Politics
Karnataka BJP: కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా, ఎన్నికల్లో ఘోరమైన ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన
kanhaకర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ రాజీనామా చేశారు.
Janasena Party Symbol: జనసేనకు ఊరట.. గ్లాసు గుర్తు కొనసాగింపు.. గాజు గ్లాసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి పవన్ సేన.. ఏపీఎస్ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్టర్ చేసుకుంటే కారు గుర్తు కొనసాగింపు
Rudraస్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఊరట లభించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది.
Lalu Advice to Rahul Gandhi on Marriage: వీడియో ఇదిగో, రాహుల్ వెంటనే పెళ్లి చేసుకో, కనీసం మా మాటైన విను, యువనేతకు లాలూ ప్రసాద్ యాదవ్ సలహా
Hazarath Reddyబీహార్‌ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌..రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ (get married) మేమంతా ఆ వేడుకలో పాల్గొంటాం’ అని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు.
Opposition Meeting in Patna: పాట్నాలో అసంపూర్తిగా ముగిసిన ప్రతిపక్షాల భేటీ, త్వ‌ర‌లో సిమ్లాలో మ‌రోసారి విపక్షాల సమావేశం, భేటీలో ఎవరేమన్నారంటే..
Hazarath Reddy2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హోస్ట్ చేసిన మెగా ప్రతిపక్ష సమావేశం పాట్నాలో(Opposition meeting) అసంపూర్తిగా ముగిసింది.
Smriti Irani on Opposition Meeting: ఒంటరిగా ప్రధాని మోదీని ఓడించలేమని ఒప్పుకున్నందుకు కాంగ్రెస్‌కు ధన్యవాదాలు, ప్రతిపక్ష నేతల సమావేశంపై స్మృతి ఇరానీ చురకలు
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీని ఒంటరిగా ఓడించలేమని కాంగ్రెస్ ఒప్పుకుందని, అందుకు ఇతరుల మద్దతు అవసరమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో మండిపడ్డారు. ఈరోజు బీహార్‌లోని పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్ష నేతల సమావేశాన్ని బీజేపీ సీనియర్ నేత ప్రస్తావించారు.
Devendra Fadnavis on Opposition Meeting: కుటుంబాలను కాపాడేందుకే రాజవంశ పార్టీలు పొత్తులు, విపక్షాల సమావేశంపై దేవేంద్ర ఫడ్నవిస్ సైటైర్లు
Hazarath Reddyపాట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశంపై దేవేంద్ర ఫడ్నవిస్ విరుచుకుపడ్డారు.కుటుంబాలను కాపాడేందుకు రాజవంశ పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని మండిపడ్డారు.
Owaisi on Opposition Meeting: మోదీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాల సమావేశం,మీ ట్రాక్ రికార్డ్ ఏమిటంటూ విరుచుకుపడిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
Hazarath Reddyఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విపక్షాల సమావేశంపై విరుచుకుపడ్డారు, “అక్కడ సమావేశమైన ఈ రాజకీయ నేతలందరి ట్రాక్ రికార్డ్ ఏమిటని ప్రశ్నించారు.
Opposition Meeting: దేశంలోని 140 కోట్ల మంది ప్రజల భద్రత కోసమే ప్రతిపక్షాల సమావేశం, జాప్ చీఫ్ పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyదేశంలోని 140 కోట్ల మంది ప్రజల భద్రత కోసమే ప్రతిపక్షాల సమావేశం అని జన్ అధికార్ పార్టీ (జాప్) చీఫ్ పప్పు యాదవ్ శుక్రవారం అన్నారు . 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ని ఎదుర్కోవడానికి ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేతల సమావేశం పాట్నాలో ఈరోజు ప్రారంభమైంది
Mudragada Letter to Pawan Kalyan: గోచీ, మొలతాడు లేనివాళ్లతో తిట్టించడం మగతనం కాదు, పవన్ కళ్యాణ్‌పై లేఖలో మరోసారి విరుచుకుపడిన ముద్రగడ పద్మనాభం
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ విడుదల చేశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
PM Modi US Visit Highlights: భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి, ఎన్ని భాషలున్నా మాదంతా ఒకటే స్వరం, యుఎస్‌లో ప్రధాని మోదీ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyభారతదేశం ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు నిలయం (India Is the Home of All Faiths), మేము వాటన్నింటినీ జరుపుకుంటాము. భారతదేశంలో, వైవిధ్యం ఒక సహజమైన జీవన విధానం, నేడు ప్రపంచం భారతదేశం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటోంది" అని ప్రధాని మోదీ (PM Narendra Modi Highlights) అన్నారు.
