Politics

AP Assembly Election 2024: కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ, వైసీపీ వై నాట్ 175కి పోటీగా సరికొత్త నినాదంతో ముందుకు వచ్చిన చంద్రబాబు

Hazarath Reddy

వై నాట్ 175 అనే నినాదంతో వైసీపీ పార్టీ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈసారి కచ్చితంగా ఓడిస్తామని గట్టిగా చెప్తోంది

Kodali Nani Challenge To Chandrababu: దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయ్, చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని

Hazarath Reddy

గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.

AP TIDCO Houses Inauguration: 175 సీట్లలో అభ్యర్థులను నిలబట్టలేని ఆ వ్యక్తి మనకు ప్రత్యర్థి, టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాబుపై విరుచుకుపడిన సీఎం జగన్

Hazarath Reddy

రాష్ట్ర సర్కార్‌ నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదని.. ఏకంగా ఊర్లు కడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన లబ్ధిదారులు, ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు

CM KCR on Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలను బక్వాస్ అంటూ కొట్టిపారేసిన కేసీఆర్, 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారన్న తెలంగాణ బీజేపీ చీఫ్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మతో టచ్‌లో ఉన్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను బక్వాస్ అంటూ కొట్టిపారేశారు. వీడియో ఇదిగో..

Advertisement

Tamil Nadu Bans CBI Entry: తమిళనాడులో సీబీఐకి నో ఎంట్రీ, స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం, ఇప్పటికే సీబీఐని నిషేధించిన తొమ్మిది రాష్ట్రాలు

Hazarath Reddy

తమిళనాడులో స్తాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీకి తలుపులు మూసివేసింది. ఎక్సైజ్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అనుమతి లేకుండా సిబిఐ ప్రవేశాన్ని నిషేధించింది.

Perni Nani Slams Pawan Kalyan: నా ఈకలు కూడా పీకలేవు పవన్, నీకంటే పెద్ద మొగోడిని నేను, రెండు చెప్పులు చూపిస్తూ మక్కెలిరిగిపోతాయంటూ పేర్ని నాని మాస్ వార్నింగ్

Hazarath Reddy

జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, పవన్‌ పూటకొక మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రోజుకొక డైలాగ్‌ చెప్పి పవన్‌ వ్యూహం అంటారు.

Amit Shah Telangana Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు, జేపీ నడ్డా సభ యథావిధిగా కొనసాగుతుందని తెలిపిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్

Hazarath Reddy

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది.

Priyanka Gandhi: 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు ఇవ్వనున్న కాంగ్రెస్, వరుస విజయాలతో ప్రియాంకకు పెరుగుతున్న ఆదరణ..

kanha

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, రాష్ట్రానికి ఐదు హామీలను ప్రకటించినప్పటికీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలో ఆమె పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Karumuri on Amit Shah Remarks: ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ అని కేంద్రం చెబుతుంటే అవినీతి ఎక్కడుంది, అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి కారుమూరి

Hazarath Reddy

విశాఖపట్నం సభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే, ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదని కారుమూరి పేర్కొన్నారు.

Amit Shah Slams YS Jagan Govt: వీడియో ఇదిగో, నాలుగేళ్ల పాలనపై వైఎస్ జగన్‌ సిగ్గుపడాలంటున్న అమిత్ షా, అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ లేవని వెల్లడి

Hazarath Reddy

రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నందుకు వైఎస్ జగన్ సిగ్గుపడాలి. విశాఖపట్నం - నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ చేయలేదు. పేదల కోసం మోడీ రేషన్ ఉచితంగా బియ్యం పంపిస్తుంటే జగన్ బియ్యం మీద స్టిక్కర్ వేసుకుంటున్నాడు.

GVL Fail to Translate Amit Shah's Speech: వీడియో ఇదిగో, అమిత్ షా స్పీచ్ అనువాదం చేయలేక తడబడిన జీవీఎల్, అసహనం వ్యక్తం చేసిన హోం మంత్రి

Hazarath Reddy

బీజేపీ నిర్వహించిన వైజాగ్ సభలో అమిత్ షా స్పీచ్ అనువాదం చేయలేక తడబడ్డాడు రాజ్య సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు. నేనేం చెప్తున్నా నువ్వేం అనువదిస్తున్నావు అంటూ అసహనం వ్యక్తం చేసిన అమిత్ షా. వీడియో ఇదిగో..

NATO: పాశ్చాత్య దేశాల కూటమి నాటోలో చేరే ఉద్దేశం భారత్‌కు లేదు, స్పష్టం చేసిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

Hazarath Reddy

పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (#NATO)లో చేరే ఉద్దేశం భారత్‌కు లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు.

Advertisement

CM Kejriwal Breaks Down in Tears Video: వీడియో ఇదిగో, సిసోడియాను తలుచుకుంటూ ఏడ్చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జైలులో పెట్టారంటూ కన్నీటి పర్యంతం

Hazarath Reddy

ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌..మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. నగరంలో ఓ స్కూల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేజ్రీవాల్‌ సిసోడియాను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Peddireddy on Early Elections: ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, క్లారిటీ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్న ఊహాగానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని చెప్పారు.

KA Paul Offer to Ponguleti: పొంగులేటికి ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిన కెఏ పాల్, నేను నీ అన్నను ఉన్నా నా పార్టీలోకి రమ్మంటున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ మీరంతా కొత్తగా పార్టీ పెట్టి నిలబెడితే ఒక్క సీట్ అయినా గెలుస్తారా. నేను నీ అన్నను ఉన్నాను కదా. ఇన్ని పార్టీలు మారారు కదా నా పార్టీలో చేరండి. పొంగులేటి ఖమ్మంలో 10 సీట్లు అడిగితే 10 ఇస్తాను. నేను సీఎం అవుతాను, నిన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తాను - కేఏ పాల్

Cricketers Photo Shoot: మన క్రికెటర్స్ ఫోటో షూట్.. జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో..

Rudra

టీమిండియా క్రికెటర్ల తాజా ఫోటోలను బీసీసీఐ షేర్ చేసింది. ఆ జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో

Advertisement

Chandrababu: ఏపీ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు.. ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు.. మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ

Rudra

ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశం కూడా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.

Pawan Kalyan Greetings: వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలన్న జనసేనాని.. తెలంగాణ కీర్తి, ఖ్యాతి అజరామరంగా భాసిల్లాలంటూ ట్వీట్

Rudra

ఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Minister Malla Reddy on Police: పోలీసులకు బొజ్జ ఉంటె ప్రమోషన్ ఇవ్వొద్దు, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి

Hazarath Reddy

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన ఈ సారి పోలీసుల ప్రమోషన్లపై, వారి దేహ ధారుడ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ పోలీసులకు బొర్ర ఉంటె ప్రమోషన్ ఇవ్వొద్దన్నారు. ఓ సమావేశంలో ఆయన డీజీపీకీ, హోం మంత్రికి ఈ విషయం తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో ఇదిగో.

MP Kesineni Nani on TDP: ఆయన ఏ పిట్టల దొరకు టికెట్‌ ఇచ్చినా నాకేం భయం లేదు, టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు, ఇండిపెండెంట్‌గా గెలుస్తానని వెల్లడి

Hazarath Reddy

టీడీపీ ఎంపీ కేశినేని నాని దూకుడు టీడీపీలో అగ్గిరాజేస్తోంది.తాజాగా విజయవాడ ఎంపీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి కేశినేని నాని పరోక్షంగా సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ.. ఎంపీగా టీడీపీ... ఏ పిట్టల దొరకు టికెట్‌ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు

Advertisement
Advertisement