ఇదిగో, కెప్టెన్‌గా చరిత్ అసలంక, లంకలో టీమిండియా ప్రాక్టీస్ వీడియో ఇదిగో..
Vikas Mటిమిండియాతో త్వరలో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం శ్రీలంక జట్టును ప్రకటించింది. శ్రీలంక సెలక్షన్ కమిటీ.. చరిత్ అసలంక కెప్టెన్‌గా 16 మంది సభ్యులతో టీమ్‌ని ఎంపిక చేసింది. టీ20 ప్రపంచ కప్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి విదితమే.
NPS Vatsalya: పిల్లల భవిష్యత్ కోసం కేంద్ర బడ్జెట్ లో కొత్త పథకం ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, నూతన పథకం పూర్తి వివరాలివి!
VNSకేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో (Union Budget) మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. అదే ఎన్పీఎస్ వాత్సల్య (NPS Vatsalya). ఇది పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల పేరుపై పాలసీలు తీసుకోవచ్చు లేకపోతే పెట్టవచ్చు
Amy Jones – Piepa Cleary Engagement: పెళ్లికి రెడీ అంటున్న ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు, ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
Vikas Mప్రపంచ క్రికెట్లో మరో ప్రేమ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ (Amy Jones) తన గర్ల్‌ఫ్రెండ్ ఆస్ట్రేలియా మాజీ పేసర్ పీపా క్లియరీతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ క్రికెట్ జోడీ తమ అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Shivam Bhaje Movie Trailer: మిస్టీరియస్ మర్డర్లను చేధించే పాత్రలో అశ్విన్ బాబు, శివమ్ భజే మూవీ ట్రైలర్ ఇదిగో..
Vikas Mఅశ్విన్ బాబు హీరోగా శివమ్ భజే మూవీ వస్తున్న సంగతి విదితమే. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అప్సర్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి కొన్ని దుష్టశక్తులు రంగంలోకి దిగుతాయి. మరో వైపున నగరంలో మిస్టీరియస్ మర్డర్లు జరుగుతూ ఉంటాయి
Kanguva 'Fire' Song: సూర్య కంగువా మూవీ నుంచి ఫైర్ సాంగ్ వచ్చేసింది, అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
Vikas Mసూర్య తాజా చిత్రం కంగువ నుంచి సాంగ్ విడుదలైంది. సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి 'ఫైర్ సాంగ్'ను రిలీజ్ చేశారు. 'ఆది జ్వాలా .. అనంత జ్వాలా' అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.
YS Sharmila on Union Budget: ప్రత్యేక హోదాపై ఒక్క మాట కూడా లేదు, కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల
VNSకేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఎన్నికల మ్యానిఫెస్టోను తలపించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై (Union Budget) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.