Politics

Telangana Politics:: వీడియో ఇదిగో, నేను తెలంగాణ వస్తే కేసీఆర్ నన్ను కలిసేందుకు ధైర్యం చేయడం లేదు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

కేసీఆర్ మీద ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు... కానీ నేను ఒప్పుకోలేదు.తెలంగాణ సీఎంగా తాను రాజీనామా చేసి.. కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పాడు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని నన్ను కోరాడు.

PM Modi Telangana Tour: వీడియో ఇదిగో, తెలంగాణను రక్షించాలంటే గుజరాతీల వల్లే అవుతుంది, అందుకే నేను వచ్చానని తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

తెలంగాణను రక్షించాలంటే గుజరాతీల వల్లే అవుతుంది. 1948లో నిజాం నుండి తెలంగాణను విడిపించడానికి ఒక గుజరాతీగా వల్లభాయ్ పటేల్ వచ్చాడు. ఇప్పుడు తెలంగాణను కాపాడడానికి మరో గుజరాతీ బిడ్డగా నేను వచ్చానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వీడియో ఇదిగో..

KTR on PM Modi: మాకు ఏమైనా పిచ్చి కుక్క కరిచిందా ఎన్టీఏలో కలవడానికి, ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) పచ్చి అబద్దాలకోరని మంత్రి కేటీఆర్(Minister KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా ఎన్డీఏలో చేరతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన వద్దకు గతంలో వచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

PM Modi Nizamabad Tour: నా కళ్లలోకి చూడటానికి కేసీఆర్ భయపడుతున్నాడు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, నిజామాబాద్‌లో ప్రధాని స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

Advertisement

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, నేటి నుంచి ఈసీ 3 రోజుల పర్యటన, గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలొ ఈసీ వేగం పెంచింది. ఇందులో భాగంగా నేటి(మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించనున్నారు.

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 32 స్థానాలివిగో, దాదాపు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని తెలిపిన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌ రెడ్డి

Hazarath Reddy

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన(Janasena) సిద్ధమైంది. రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పోటీచేసే స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం విడుదల చేసింది.

Modi Visit Telangana: నేడు మహబూబ్‌నగర్‌ కు ప్రధాని మోదీ.. కేసీఆర్ మళ్లీ గైర్హాజరు.. వైరల్ ఫీవర్‌ తో బాధపడుతున్న ముఖ్యమంత్రి.. శంషాబాద్‌ లో మోదీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని.. మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..

Rudra

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య ఇంకా దూరం కొనసాగుతూనే ఉన్నది. ప్రధాని ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు స్వాగతం పలకకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఈసారి కూడా ప్రధాని తెలంగాణ పర్యటనకు గైర్హాజరవుతున్నారు.

Telangana Politics: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Hazarath Reddy

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటుగా మైనంపల్లి కుమారుడు రోహిత్‌, కంభం అనిల్‌ కూడా హస్తం గూటికి చేరారు. వీరికి కండువా కప్పి మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆ‍హ్వానించారు.

Advertisement

Karnataka: డీకే శివకుమార్ రామనగర జిల్లాలో దారుణం, పోలింగ్ అధికారుల బృందంపై దాడి చేసి బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లిన దుండగులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రామనగర జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్ ఎన్నిక కోసం పోలింగ్ బూత్‌కు వెళ్లిన ఎన్నికల అధికారి, అతని బృందంపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. రామనగర జిల్లా హుల్లేనహళ్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల పోలింగ్ బూత్‌కు బుధవారం అధికారి తన బృందంతో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Telangana Assembly Elections 2023: రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు, మహేశ్వరం టికెట్ కోసం రూ. 10 కోట్లతో పాటు 5 ఎకరాల భూమి తన పేర రాయించుకున్నాడని అంటున్న కొత్త మనోహర్ రెడ్డి

Hazarath Reddy

మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ విషయం సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావు సైతం చెప్పారని.. సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బైట పెడతా అంటున్న మనోహర్ రెడ్డి.

Nara Lokesh: ఢిల్లీ వచ్చి అరెస్టు చేసే సత్తా లేని చెత్త కేసు నాపై పెట్టించాడు, యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారన్న నారా లోకేశ్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా... యువగళం ఆగలేదని, జనగళమై గర్జించిందని అన్నారు.

CM Jagan in Action: వై నాట్ 175తో పాటుగా జగన్ మరో కొత్త వ్యూహం, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ స్లోగన్‌తో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు పిలుపు

Hazarath Reddy

ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు

Advertisement

Owaisi on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబును ప్రజలు నమ్మవద్దని ఒవైసీ పిలుపు, జగన్ పాలన చాలా బాగుందని ప్రశంసలు

Hazarath Reddy

చంద్రబాబు అరెస్ట్ మీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైలులో ఉన్న చంద్రబాబును ఎన్నడూ నమ్మలేమన్న అసదుద్దీన్ ఒవైసీ ఆయన అక్కడే హ్యాపీగా ఉన్నారన్నారు.

BR Patil: రామ మందిరంపై బాంబులేసి ముస్లింలను నిందిస్తారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Rudra

బీజేపీ వాళ్లు రామ మందిరంపై బాంబులేసి ఆపై ముస్లింలను నిందించే అవకాశం ఉందంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది.

AIADMK Exits BJP-led NDA Alliance: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్, ప్రధాని మోదీ ఎన్టీఏ కూటమికి గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే, స్వంతంగా బరిలోకి దిగుతామని ప్రకటన

Hazarath Reddy

తమిళనాడు రాజకీయాల్లో మోదీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో (NDA) సంబంధాలను తెంచుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి తాము వైదొలగుతున్నట్టు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో​ స్పష్టం చేసింది.

Tamil Nadu Politics: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ప్రధాని మోదీ ఎన్టీఏ కూటమికి గుడ్ బై చెప్పిన ఏఐఏడీఎంకే, స్వంతంగా బరిలోకి దిగుతామని వెల్లడి

Hazarath Reddy

తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో (NDA) సంబంధాలను తెంచుకుంది. జాతీయ ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీ రాష్ట్ర బాస్ కె అన్నామలై చేసిన వ్యాఖ్యలపై వరుస వ్యాఖ్యల మధ్య ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బిజెపి నాయకుడు ఉద్దేశపూర్వకంగా తమ ప్రస్తుత గత నాయకులను పరువు తీశారని అన్నాడిఎంకె ఆరోపించింది.

Advertisement

Telangana: కేసీఆర్‌ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చిన తెలంగాణ గవర్నర్‌, ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను తిరస్కరించిన తమిళిసై సౌందరరాజన్‌

Hazarath Reddy

తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య వ్యవహారం ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా గవర్నర్‌ తమిళిసై ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్‌ తిరస్కరించారు.

Telangana Politics: మూడు అసెంబ్లీ సీట్ల హామీతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఈనెల 27న ముహూర్తం ఖరారు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్ది రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాని పార్టీలన్ని ఆకర్షణ మంత్రం వేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, వినాయకుడి పూజలో పాల్గొన్న ముస్లిం కుటుంబం, తెలంగాణలో మరోసారి వెల్లివిరిసిన మతసామరస్యం

Hazarath Reddy

తెలంగాణలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఖమ్మంలోని ఓ గణేశ్ మండపంలో ముస్లిం వ్యక్తి షేక్ మహమ్మద్ తన కుటుంబంతో కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

Motkupalli Narasimhulu: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. ఆరు నెలలుగా అపాయింట్‌ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన

Rudra

దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్‌ అని బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement