Politics
Governor Quota MLC Seats: తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌, స్టేటస్‌ కో విధిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా
Hazarath Reddyతెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు (TS High Court) నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ.. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని మంగళవారం తన ఆదేశాల్లో పేర్కొంది.
Hemant Soren Missing? మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు, సీఎం హేమంత్ సోరెన్ మిస్సింగ్, సంక్షోభంలో జార్ఖండ్ సర్కార్, రేపు ముఖ్యమంత్రిని విచారించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
Hazarath Reddyమనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు, విచారణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హేమంత్ సోరెన్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల సోదాలు తీవ్రం కావడంతో ఆయన ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది.
Komati Reddy Venkat Reddy Slams KTR: వీడియో ఇదిగో, కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని పాంహౌస్‌లో పండబెట్టాడని కేటీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి మండిపాటు
Hazarath Reddyకాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని( కేసీఆర్‌) ఫామ్ హౌస్‌లో పెట్టాడా అని విమర్శించారు.కేటీఆర్‌ తన భాష మార్చుకోవాలని, కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డే మిమ్మల్ని తొక్కితే ఒక్కొక్కరు 50-60 వేల ఓట్లతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు.
Rajya Sabha Elections 2024: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 27న పోలింగ్
Hazarath Reddyఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ ఎంపీలు రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ ఎంపీలు రిటైర్‌ కానున్నారు. ఏప్రిల్ 4 తో పదవీకాలం ముగుస్తుంది.
YS Sharmila Slams CM Jagan: ఇప్పుడున్న జగన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, రోజుకొక దొంగతో నన్ను తిట్టిస్తున్నారని మండిపాటు
Hazarath Reddyనా అన్న జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే.. ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
CAA: దేశవ్యాప్తంగా సీఏఏ అమలుపై కేంద్ర మంత్రి సంచలన ప్రకటన, వచ్చే ఏడు రోజుల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసి తీరుతామని స్పష్టం
Hazarath Reddyరాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లోనే కాదు, దేశం అంతటా సీఏఏ అమలు చేస్తామని నేను గ్యారంటీ ఇస్తున్నా అని బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలోని కక్‌ద్వీప్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఠాకూర్ మాట్లాడారు.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, దమ్ముంటే నాపై పోటీ చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరిన కేశినేని నాని, 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani VS Chandrababu) మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) విజయవాడ నుంచి చంద్రబాబు పోటీ చేసినా గెలవరని చెప్పారు. చంద్రబాబుపై తాను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు.
Nitish Kumar Political Career: ముచ్చటగా 9వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..మిత్రులు మారుతున్నా...సీఎం సీటు నుంచి కదలడం లేదు..ఇదే నితీష్ మార్కు రాజకీయం..
sajayaసీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ బీజేపీ సహకారంతో 9వ సారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో నితీశ్‌ కుమార్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Jagan Siddam Sabha: నేడు భీమిలి 'సిద్ధం' సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ సభ
Rudraరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలసలో 'సిద్ధం' పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు.
Vladimir Putin Praises PM Modi: భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ ధీటైన నాయకత్వమే కారణమని వెల్లడి
Hazarath Reddyరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం (Putin Praise PM Modi Leadership) కురిపించారు.‘‘ప్రపంచంలో అత్యధికంగా ఆర్థికాభివృద్ధి, వృద్ధిరేటులో భారత్‌ ఒకటిగా ఉంది, అది కూడా ప్రస్తుత ప్రధాని నాయకత్వ లక్షణాలే కారణమని అన్నారు.
Andhra Pradesh Elections 2024: రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ, పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన, సీఎం పదవి కోసం ఎవరూ ఆందోళన చెందొద్దని వెల్లడి
Hazarath Reddyవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తాము కూడా 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు.
Deputy CM Mallu Warns BRS: కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్రజేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదు, మా సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరిక
Hazarath Reddyతమ సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క BRS లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తాము సహనంగా ఉన్నామన్నారు.
CM Revanth Reddy Slams KCR: ఇది ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు గుప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyరానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మనం 14 స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ఇక నుంచి తాను రోజు విడిచి రోజు తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. మన పోరాటంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని.. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుందన్నారు.
YS Sharmila on CM Jagan: వీడియో ఇదిగో, వైఎస్‌ కుటుంబం చీలిందంటే దానికి జగనన్నే కారణం, కాకినాడలో షర్మిల సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyరాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ (Congress) చీల్చిందంటూ బుధవారం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వైఎస్‌ కుటుంబం చీలిందంటే దానికి కారణం.. చేజేతులా జగనన్న చేసుకున్నదే. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ. వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారు.
India vs Maldives Row: భారత్‌తో వివాదం మనకే చాలా ప్రమాదం, మాల్దీవుల అధ్యక్షుడిని హెచ్చరించిన ప్రతిపక్షాలు, చైనా పరిశోధక నౌకను అనుమతించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం
Hazarath Reddyమాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం 'భారత వ్యతిరేక' వైఖరిని అవలంబిస్తున్నందుకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది, భారత్ పట్ల ప్రభుత్వ వైఖరి ద్వీప దేశం అభివృద్ధికి హానికరంగా మారవచ్చని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు (President Muizzu’s ‘anti-India’ stance) పేర్కొన్నాయి.
'No Alliance with Congress': కాంగ్రెస్ పార్టీకి డబుల్ షాక్, ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పిన మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ, ఇండియా కూటమికీ బీటలు
Hazarath Reddyప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్‌ ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బెంగాల్‌ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు.
CM Jagan Slams Congress: ఇప్పటికిప్పుడు సీఎం పదవి దిగిపోయినా బాధపడను, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ నీచ రాజకీయాలతో మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోందని మండిపాటు
Hazarath ReddyIndia Today Education Conferenceలో సీఎం మాట్లాడుతూ.. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం’’ అని సీఎం పేర్కొన్నారు.
Prithviraj Joined Janasena: జనసేనలో చేరిన సినీనటుడు పృథ్వీరాజ్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్‌ కల్యాణ్‌
Hazarath Reddyకొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, సినీనటుడు పృథ్వీరాజ్‌ (Prudhvi Raj) జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. వీరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.