Somu Veerraju Slams Chandrababu: ప్రత్యేక హోదా వద్దన్నది నీవే, మళ్లీ కావాలనేది నీవే, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే.
Gaddar Praja Party: గద్దర్‌ ప్రజా పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ, రిజిస్ట్రేషన్ కోసం ఈసీ ఆఫీసుకు వెళ్లిన ప్రజా గాయకుడు గద్దర్
Hazarath Reddyతెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ చేరింది. తూటాల వంటి పాటలతో ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించిన, ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీగా ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ పేరును విప్లవ సింగర్ అనౌన్స్‌ చేశారు.
Jai Telugu Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, జై తెలుగు పేరుతో పార్టీని ప్రారంభించిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం
Hazarath Reddyఏపీలో ఎటువంటి చడీ చప్పుడు లేకుండా కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.
Ajit Pawar on CM KCR: కేసీఆర్‌కు మహారాష్ట్రలో అంత సీన్ లేదు, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు, ఆ ప్రచార డబ్బంతా ఎక్కడిది అంటూ విమర్శలు
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో తన స్థావరాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆయన సఫలం కాలేడని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar on CM KCR) సోమవారం అన్నారు
PM Modi US Visit: అమెరికాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటిస్తానని, అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశం అవుతానని పర్యటన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ
Rudraభారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన ప్రారంభమైంది. నేడు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి విమానంలో అమెరికాకు బయలుదేరారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన తన పర్యటనకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు.
National Water Awards to AP: ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు, అధికారులను అభినందించిన సీఎం జగన్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్‌ అవార్డ్స్‌ 2022) దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
MP Brij Bhushan Sharan Singh Rally Clash: వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కాన్వాయ్ మీద రాళ్ల దాడి.. పారిపోయిన ఎంపీ
kanhaఉత్తర్ ప్రదేశ్ - రెజ్లర్ల మీద లైంగిక దాడి అరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. గొండా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలోని రెండు వర్గాలు సెల్ఫీల కోసం ఎగబడి కొట్టుకున్నాయి. దీంతో చివరికి కాన్వాయ్ రాళ్ల మీద దాడి చేయగా ఎంపీ తప్పించుకొని పారిపోయారు.
Jogu Ramanna: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న.. కాంగ్రెస్ ఓడిపోతే, రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని ఎమ్మెల్యే సవాల్
Rudraవచ్చే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. లేదంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు.
Pawan Kalyan’s Varahi Yatra: అన్ని చోట్లకు పవన్ కళ్యాణ్ రావాలంటే ఎలా ? జనసేన నేతలకు క్లాస్, నన్ను ఒకసారి ముఖ్యమంత్రిని చేసి చూడాలని విన్నపం
Hazarath Reddyఏపీలో వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నేతలతో భేటీ అయ్యారు. ఇందులో ఇతర పార్టీలకూ, తమ పార్టీకి ఉన్న వ్యత్యాసం, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.
CM KCR on Alliance in Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో పొత్తుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం
Hazarath Reddyమహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడితో భారత రాష్ట్ర సమితి పొత్తు పెట్టుకోదని, రాష్ట్రంలోని పౌర, అసెంబ్లీ, సాధారణ స్థానాల్లో ప్రతి స్థానంలోనూ తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం అన్నారు.