Politics
Priyanka Gandhi Gets Show-Cause Notice From EC: ప్రధాని మోదీపై వ్యాఖ్యలు, ప్రియాంక గాంధీ వాద్రాకు EC నోటీసులు, అక్టోబర్ 30 సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ ఆలయ సందర్శనకు సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 30 సాయంత్రంలోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని పోల్ ప్యానెల్ ఆమెను కోరింది
Telangana Assembly Elections 2023: నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ సీటు హామీతో వెనక్కి తగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
Hazarath Reddyనర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆమెకు బుధవారం బీఫామ్ అందించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి బీఫామ్‌ను అందించారు.
Telangana Assembly Elections 2023: కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తే జాబ్ క్యాలెండర్‌, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దంటున్న కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తే తాము కచ్చితంగా జాబ్ క్యాలెండర్‌ను అమలు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
Sushil Kumar Shinde Announces Retirement: రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సుశీల్ కుమార్ షిండే, తన కుమార్తెకు అవకాశం ఇస్తున్నానని తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత
Hazarath Reddyకాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. తన బదులు తన కుమార్తె ప్రణితి షిండే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షోలాపూర్ నుండి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. షిండే యూపీఏ- 2 హయాంలో హోం మంత్రిగా పని చేశారు.
Telangana Assembly Elections 2023: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
Hazarath Reddyబీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, ఇంకో పదేళ్లలో తెలంగాణకు నేనే ముఖ్యమంత్రిని, సంగారడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతాను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతానని, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి’’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నానన్నారు.
TDP Janasena First Coordination Meeting: టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం హైలెట్స్ ఇవిగో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా
Hazarath Reddyటీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం (TDP Janasena Alliance First Meeting) రాజమహేంద్రవరంలో జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఇరు పార్టీల నుంచి 14 మంది నేతలు పాల్గొన్నారు.
Gautami Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, 25 ఏళ్లు బంధాన్ని తెంచుకుంటూ రాజీనామా చేసిన ప్రముఖ నటి గౌతమి, రాజీనామా లేఖ ఇదిగో..
Hazarath Reddyతమిళనాడు(Tamilnadu) బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, నటి గౌతమి తాడిమళ్ల(Actor Gautami Tadimalla) రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. రాజీనామా లేఖని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకు పంపించారు.
MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసిన బీజేపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్న కాషాయ పార్టీ
Hazarath Reddyగోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే.
TS Poll Survey: బీఆర్ఎస్‌ కు 70, కాంగ్రెస్‌ కు 34, బీజేపీకి 7 సీట్లు వస్తాయని వెల్లడించిన ఇండియా టీవీ సర్వే
Rudraతెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని, కానీ గతంలో వచ్చినట్లుగా 88 సీట్లు రాకపోవచ్చునని ఇండియా టీవీ సర్వే వెల్లడించింది.
AP Govt. Good News: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉద్యోగుల డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం.. 2022 జులై 1వ తేదీ నుంచి అమలు
Rudraప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది. డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ
Rudraతెలంగాణకు చెందిన 107 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వీరంతా గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేశారు.
Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, గులాబీ గూటికి ఉద్యమ నేత రావటం ఆనందంగా ఉందని తెలిపిన కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, 14 ఏళ్ల వనవాసం వీడి మళ్లీ గులాబీ గూటికి బాలకృష్ణారెడ్డి రావటం ఆనందంగా ఉందన్నారు.
Telangana Assembly Elections 2023: టీడీపీకి తెలంగాణలో షాక్, బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి
Hazarath Reddyవ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు
Telangana Assembly Elections 2023: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కన్నా రేవంత్ రెడ్డి చాలా డేంజర్, కౌంటర్ విసిరిన తెలంగాణ మంత్రి కేటీఆర్
Hazarath Reddyఅండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కంటే ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా ప్రమాదకరమని తెలంగాణ మంత్రి కెటి రామారావు (కెటిఆర్) శుక్రవారం అన్నారు
Revanth Reddy on KTR: రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్, నువ్వేవరు అని అడిగేంత బలుపు అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. నేతలు పరస్పర దూషణలకు దిగడంతో పాటుగా హామీలతో దూసుకుపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బస్సు యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిర్లా మందిర్ దగ్గర బిచ్చం ఎత్తుకుని బతికే వాళ్ళు, రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Hazarath Reddyకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సన్నాసి.. తెలంగాణకి.. కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉందని అంటున్నాడు.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకు బతికే వాళ్ళు అంటూ ఆయన మండిపడ్డారు.
Congress Bus Yatra: కాంగ్రెస్ కార్యకర్తలే మా పులులు, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపిన రాహుల్ గాంధీ, కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ విమర్శలు
Hazarath Reddyకేసీఆర్‌ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిన విచారణ జరగలేదని అన్నారు. కులగణన చేయడానికి కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇకపై మీ ప్రభుత్వం ఉండదని.. ప్రజా ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress Vijayabheri Sabha: దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు, ములుగు సభలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ
Hazarath Reddyరాష్ట్రంలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది..
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పెళ్లి చేసుకుంటే రూ.లక్ష నగదు, తులం బంగారం, ములుగు వేదికగా హామీల వర్షం
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండే బాధ్యత సోనియా గాంధీ తీసుకున్నారని తెలిపారు.